BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pm-modi-condolences-on-dileep-kumar-death681bdea2-b980-4582-90f9-d941663883c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pm-modi-condolences-on-dileep-kumar-death681bdea2-b980-4582-90f9-d941663883c5-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఈ రోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల నుంచి దిలీప్ కుమార్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. జూన్ 30న తీవ్ర అనారోగ్యంతో దిలీప్ కుమార్ ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చేరారు. అప్పటినుండి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం 7:30 నిమిషాలకు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన కన్నుమూశారు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న దిలీప్ కుమార్ మరణ వార్త ఇండస్ట్రీ లో విషాదం నింపింది. నటీ నటులు, ప్రముఖులు ఆయన మరణానికి సంతాపం ప్రకటిDileep kumar{#}Legend;Prime Minister;Industry;June;bollywood;Dilip Kumarదిలీప్ కుమార్ కుమార్ మరణం పై ప్రధాని సంతాపం.. !దిలీప్ కుమార్ కుమార్ మరణం పై ప్రధాని సంతాపం.. !Dileep kumar{#}Legend;Prime Minister;Industry;June;bollywood;Dilip KumarWed, 07 Jul 2021 09:36:00 GMTబాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఈ రోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల నుంచి దిలీప్ కుమార్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. జూన్ 30న తీవ్ర అనారోగ్యంతో దిలీప్ కుమార్ ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చేరారు. అప్పటినుండి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం 7:30 నిమిషాలకు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన కన్నుమూశారు. బాలీవుడ్ లో  ఎన్నో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న దిలీప్ కుమార్ మరణ వార్త ఇండస్ట్రీ లో విషాదం నింపింది.

నటీ నటులు, ప్రముఖులు ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా తాజాగా ప్రధాని మోడీ కూడా దిలీప్ కుమార్ మరణంపై సంతాపం ప్రకటించారు. సినిమాటిక్ లెజెండ్ గా దిలీప్ కుమార్ గుర్తుండిపోతారని మోడీ పేర్కొన్నారు. ఎంతో సృజనాత్మకతతో ఆయన దీవించబడ్డారని పేర్కొన్నారు. ఎంతోమందికి దిలీప్ కుమార్ ఇన్స్పిరేషన్ గా ఉంటారని పేర్కొన్నారు. ఆయన మరణవార్త సాంస్కృతిక ప్రపంచానికి తీరనిలోటని మోడీ వెల్లడించారు.



ఆమని.. తెర వెనుక కష్టాలివే..

పవన్ మూవీతో వైష్ణవ్ తేజ్ కి అడ్డంకులు !

నమ్ముకున్న వ్యక్తి మోసం చేశాడు అంటున్న ఐశ్వర్య రాజేష్..

అందుకే దిలీప్ "ట్రాజెడీ కింగ్" అయ్యారు..!

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత, నివాళులర్పిస్తున్న సినీ ప్రముఖులు

బిగ్ బ్రేకింగ్ : ప్రముఖ నటుడు కన్నుమూత

మన దేశంలో హిందువుల ఆరాధ్య దైవం ఎవరో తెలుసా ?

బాలీవుడ్ లో ఎప్పుడూ ఆ గొడవలేనా..?

బాలీవుడ్ లో టైటిల్ ల విషయంలో ఎప్పుడూ గొడవలు, వివాదాల్లో సత్యనారాయణ్ కథ టైటిల్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>