Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/examsb8fda44f-181c-41a3-9123-f09eeb13d57e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/examsb8fda44f-181c-41a3-9123-f09eeb13d57e-415x250-IndiaHerald.jpgకరోనా నేపథ్యంలో విద్యారంగం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు విద్యాసంస్థలు తెరుచుకోవడం లేదు. అయితే పలుమార్లు అటు విద్యాసంస్థలను తెరిచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసాయ్. ఇక కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరిగి పోవడంతో విద్యార్థులు ప్రాణాలు ప్రమాదంలో పెట్టడం ఇష్టం లేక వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే కనీసం పరీక్షలు నిర్వహించేందుకు కూడా అవకాశం లేకుండాపోతుంది. అటు క్లాసులు జరగనప్పుడు ఇక పరీక్షలు ఎలా నిర్వహిస్తాం అన్ని ప్రExams{#}Ishtam;students;prem;Wipro;Coronavirusపరీక్షలు లేకుండా పైతరగతులకా.. ఇది కరెక్ట్ కాదు?పరీక్షలు లేకుండా పైతరగతులకా.. ఇది కరెక్ట్ కాదు?Exams{#}Ishtam;students;prem;Wipro;CoronavirusWed, 07 Jul 2021 09:50:00 GMTకరోనా నేపథ్యంలో విద్యారంగం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు విద్యాసంస్థలు తెరుచుకోవడం లేదు.  అయితే పలుమార్లు అటు విద్యాసంస్థలను తెరిచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసాయ్. ఇక కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరిగి పోవడంతో విద్యార్థులు ప్రాణాలు ప్రమాదంలో పెట్టడం ఇష్టం లేక వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  ఈ క్రమంలోనే కనీసం పరీక్షలు నిర్వహించేందుకు కూడా అవకాశం లేకుండాపోతుంది.



  అటు క్లాసులు జరగనప్పుడు ఇక పరీక్షలు ఎలా నిర్వహిస్తాం అన్ని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ ఈ క్రమంలోనే పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే ఇలా పరీక్షలు లేకుండానే పాస్ చేస్తూ ఇక పై తరగతులకు ప్రమోట్ చేయడంతో ఎంత మంది విద్యార్థులు  సంతోషంగా ఉన్నారు అని చెప్పాలి.  కానీ బాగా చదివే విద్యార్థులు మాత్రం పరీక్షలు నిర్వహిస్తే బాగుండు అని లోలోపల నిరాశలో అనుకుంటున్నారు .  ఇక మరోవైపు ఇలా పరీక్షలు పెట్టకుండా పాస్ చేయడం వల్ల కొందరు విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ తరగతిలో విద్యార్థులు నేర్చుకోవాల్సిన సబ్జెక్టు మాత్రం నేర్చుకోలేక పోతున్నారు.



 దీంతో ఎలాంటి నాలెడ్జ్ లేకుండానే చివరికి పైతరగతులకు వెళ్ళి పోతున్నారు. అయితే ఇలా పరీక్షలు లేకుండా విద్యార్థులను ప్రమోట్ చేయడం సరైన పద్ధతి కాదు అంటూ టెక్ దిగ్గజం విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక తరగతిలో విద్యార్థులు  ఏం నేర్చుకున్నారు అన్న విషయాన్ని గుర్తించక ముందే పై తరగతులకు పంపడం సరైన పద్ధతి కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఇది ప్రతి విద్యార్థి జీవితంలో పూడ్చలేని లోటుగా మిగిలిపోతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అందుకే విద్యార్థుల ఇళ్లకు దగ్గర్లో తరగతులు నిర్వహించడం ఎంతో బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. అయితే టీచర్లందరికీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు.



రైతుల కోసం వెదర్‌మ్యాన్‌గా మారిన ఇంజనీర్..!

ఆమని.. తెర వెనుక కష్టాలివే..

కరోనాతో దెబ్బతిన్న కేసిఆర్ మెదడు?

టీమిండియాకు సెకండ్ డోస్... ఎప్పుడంటే?

కరోనా తెచ్చిన కష్టం.. ఆకలి బాధతో వేశ్యగా తల్లీకూతుళ్లు?

జగన్ కీలక నిర్ణయం.. థియేటర్ల నిర్వాహకులకు షాక్?

మారిన మనిషి.. ఎన్నికల మూడ్ లోకి సీఎం జగన్..

కరోనా మరణాల నియంత్రణలో టాప్ లో ఉన్న రాష్ట్రమిదే ?

భారత ప్రయాణికులకు ఏపీ కబురు చెప్పిన మరో దేశం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>