CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimes-c99fc77e-d9f7-4570-9b6c-cdd34917fcba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimes-c99fc77e-d9f7-4570-9b6c-cdd34917fcba-415x250-IndiaHerald.jpgమనదేశంలో కూడా మారుతున్న ప్రఖ్యాత సంస్కృతికి అలవాటు పడి రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఒకవేళ మొదట చేసుకున్న భర్త నచ్చకపోతే, సదరు భార్య రెండో పెళ్లి చేసుకుంటుంది. అలాగే మొదట చేసుకున్న భార్య నచ్చకపోతే సదరు భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇలా ఒక్కొక్కరూ ఒకరికి తెలియకుండా ఇంకొకరిని అలా ముగ్గురిని కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చట్టాలను తుంగలో తొక్కి ఇలా పెళ్లిళ్లు చేసుకుని జైలు పాలైన వారు ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి అలా రెండో పెళ్లి చేసుకున్న వారికి ఆస్తి నుంచి హక్కు రాదని కోర్టు స్పష్టం చCrimes {#}Chhattisgarh;High court;Annayya;court;Husband;Wife;marriageరెండో పెళ్లి చేసుకుంటే ఈ హక్కు పోయినట్టేనా..?రెండో పెళ్లి చేసుకుంటే ఈ హక్కు పోయినట్టేనా..?Crimes {#}Chhattisgarh;High court;Annayya;court;Husband;Wife;marriageWed, 07 Jul 2021 09:05:00 GMT మనదేశంలో కూడా మారుతున్న ప్రఖ్యాత సంస్కృతికి అలవాటు పడి  రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఒకవేళ మొదట చేసుకున్న భర్త నచ్చకపోతే, సదరు భార్య రెండో పెళ్లి చేసుకుంటుంది. అలాగే మొదట చేసుకున్న భార్య నచ్చకపోతే సదరు భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇలా  ఒక్కొక్కరూ ఒకరికి తెలియకుండా ఇంకొకరిని అలా ముగ్గురిని కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చట్టాలను తుంగలో తొక్కి ఇలా పెళ్లిళ్లు చేసుకుని  జైలు పాలైన వారు ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి  అలా రెండో పెళ్లి చేసుకున్న వారికి ఆస్తి నుంచి హక్కు  రాదని కోర్టు స్పష్టం చేసింది. అది ఏంటో చూద్దాం..?

 చట్టం పరిధిలో రెండో వివాహం చేసుకున్న వారికి మొదటి భర్త దగ్గర ఉండే ఆస్తి నుంచి హక్కు కోల్పోయినట్లే అని ఛత్తీస్గఢ్ హైకోర్టు  ఇటీవల రుజువు చేసింది. ఇటీవల కాలంలో ఒక కుటుంబం వాళ్ల ఆస్తి పై  తన వదినకు హక్కు లేదంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన తర్వాత హైకోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. గూసి సతీమణి కీయబాయి సంప్రదాయం ప్రకారమే రెండో వివాహం చేసుకుందంటూ వీరు కోర్టులో పిటిషన్ వేశారు.
 కనుక తమ వదినకు అన్నయ్య నుంచి వచ్చే ఆస్తిపై ఎలాంటి హక్కు లేదంటూ ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లోక్నాథ్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు.  ఈ పిటిషన్ పై  జస్టిస్ కే అగర్వాల్ ఇలా పేర్కొన్నారు. హిందువు రీడో రీ మ్యారేజ్ చట్టం, 1856 లోని సెక్షన్ ఆరు ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకో వడానికి సంబంధించిన వివరాలన్నీ  చూపించా లన్నారు. అలా చేయగలిగితే మాత్రమే సదరు మహిళకు  మొదటి భర్త ద్వారా వచ్చే ఆస్తిపై ఇక హక్కు ఉండదని చెప్పారు.

 పిటిషన్ వేసిన లోకనాథ్ చెప్పిన వివరాల ప్రకారం వారి సాంప్రదాయం ప్రకారం  చూడి సాంప్రదాయంతో గాజులు ఇవ్వడం అనేది పెళ్లి అయిపోయినట్లే అని అన్నాడు. దీనిపై కోర్టు మాత్రం ఇది చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని, కీయబాయి మళ్లీ వివాహం చేసుకున్నట్లు  నిరుపించక పోవడంతో పిటిషన్ కొట్టేస్తున్న ట్లు  హైకోర్టు జవాబిచ్చింది.



అందుకే దిలీప్ "ట్రాజెడీ కింగ్" అయ్యారు..!

ప్రేమ అంటు వెంటపడ్డ యువకుడు.. చివరికి ఏం చేసాడంటే?

ఆ హీరోయిన్ మెడపై ఉన్న పేరు ఎవరిది..??

బిగ్ బ్రేకింగ్ : ప్రముఖ నటుడు కన్నుమూత

ట్విట్టర్‌పై నిషేధం.. మోడీ నెక్స్ట్‌ స్టెప్ అదేనా..?

విజయం మీదే: ఉద్యోగ నిర్వహణలో పాటించాల్సిన నియమాలివే ?

స్నేహితుల కోరిక తీర్చమన్న ప్రియుడు.. ట్విస్ట్ ఇచ్చిన మహిళ?

కన్న కూతురినే కాల్చి చంపిన తండ్రి.. ఎందుకో తెలుసా?

పెళ్లై 10 ఏళ్ళు అయిన పిల్లలు లేకపోవడం పై ఉపాసన సంచలన వ్యాఖ్యలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>