BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/farmer-union-minister-wife-kiled-2e295fb5-994c-4ed1-bfea-b57241c47dfa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/farmer-union-minister-wife-kiled-2e295fb5-994c-4ed1-bfea-b57241c47dfa-415x250-IndiaHerald.jpgఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. కేంద్ర‌మాజీ మంత్రి పీఆర్ కుమార‌మంగ‌ళం భార్య కిట్టి కుమార మంగ‌ళం దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఢిల్లీలోని ప‌సంత్ విహార్ ప్రాంతంలో ఉన్న త‌మ నివాసంలోనే కిట్టి కుమార మంగ‌ళం ను దుండ‌గులు హ‌త్య చేశారు. దిండుతో గ‌ట్టిగా నొక్కి ఊపిరి ఆడ‌కుండా చేసి హ‌త్య చేశార‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. అంతే కాకుండా ఇప్ప‌టికే పోలీసులు ఓ నింధితున్ని అదుపులోకి తీసుకున్నారు. మ‌రో ఇద్ద‌రు నింధితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాత్రి 8 గంట‌ల 30 నిమిషాల ప్రాంతంలో ఇంట్లోకి బ‌ట్ట‌లు ఉతికే వ్య‌కCrime{#}Vihar;Minister;Wife;policeమాజీ కేంద్ర మంత్రి భార్య హత్య.. !మాజీ కేంద్ర మంత్రి భార్య హత్య.. !Crime{#}Vihar;Minister;Wife;policeWed, 07 Jul 2021 10:05:00 GMTఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. కేంద్ర‌మాజీ మంత్రి పీఆర్ కుమార‌మంగ‌ళం భార్య కిట్టి కుమార మంగ‌ళం దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఢిల్లీలోని ప‌సంత్ విహార్ ప్రాంతంలో ఉన్న త‌మ నివాసంలోనే కిట్టి కుమార మంగ‌ళం ను దుండ‌గులు హ‌త్య చేశారు. దిండుతో గ‌ట్టిగా నొక్కి ఊపిరి ఆడ‌కుండా చేసి హ‌త్య చేశార‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. అంతే కాకుండా ఇప్ప‌టికే పోలీసులు ఓ నింధితున్ని అదుపులోకి తీసుకున్నారు.

మ‌రో ఇద్ద‌రు నింధితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాత్రి 8 గంట‌ల 30 నిమిషాల ప్రాంతంలో ఇంట్లోకి బ‌ట్ట‌లు ఉతికే వ్య‌క్తి వ‌చ్చాడ‌ని ఇంట్లో పనిచేస్తున్న వారు పోలీసుల‌కు తెలిపారు. అంతే కాకుండా ఆ త‌ర‌వాత మ‌రో ఇద్దరు వ్య‌క్తులు ఇంట్లోకి వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డించారు. ఆ ఇద్ద‌రు వ్య‌క్తులే కిట్టి కుమ‌రా మంగ‌ళం ను హ‌త్యచేసి ఉండొచ్చ‌ని వారు అనుమానం వ్య‌క్తం చేశారు. ఇక ప్ర‌స్తుతం పోలీసులు లాండ్రీ వ్య‌క్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


కడుపునొప్పితో హాస్పిటల్ వెళ్లిన 8వ తరగతి విద్యార్థి.. అక్కడ షాకింగ్?

రెండో పెళ్లి చేసుకుంటే ఈ హక్కు పోయినట్టేనా..?

ర‌ఘువీరా పొలిటిక‌ల్‌ రీ ఎంట్రీ... ఆ పార్టీ నుంచేనా ?

అందుకే దిలీప్ "ట్రాజెడీ కింగ్" అయ్యారు..!

ప్రేమ అంటు వెంటపడ్డ యువకుడు.. చివరికి ఏం చేసాడంటే?

టీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌... కొడంగ‌ల్లో కారు పార్టీ ఖాళీ...!

బిగ్ బ్రేకింగ్ : ప్రముఖ నటుడు కన్నుమూత

ఈటల : త్వరలో హరీష్ రావుది కూడా నా పరిస్థితే..?

బాబాయ్ చివ‌రి కోరిక జ‌గ‌న్ నెర‌వేర్చేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>