PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chacolatecc791c63-198f-4f61-9e67-417472e22bd8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chacolatecc791c63-198f-4f61-9e67-417472e22bd8-415x250-IndiaHerald.jpgచాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయా.. ఇది ముమ్మాటికీ అబద్దం అంటున్నారు నిపుణులు. రోజూ తగినంత డార్క్ చాక్లెట్ తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి.గర్భిణులు రోజుకు 30 గ్రామలు చాక్లెట్ తీసుకోవడం వల్ల పిండం అభివృద్ధిలో బాగా తోడ్పడుతుంది. మార్కెట్‌లో కోకో పౌడర్, చాక్లెట్ మిల్క్, చోకో సిరప్, వంటి రకరకాల చాక్లెట్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. chacolate{#}February;Europe countries;chocolate;American Samoaచాక్లెట్ ఆరోగ్యానికి మంచిదేనా..?చాక్లెట్ ఆరోగ్యానికి మంచిదేనా..?chacolate{#}February;Europe countries;chocolate;American SamoaWed, 07 Jul 2021 10:00:00 GMTఏదైనా శుభకార్యం చేసుకుంటున్నప్పుడు నోరు తీపి చేస్తుంటారు చాలా మంది. అపురూపంగా చాక్లెట్ ను తీసుకొని తింటూ పంచేవారికి విషెస్ చెబుతారు. చాక్లెట్లను ప్రతీ ఒక్కరూ ఇష్టపడేవారే. ముఖ్యంగా చిన్నపిల్లలు వీటిని తెగ తినేస్తుంటారు. ఒక్క రూపాయి మొదలు కొని వేల రూపాయల్లో ఉండే చాక్లెట్లు మార్కెట్లో దర్శనమిస్తుంటాయి. ఎవరి స్థోమతకు తగ్గట్టు వాళ్లు కొనుక్కొని తింటూ ఉంటారు.  ఏటా జులై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవం నిర్వహిస్తున్నారు .

2009వ సంవత్సరంలో తొలిసారి చాక్లెట్ డేను జరుపుకున్నారు. అయితే ఘనా, అమెరికా లాంటి దేశాలు ఈ పండుగను ఈరోజు నిర్వహించుకోవు. ఎందుకంటే ఆ దేశాలు చాక్లెట్ డే కోసం స్వతంత్రంగా తేదీలను ప్రకటించుకున్నాయి.  ఫిబ్రవరి 14న ఘనా, అమెరికా అక్టోబర్ 28వ తేదీన చాక్లెట్ డేను నిర్వహించుకుంటుంది. చాక్లెట్ డేను జరుపుకునేందు కారణం మాత్రం తెలియదుకానీ.. 16వ శతాబ్ధంలో చాక్లెట్ ను తొలిసారిగా యూరప్ కు తీసుకొచ్చినట్టు పెద్దల ద్వారా తెలుస్తోంది.  

చాక్లెట్‌లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కనుక ఈ ప్రత్యేక రోజును చాక్లెట్ తినడం ద్వారా జరుపుకుంటారు. మార్కెట్‌లో కోకో పౌడర్, చాక్లెట్ మిల్క్, చోకో సిరప్, వంటి రకరకాల చాక్లెట్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. చాక్లెట్ లో ఎల్ ఆర్జినైన్ అనే ఆమ్లం ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. స్త్రీ, పురుష శరీరాలలో లైంగిక అవయవాలకు బ్లడ్ సర్క్యూలేషన్ చేయడం.. సెక్సువల్ కోరికలు పెంచడంలో తోడ్పడుతుంది. అందుకే చాక్లెట్‌ కు న్యాచురల్‌ సెక్స్‌ బూస్టర్‌ అని పేరు.  గర్భిణులు రోజుకు 30 గ్రామలు చాక్లెట్ తీసుకోవడం వల్ల పిండం అభివృద్ధిలో బాగా తోడ్పడుతుంది. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ లు మాత్రమే ఇన్ని ఆరోగ్యప్రయోజనాలు కలిగి ఉంటాయి. తెలుసుకున్నారు కదా.. చాక్లెట్ ఉపయోగాలు. ఎక్కడ డార్క్ చాక్లెట్ కనిపించినా ఖచ్చితంగా తీసుకొని తినండి. మీ ఆరోగ్యాన్ని
కాపాడుకోండి. హ్యాపీ చాక్లెట్ డే.



నేడు ఇంటర్నేషనల్ చాక్లెట్ డే, చాక్లెట్ తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

భారత ప్రయాణికులకు ఏపీ కబురు చెప్పిన మరో దేశం..?

మొదటిసారి ఇంటర్ నేషనల్ కిస్సింగ్ డే ఎక్కడ జరుపుకున్నారో తెలుసా..??

ఆ క్రేజీ హీరోయిన్‌కు క‌లిసి రాని ఎఫైర్లు.. పెళ్లిళ్లు...!

కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ లు డుమ్మా... బూస్టర్ షాట్ లే గతి ?

వామ్మో .... మరీ అంత బడ్జెట్ అంటే వర్కౌట్ అవుతుందా .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>