PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rammohan-naidu4b3f921f-656b-41a2-837b-3f1fb3f4aa07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rammohan-naidu4b3f921f-656b-41a2-837b-3f1fb3f4aa07-415x250-IndiaHerald.jpgశ్రీకాకుళం యువ ఎంపీ, టీడీపీ యువ నాయ‌కుడు.. కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు విష‌యంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం బెడిసికొట్టిందా ? ఆయ‌న‌ను ఎలివేట్ చేయాలని చేసిన క‌స‌ర‌త్తు ఫ‌లించలేదా ? కేంద్రంలో కీల‌క ప‌ద‌వి కోసం చేసిన ప్ర‌య‌త్నం ఆదిలోనే బెడిసి కొట్టింద‌ని అంటున్నారు పార్టీ సీని యర్లు. అత్యంత ర‌హ‌స్య వ‌ర్గాల ద్వారా తెలిసిన స‌మాచారం మేర‌కు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రిస్తున్న విష‌యం తెలిసిందే.rammohan naidu{#}Srikakulam;Yuva;Josh;MP;CBN;CM;Andhra Pradesh;central government;Bharatiya Janata Party;TDP;Minister;Partyరామ్మోహ‌న్ విష‌యంలో బాబు వ్యూహం బెడిసికొట్టిందా..?రామ్మోహ‌న్ విష‌యంలో బాబు వ్యూహం బెడిసికొట్టిందా..?rammohan naidu{#}Srikakulam;Yuva;Josh;MP;CBN;CM;Andhra Pradesh;central government;Bharatiya Janata Party;TDP;Minister;PartyWed, 07 Jul 2021 12:38:00 GMTశ్రీకాకుళం యువ ఎంపీ, టీడీపీ యువ నాయ‌కుడు.. కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు విష‌యంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం బెడిసికొట్టిందా ? ఆయ‌న‌ను ఎలివేట్ చేయాలని చేసిన క‌స‌ర‌త్తు ఫ‌లించలేదా ?  కేంద్రంలో కీల‌క ప‌ద‌వి కోసం చేసిన ప్ర‌య‌త్నం ఆదిలోనే బెడిసి కొట్టింద‌ని అంటున్నారు పార్టీ సీనియర్లు. అత్యంత ర‌హ‌స్య వ‌ర్గాల ద్వారా తెలిసిన స‌మాచారం మేర‌కు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రిస్తున్న విష‌యం తెలిసిందే.


ఈ క్ర‌మంలో ఏపీ నుంచి ఒక‌రికి ఛాన్స్ ఇవ్వాల‌ని న‌రేంద్ర మోడీ ప్ర‌య‌త్నించారు. అయితే.. ఏపీలో బీజేపీకి ఎంపీలు లేరు. అయిన‌ప్ప‌టికీ.. ఏపీకి ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో అధికార పార్టీ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ న్‌ను కేబినెట్‌లో చేరాల‌ని ఆహ్వానించారు. కానీ, ఆయ‌న దీనికి విముఖ‌త వ్య‌క్తం చేశారు. కేంద్రంలో చేరితే రాష్ట్ర రాజ‌కీయాల్లో యాంటి సింప్ట‌మ్స్ ప్ర‌చారంలోకి వ‌స్తాయ‌ని జ‌గ‌న్ భావించారని తెలుస్తోంది. దీనిపై అప్ప‌ట్లోనే  వార్త‌లు వ‌చ్చాయి.


ఇక‌, ఈ క్ర‌మంలో బీజేపీ ఏపీని ప‌క్క‌న పెట్టింది. అయితే.. ఈ విష‌యం తెలిసిన చంద్ర‌బాబు.. మ‌ళ్లీ కేబినెట్లో చేరేందుకు ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు తెలిసింది. టీడీపీకి ప్ర‌స్తుతం ముగ్గురు ఎంపీలు ఉన్నారు. కేంద్రానికి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు తాము రెడీగా ఉన్నామ‌ని.. శ్రీకాకుళం నుంచి గెలిచిన యువ నాయ‌కుడు రామ్మోహ‌న్‌కు అవ‌కాశం ఇప్పించాల‌ని కేంద్రంలో స‌హాయ మంత్రి ప‌ద‌విని ఇప్పించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. దీనికి సంబంధించి సీనియ‌ర్ నాయ‌కుడు.. రాజ్య‌స‌భ స‌భ్యుడితో కేంద్రానికి రాయ‌బారం పంపిన‌ట్టు స‌మాచారం.


అయితే.. చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న‌కు.. కేంద్రం అంగీక‌రింలేద‌ని తెలిసింది. ఫ‌లితంగా రామ్మోహ‌న్‌కు అవ‌కాశం ద‌క్క‌లేదు. ఇదే జ‌రిగితే.. యువ‌త‌లో మంచి జోష్ వ‌స్తుంద‌ని.. పార్టీ పుంజుకుంటుంద‌ని చంద్రబాబు భావించారు. కానీ, ఆయ‌నకు బీజేపీ నేత‌లు అడ్డుత‌గిలార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ ప‌రిణామాన్ని బ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా?  లేదా? అనేది సందేహంగా మారింది.




పవన్ ఫిక్స్ అయ్యారు...సంచలన నిర్ణయం తీసుకుంటారా?

యాక్ష‌న్ షురూ చేసిన రామ్‌-లింగుస్వామి మూవీ టీమ్‌..?

కేంద్ర మంత్రి వ‌ర్గంలోకి ఏపీ నుంచి ఇద్ద‌రు.. తెలంగాణ నుంచి ఇద్ద‌రు.. ?

ఈటలపై కేసీఆర్ వేసే అస్త్రాలు చూస్తే షాకవుతారు..?

మోడీ సాబ్ తెలుగోడంటే ఎందుకంత చులకన ?

రేవంత్‌కు మైనస్ అయ్యేది అదేనా?

తెలుగు రాష్ట్రాల నుంచి ఊహించని వ్యక్తి కెబినేట్‌లోకి...?

శ్రీకాకుళం యువ ఎంపీ, టీడీపీ యువ నాయ‌కుడు.. కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు విష‌యంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం బెడిసికొట్టిందా ? ఆయ‌న‌ను ఎలివేట్ చేయాలని చేసిన క‌స‌ర‌త్తు ఫ‌లించలేదా ? కేంద్రంలో కీల‌క ప‌ద‌వి కోసం చేసిన ప్ర‌య‌త్నం ఆదిలోనే బెడిసి కొట్టింద‌ని అంటున్నారు పార్టీ సీని యర్లు. అత్యంత ర‌హ‌స్య వ‌ర్గాల ద్వారా తెలిసిన స‌మాచారం మేర‌కు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

లోకేష్‌ను గెలిపించే బాబు వ్యూహం ఇదే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>