MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu-priya3882d39d-52ab-4969-b06d-e2a4db178c97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu-priya3882d39d-52ab-4969-b06d-e2a4db178c97-415x250-IndiaHerald.jpgప్రముఖ టీవీ యాంకర్ విష్ణు ప్రియ మొదట్లో మోడలింగ్ లో తన ప్రతిభను చాటుకుని 2007లో 'స్పీడ్ ట్రాక్ అనే సినిమా తో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర‌లో విష్ణు ప్రియ న‌టించింది. ఇక ఈ సినిమా తర్వాత హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ అవి ఏవీ హాట్ యాంకర్ కు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఆ తరవాత‌ మల్లెమాల నిర్మిస్తున్న ఢీ' డాన్స్ షో లో యాంకర్ గా మెరిసింది. ఈ షోలో ప్రముఖ కమెడియన్ సుదీర్ , విష్ణు ప్రియ ల మధ్య కెమిస్ట్రీ భాగా కుదరడంతో మ‌ల్లె మాల వారు 'పోవే పోరvishnu priya{#}Aditya Roy Kapur;vishnu;vishnu priya;television;Comedian;Husband;Hero;media;Heroine;Cinemaఆ హీరోలాంటి మొగుడు కావాలంటున్న హాట్ యాంక‌ర్.. !ఆ హీరోలాంటి మొగుడు కావాలంటున్న హాట్ యాంక‌ర్.. !vishnu priya{#}Aditya Roy Kapur;vishnu;vishnu priya;television;Comedian;Husband;Hero;media;Heroine;CinemaWed, 07 Jul 2021 14:09:26 GMTప్రముఖ టీవీ యాంకర్ విష్ణు ప్రియ మొదట్లో మోడలింగ్ లో తన ప్రతిభను చాటుకుని 2007లో 'స్పీడ్ ట్రాక్ అనే సినిమా తో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర‌లో విష్ణు ప్రియ న‌టించింది. ఇక ఈ సినిమా తర్వాత హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ అవి ఏవీ హాట్ యాంకర్ కు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఆ తరవాత‌ మల్లెమాల నిర్మిస్తున్న ఢీ' డాన్స్ షో లో యాంకర్ గా మెరిసింది. ఈ షోలో ప్రముఖ కమెడియన్ సుదీర్ , విష్ణు ప్రియ ల మధ్య  కెమిస్ట్రీ భాగా కుదరడంతో మ‌ల్లె మాల వారు 'పోవే పోరా' అనే 'షో' ను కూడా వీరిద్దరి కాంబినేషన్ లో ప్రారంభించారు. ఈ షోకు కూడా మంచి రేటింగ్ రావ‌డం తో విష్ణు ప్రియ తెలుగు బుల్లితెర ఫీమెయిల్ యాంకర్లలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
 

ఇక విష్ణు ప్రియ టీవీలో ప్ర‌తి రోజూ కనిపిస్తున్నప్పటికీ తన అభిమానులను పలకరించడానికి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. మరియు సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ అందాలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు మత్తెక్కిస్తూనే ఉంటుంది. మ‌రోవైపు ఇటీవ‌ల విష్ణు ప్రియ గ్లామ‌ర్ డోస్ ను మ‌రింత పెంచేసింది. హీరోయిన్ ల‌ను మించేలే అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ అభిమానుల‌ను పెంచుకుంటోంది. ఇక ఫిట్నెస్ విష‌యంలోనూ హీరోయిన్ ల‌కు విష్ణు ప్రియ గ‌ట్టి పోటీ ఇస్తుంద‌న‌టంలో ఎలాంటి సందేహ‌మూ లేదు.
 

ఇలా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు కిక్కిచ్చే ఈ యాంకరమ్మ ఇప్పుడు తనకు కాబోయే భర్త ఇలా ఉండాలంటూ ఒక ఆస‌క్తిక‌ర‌ పోస్ట్ చేసింది. త‌న స్టోరీలో విష్ణు ప్రియ ఆషిక్ 2 సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆదిత్య‌రాయ్ క‌పూర్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోకు 'దేవుడా ఓ మంచి దేవుడా వ‌చ్చే జ‌న్మ‌లో అయినా నాకు ఇలాంటి భర్త కావాలి అంటూ పోస్ట్ పెట్టింది. దాంతో నెటిజన్లు విష్ణు ప్రియను ఆ దేవుడు కరుణించాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్ 'ఏక్ విలన్ 2' అనే సినిమాలో నటిస్తున్నాడు.





యాంక‌ర్ విష్ణు ప్రియ‌ తనకు కాబోయే భర్త ఇలా ఉండాలంటూ ఒక ఆస‌క్తిక‌ర‌ పోస్ట్ చేసింది. త‌న స్టోరీలో విష్ణు ప్రియ ఆషిక్ 2 సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆదిత్య‌రాయ్ క‌పూర్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోకు 'దేవుడా ఓ మంచి దేవుడా వ‌చ్చే జ‌న్మ‌లో అయినా నాకు ఇలాంటి భర్త కావాలి అంటూ పోస్ట్ పెట్టింది. దాంతో నెటిజన్లు విష్ణు ప్రియను ఆ దేవుడు కరుణించాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్ 'ఏక్ విలన్ 2' అనే సినిమాలో నటిస్తున్నాడు.

కార్తీ నటించిన ఆ సూపర్ హిట్ సినిమా మహేష్ దే నట .... ??

19:29 కే రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. దీని వెనక ఉన్న బలమైన కారణం ఏంటి ?

రేవంత్‌కు ష‌ర్మిల ఆహ్వానం... కొత్త పాలి ' ట్రిక్స్ ' ?

పెళ్లి కి ముందు ధోని ఇంతమందితో డేట్ చేశాడా?

పవన్ ఫిక్స్ అయ్యారు...సంచలన నిర్ణయం తీసుకుంటారా?

యాక్ష‌న్ షురూ చేసిన రామ్‌-లింగుస్వామి మూవీ టీమ్‌..?

ఊహించ‌ని హీరోతో కప్పెలా రీమేక్ స్టార్ట్.. !

50 ఏళ్ల సీనియ‌ర్ హీరోయిన్‌... ఆ కుర్రాడితో ఎఫైర్ + పెళ్లి... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>