BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ycp-c444645b-33e7-4a75-b875-ac4c438f20c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ycp-c444645b-33e7-4a75-b875-ac4c438f20c4-415x250-IndiaHerald.jpgవిజ‌య‌వాడ 16 వ డివిజ‌న్ కార్పోరేట‌ర్ రాధిక భ‌ర్త బ‌హ‌దూర్ దాష్టికానికి పాల్ప‌డ్డారు. స‌చివాల‌యంలో మ‌హిళా ఉద్యోగుల‌పై కార్పోరేట‌ర్ భ‌ర్త పెట్రోల్ పోయించాడు. డివిజ‌న్‌లో జ‌రుగుతున్న అక్ర‌మ‌నిర్మాణాల‌ను అడ్డుకోవ‌డంతో కార్పోరేట‌ర్ భ‌ర్త ఆగ్ర‌హంతో ఊగిపోయాడు.నిర్మాణాలు ఎందుకు అడ్డ‌కుంటున్నారంటూ అక్ర‌మ‌ణ‌దారుల‌తో న‌లుగురు మ‌హిళా ఉద్యోగుల‌పై దాడి చేయించారు. ప్రాణ‌భ‌యంతో బిక్కుబిక్కుమంటున్న స‌చివాల‌య మ‌హిళా ఉద్యోగులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.తానే పెట్రోల్ పోయమంన్నానంటూ కార్పోరేట‌ర్ భ‌ర్త బ‌హిరంగంగానే చెపycp;{#}radhika;Petrol;Service;policeబెజ‌వాడ‌లో కార్పోరేట‌ర్ భ‌ర్త దాష్టికం..మ‌హిళ వాలంటీర్ల‌పై...?బెజ‌వాడ‌లో కార్పోరేట‌ర్ భ‌ర్త దాష్టికం..మ‌హిళ వాలంటీర్ల‌పై...?ycp;{#}radhika;Petrol;Service;policeWed, 07 Jul 2021 14:40:01 GMTవిజ‌య‌వాడ 16 వ డివిజ‌న్ కార్పోరేట‌ర్ రాధిక భ‌ర్త ఉమ్మ‌డిశెట్టి బ‌హ‌దూర్ దాష్టికానికి పాల్ప‌డ్డారు.  వార్డు స‌చివాల‌యంలో మ‌హిళా ఉద్యోగుల‌పై  కార్పోరేట‌ర్ భ‌ర్త పెట్రోల్ పోయించాడు. డివిజ‌న్‌లో జ‌రుగుతున్న అక్ర‌మ‌నిర్మాణాల‌ను అడ్డుకోవ‌డంతో కార్పోరేట‌ర్ భ‌ర్త ఆగ్ర‌హంతో ఊగిపోయాడు.నిర్మాణాలు ఎందుకు అడ్డ‌కుంటున్నారంటూ అక్ర‌మ‌ణ‌దారుల‌తో న‌లుగురు మ‌హిళా ఉద్యోగుల‌పై దాడి చేయించారు. ప్రాణ‌భ‌యంతో బిక్కుబిక్కుమంటున్న స‌చివాల‌య మ‌హిళా ఉద్యోగులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.తానే పెట్రోల్ పోయమంన్నానంటూ కార్పోరేట‌ర్ భ‌ర్త బ‌హిరంగంగానే చెప్పాడు. గ‌తంలోనూ ఓ మ‌హిళా బిల్డింగ్ ఇన్పెక్ట‌ర్‌పై కూడా స‌ద‌రు కార్పోరేట‌ర్ భ‌ర్త దాడి చేయించాడు.ఈ ఘ‌ట‌న‌పై కృష్ణ‌లంక పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.వార్డు స‌చివాల‌యం ఉద్యోగుల‌పైనే ఇలాంటి దారుణానికి ఒడిగ‌ట్టిన ఈ కార్పోరేట‌ర్ భ‌ర్త‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు కోరుతున్నారు.ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల్సిన ప్ర‌జాప్ర‌తినిధులు ఇలాంటి దాడులు చేయ‌డంపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేతుల మండిప‌డుతున్నారు.



బావి మాయమైంది.. వెతికి పెట్టండి.. పోలీసులకు షాకింగ్ కంప్లైంట్..?

రేవంత్‌కు ష‌ర్మిల ఆహ్వానం... కొత్త పాలి ' ట్రిక్స్ ' ?

లోకేష్‌ను గెలిపించే బాబు వ్యూహం ఇదే...!

భూమా అఖిల ప్రియ సోదరుడు, భర్తపై మరో కేసు . !

నల్లారి ప్రత్యర్ధి సరికొత్త వ్యూహం వారు చిక్కుతారా?

ఎక్కడ భూమి ఖాళీగా కనిపించినా దానిపై ముందుగా రాజకీయ నాయకుల కనపడటం సాధారణమే. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులు వందల ఎకరాలు క‌బ్జాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా తాడిపత్రి లో ఓ వైసీపీ నాయకుడు 10కోట్ల విలువైన భూమి కబ్జాకు ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అది పెన్నా భూమిగా సమాచారం. 15 ఎకరాల భూమిలో ఉన్న ముల్ల‌ పొదలను కబ్జా చేసేందుకు తొలగించినట్టు కూడా తెలుస్తోంది. కర్నూలు జిల్లా నుండి వలస వచ్చి తాడిపత్రిలో భూకబ్జాలకు పాల్పడుతున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు.

వైసీపీ నాయకుడి భూదాహం..10 కోట్ల భూమిపై.. !

మాజీ కేంద్ర మంత్రి భార్య హత్య.. !

చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్సీ... ఆడియో క‌ల‌క‌లం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>