SportsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni-bhirthaday-special-dhoni-gurinchi-ee-crekert-vishyalu-miku-telusa5566899c-6b9e-47ad-a146-366e8b4aec3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni-bhirthaday-special-dhoni-gurinchi-ee-crekert-vishyalu-miku-telusa5566899c-6b9e-47ad-a146-366e8b4aec3e-415x250-IndiaHerald.jpgక్రికెట్ అభిమానులకు మహేంద్రసింగ్ ధోని అంటే ఎంతో ఇష్టం. అంతే కాకుండా ఇక ధోని స్టేడియం లోకి వచ్చారంటే అరుపులతో మొత్తం స్టేడియాన్ని ముంచేస్తారు. తనదైన స్టైలిష్ గా వచ్చి మ్యాచ్ ఫినిష్ చేస్తుంటాడు. ఎప్పుడూ కూల్ గా కనిపిస్తూనే ఉంటాడు ధోని. ఈరోజు మహేంద్రసింగ్ ధోని పుట్టిన రోజు సందర్భంగా ఈయన గురించి మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. ధోని 1981 జూలై 7 న జన్మించాడు. భారతీయ క్రికెటర్ లో ఒక మంచి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఎన్నో మ్యాచ్ లలో ఆడి, తనదైన శైలిలో మ్యాచ్ ని గెలిపించాడు మాజీ క్యాప్టెన్ మహేంద్ర ధోనHBD-MAHENDRA SING DHONI{#}MS Dhoni;Bangladesh;New Zealand;Rajiv Gandhi;December;World Cup;Cycle;Chennai;Akkineni Nagarjuna;Bike;BCCI;Cricket;Nijam;Hero;rahul;Rahul Sipligunj;96ధోని బర్త్ డే స్పెషల్: ధోని గురించి ఈ సీక్రెట్ విషయాలు మీకు తెలుసా..?ధోని బర్త్ డే స్పెషల్: ధోని గురించి ఈ సీక్రెట్ విషయాలు మీకు తెలుసా..?HBD-MAHENDRA SING DHONI{#}MS Dhoni;Bangladesh;New Zealand;Rajiv Gandhi;December;World Cup;Cycle;Chennai;Akkineni Nagarjuna;Bike;BCCI;Cricket;Nijam;Hero;rahul;Rahul Sipligunj;96Wed, 07 Jul 2021 07:54:12 GMTక్రికెట్ అభిమానులకు మహేంద్రసింగ్ ధోని అంటే ఎంతో ఇష్టం. అంతే కాకుండా ఇక ధోని స్టేడియం లోకి వచ్చారంటే అరుపులతో మొత్తం స్టేడియాన్ని ముంచేస్తారు. తనదైన స్టైలిష్ గా వచ్చి మ్యాచ్ ఫినిష్ చేస్తుంటాడు. ఎప్పుడూ కూల్ గా కనిపిస్తూనే ఉంటాడు ధోని. ఈరోజు మహేంద్రసింగ్ ధోని పుట్టిన రోజు సందర్భంగా ఈయన గురించి మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం.

ధోని 1981 జూలై 7 న జన్మించాడు. భారతీయ క్రికెటర్ లో ఒక మంచి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఎన్నో మ్యాచ్ లలో ఆడి,  తనదైన శైలిలో మ్యాచ్ ని గెలిపించాడు మాజీ క్యాప్టెన్ మహేంద్ర ధోని. డిసెంబర్ 2004 న బంగ్లాదేశ్ తో  తొలి వన్డే మ్యాచ్ ఆడాడు ధోని. శ్రీలంకతో ఒక సంవత్సరం తర్వాత 2005 లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ధోని టెస్టులు, ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో, అత్యధిక మ్యాచ్లు గెలిచి కెప్టెన్సీ రికార్డులు సృష్టించాడు.

2007లో రాహుల్ ద్రావిడ్ నుంచి వన్డే  కెప్టెన్సీ తీసుకున్న ధోని తన మొదటి కెప్టెన్సీ తోనే శ్రీలంక, న్యూజిలాండ్ తో పోరాడి విజయాన్ని తీసుకువచ్చారు. అంతేకాకుండా ఐసీసీ వరల్డ్ కప్, 20-20 వరల్డ్ కప్, 2010 లో ఆసియా కప్, 2011 ఐసీసీ వరల్డ్ కప్, 2013 లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ని గెలుపొందాడు.2011 వరల్డ్ కప్ ఫైనల్ లో ధోని 96 పరుగులు చేసి, నాటౌట్ గా నిలిచాడు. ఇక మరెన్నో ట్రోఫీ లు గెలిచారు.

IPL లో 2010,11,14, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున విజయం సాధించారు.2014 డిసెంబర్ 30న టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్ ఇచ్చారు. ఇక ధోని అందుకున్న పురస్కారాలు ఎన్నో తెలుసుకుందాం. ఐసీసీ  ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2008,2009 ట్రోఫీ తీసుకున్నాడు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా అందుకున్నాడు.

ధోని క్రికెట్ ఆడే కంటే ముందు భారతీయ  రైల్వే సంస్థలో పని చేసేవాడు.2003 లో bcci నిర్మించిన టాలెంట్ యాక్టివేషన్ లో భాగంగా జంషెడ్ పూర్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ధోనికి పెద్ద బ్రేక్ లభించింది. అంతే కాకుండా ధోని ఫుట్బాల్, బ్యాడ్మింటన్ కూడా ఆడతారు. ధోనికి ఖరీదైన బైక్ ఉండడం అంటే చాలా ఇష్టం. అంతే కాకుండా సినీ హీరో అక్కినేని నాగార్జున తో కలిసి మోటార్ సైకిల్ రేసింగ్ జట్టు ను కూడా  కలిగి ఉన్నాడు.

తన చిన్ననాటి స్నేహితురాలు అయిన"సాక్షి"ని జూలై 4-2010లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుతురు ఉంది.ధోని కుమార్తె పేరు వెనుక ఉన్న అసలు నిజం ఇది. జీవ ధోని అంటే.."ప్రకాశం/దేవుని కాంతి"అని అర్థం. లెఫ్టినెంట్ కల్నల్ అనే బిరుదును కూడా ధోని సంపాదించాడు. ధోనీ హెలికాప్టర్ షాట్..తన చిన్ననాటి స్నేహితుడు అయిన  "సంతోష్ లాల్" ధోని కి నేర్పించాడు. ఈ విషయాన్ని  ఎంఎస్ ధోని"THE UNTOLD STORY"సినిమాలో వెల్లడించాడం కూడా జరిగింది.





బాలీవుడ్ లో ఎప్పుడూ ఆ గొడవలేనా..?

కొత్తగా 24 మంది మంత్రులు?

మహేశ్ బాబు సరసన ఆమె ఫిక్స్ అయినట్టేనా..?

ఎలన్ మస్క్ డ్రైవర్ లెస్ కారుని ఎందుకు తీసుకురాలేదంటే....

టీవీ: ప్రదీప్ పై తనకున్న ప్రేమను చెప్పిన శ్రీముఖి..

సుధీర్ బాబు సినిమాకు సూపర్ బిజినెస్..!

పూజా హెగ్దే తగ్గేదిలే..!

క్రేజీ గాసిప్: బాలీవుడ్ లోకి ప్రముఖ కమెడియన్... ?

భారత్ - శ్రీలంక సిరీస్ ముంగిట.. లంక బోర్డు కి కొత్త టెన్షన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>