BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/westbangal-8088d15b-97d5-4fa6-bd8e-f8c4a4758e4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/westbangal-8088d15b-97d5-4fa6-bd8e-f8c4a4758e4c-415x250-IndiaHerald.jpgవెస్ట్ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి హైకోర్టులో షాక్ త‌గిలింది.బీజేప‌తో జ‌స్టిస్ కౌశిక్ చందాకి సంబంధాల‌ను ఉన్నాయంటే ఆమె ఆరోప‌ణ‌లు చేశారు.ఈ ఆరోప‌ణ‌లు ఉన్న నేథ‌ప్యంలో త‌న నందిగ్రామ్ ఎన్నిక‌ల పిటిష‌న్ విచార‌ణ నుంచి ఆయ‌న్ని జ‌డ్డిగా తొలిగించాల‌ని మ‌మ‌తా పేర్కోన్నారు.దీనికి క‌ల‌క‌త్తా హైకోర్టు బుధ‌వారం సీఎం మ‌మ‌తాబెన‌ర్జీకి ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమాన విధించింది.తృణ‌ముల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ నందిగ్రామ్ ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు జ‌రిగాయంటూ ఆమె కోర్టుని ఆశ్ర‌యించారు. ఈ కేసు విచార‌ణ‌ను జ‌westbangal;{#}kaushik;West Bengal - Kolkata;High court;court;CM;Congressముఖ్య‌మంత్రికి జ‌రిమానా విధించిన కోర్టు..ఎందుకంటే...?ముఖ్య‌మంత్రికి జ‌రిమానా విధించిన కోర్టు..ఎందుకంటే...?westbangal;{#}kaushik;West Bengal - Kolkata;High court;court;CM;CongressWed, 07 Jul 2021 13:53:00 GMTవెస్ట్ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి హైకోర్టులో షాక్ త‌గిలింది.బీజేప‌తో జ‌స్టిస్ కౌశిక్ చందాకి సంబంధాల‌ను ఉన్నాయంటే ఆమె ఆరోప‌ణ‌లు చేశారు.ఈ ఆరోప‌ణ‌లు ఉన్న నేథ‌ప్యంలో త‌న నందిగ్రామ్ ఎన్నిక‌ల పిటిష‌న్ విచార‌ణ నుంచి ఆయ‌న్ని జ‌డ్డిగా తొలిగించాల‌ని మ‌మ‌తా పేర్కోన్నారు.దీనికి క‌ల‌క‌త్తా హైకోర్టు బుధ‌వారం సీఎం మ‌మ‌తాబెన‌ర్జీకి ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమాన విధించింది.తృణ‌ముల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ నందిగ్రామ్ ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు జ‌రిగాయంటూ ఆమె కోర్టుని ఆశ్ర‌యించారు. ఈ కేసు విచార‌ణ‌ను జ‌స్టిస్ కౌశిక్ చందా విచార‌ణ చేపట్ట‌నుడటంతో ఆమె ఆ పిటిష‌న్ విచార‌ణ నుంచి ఆయ‌న్ని త‌ప్పించాల‌ని కోరారు.జ‌డ్డిల‌పై మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన ఆరోప‌ణ‌ల‌కు కోల్‌క‌త్తా హైకోర్టు సీరియ‌స్ అయింది.సీఎం మ‌మ‌తాబెన‌ర్జీకి ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు జ‌రిమాన విధించింది. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై దురుద్దేశాల‌ను ఆపాదించ‌వంద్దంటూ కోర్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ చెల్లించిన జ‌రిమాన మొత్తాన్ని క‌రోనా బారిన ప‌డిన న్యాయ‌వాదుల కుటుంబాల‌కు ఉప‌యోగిస్తామ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.



కేంద్ర మంత్రి వ‌ర్గంలోకి ఏపీ నుంచి ఇద్ద‌రు.. తెలంగాణ నుంచి ఇద్ద‌రు.. ?

మోడీ సాబ్ తెలుగోడంటే ఎందుకంత చులకన ?

రేవంత్‌కు మైనస్ అయ్యేది అదేనా?

రామ్మోహ‌న్ విష‌యంలో బాబు వ్యూహం బెడిసికొట్టిందా..?

షర్మిల నుండి రేవంత్ కు ఆహ్వానం.. !

నల్లారి ప్రత్యర్ధి సరికొత్త వ్యూహం వారు చిక్కుతారా?

ఈట‌ల‌పై పోటీ చేసే టీఆర్ ఎస్ `రేసు గుర్రం` లేదా..?

గాంధీభ‌వ‌న్ కు భారీ ర్యాలీగా బ‌య‌ల్దేరిన రేవంత్‌

జూలై 7 బుధవారం రాశి ఫలాలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>