MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kappela2039c764-0624-4e89-899a-a1209a68e377-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kappela2039c764-0624-4e89-899a-a1209a68e377-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మలయాళ సినిమాల రీమేల‌ జోరు కొనసాగుతోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను తెలుగులో రిమేక్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియం సినిమాను రీమేక్ చేస్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కు జోడి గా ఈ సినిమాలో నిత్యా మీనన్ న‌టిస్తుండ‌గా... రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అనే నిర్మిస్తోంది. అయితkappela{#}choudary actor;krishna;siddhartha;siddhu;trivikram srinivas;Arjun;aishwarya rajesh;kalyan;nithya menon;rana daggubati;Remake;Prema Katha;Chitram;ram pothineni;sithara;News;Darsakudu;Heroine;Hero;Director;Tamil;Cinema;Chequeఊహించ‌ని హీరోతో కప్పెలా రీమేక్ స్టార్ట్.. !ఊహించ‌ని హీరోతో కప్పెలా రీమేక్ స్టార్ట్.. !kappela{#}choudary actor;krishna;siddhartha;siddhu;trivikram srinivas;Arjun;aishwarya rajesh;kalyan;nithya menon;rana daggubati;Remake;Prema Katha;Chitram;ram pothineni;sithara;News;Darsakudu;Heroine;Hero;Director;Tamil;Cinema;ChequeWed, 07 Jul 2021 13:23:37 GMTరీమేక్ చేస్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కు జోడి గా ఈ సినిమాలో నిత్యా మీనన్ న‌టిస్తుండ‌గా... రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అనే నిర్మిస్తోంది. అయితే తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరో మలయాళ చిత్రం కప్పెల‌ రీమేక్ ను కూడా ప్రారంభించింది. ఈ సినిమాలో హీరోగా విశ్వక్సేన్ నటిస్తారని కొద్ది రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ వార్త‌ల‌కు చెక్ పెడుతూ ఈ చిత్రంలో సిద్దు జొన్న‌ గడ్డల హీరోగా నటిస్తున్నట్లు స్పష్టమైంది. ఈ రోజు సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. ఇక‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాకు చౌదరి చంద్రశేఖర రమేష్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో సిద్దు హీరోగా నటిస్తుండగా తమిళ న‌టుడు అర్జున్ దాస్ కీలక పాత్రలో నటించబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ గా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. ప్రేమలోని సున్నితమైన అంశాల‌ను చూపిస్తూ ఈ సినిమా కథ, కథనాలు ఉంటాయని దర్శకుడు వెల్లడించారు.

ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభించబోతున్నారు. సినిమాలోని ఇతర నటీనటుల వివ‌రాలు కూడా త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా సిద్దార్థ జొన్న గ‌డ్డ‌ల కెరీర్ మొద‌ట్లో సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్లు చేశారు. ఆరెంజ్ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు మిత్రుడిగా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ త‌ర‌వాత ర‌ష్మి హీరోయిన్ గా న‌టించిన గుంటురు టాకీస్ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. ఈ సినిమా అనుకున్నమేర విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ఆ త‌ర‌వాత పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు. ఇక ఇటీవ‌లే కృష్ణ అండ్ హీస్ లీల అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. మ‌రి కప్పెల రీమేక్ తో ఈ యంగ్ హీరో ఏ మేర‌కు అల‌రిస్తారా చూడాలి.



పవన్ ఫిక్స్ అయ్యారు...సంచలన నిర్ణయం తీసుకుంటారా?

యాక్ష‌న్ షురూ చేసిన రామ్‌-లింగుస్వామి మూవీ టీమ్‌..?

సితార ఎంటర్టైన్మెంట్స్ మరో మలయాళ చిత్రం కప్పెల‌ రీమేక్ ను కూడా ప్రారంభించింది. ఈ సినిమాలో హీరోగా విశ్వక్సేన్ నటిస్తారని కొద్ది రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్త‌ల‌కు చెక్ పెడుతూ ఈ చిత్రంలో సిద్దు జొన్న‌ గడ్డల హీరోగా నటిస్తున్నట్లు స్పష్టమైంది. ఈ రోజు సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. ఇక‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాకు చౌదరి చంద్రశేఖర రమేష్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో సిద్దు హీరోగా నటిస్తుండగా తమిళ న‌టుడు అర్జున్ దాస్ కీలక పాత్రలో నటించబోతున్నారు.

50 ఏళ్ల సీనియ‌ర్ హీరోయిన్‌... ఆ కుర్రాడితో ఎఫైర్ + పెళ్లి... ?

మహేష్ విషయం లో త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ ఎందుకు ఫాలో అవడం లేదు!!

బెట్టింగ్ బంగార్రాజు హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

బుల్లిపిట్ట : BSNL సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే..

లోకేష్‌ను గెలిపించే బాబు వ్యూహం ఇదే...!

ఆ ఒక్క పిక్ తో పిచ్చెక్కిస్తున్న కియారా .... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>