Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/thalapathi-vijay3b3afc7f-6bd1-4344-95ca-9e3f55176b00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/thalapathi-vijay3b3afc7f-6bd1-4344-95ca-9e3f55176b00-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ హీరోలంతా ఇప్పుడు తెలుగు మార్కెట్ పై కన్నేశారు. ధనుష్, విజయ్, సూర్య ఇలా అందరు డైరెక్ట్ తెలుగు సినిమాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దళపతి విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో క్రేజీ మూవీ రాబోతుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా అలా సెట్ అయ్యిందో లేదో విజయ్ తో మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్Thalapathi-Vijay{#}Allu Aravind;dil raju;surya sivakumar;vamsi paidipally;Tollywood;Cinema;Telugu;Tamil;producer;Director;Producer;Hero;vegetable market;Joseph Vijay;Darsakudu;Geetha Arts;Dalapathiదళపతి విజయ్ తో అల్లు అరవింద్.. మరో భారీ మూవీ ఫిక్స్..!దళపతి విజయ్ తో అల్లు అరవింద్.. మరో భారీ మూవీ ఫిక్స్..!Thalapathi-Vijay{#}Allu Aravind;dil raju;surya sivakumar;vamsi paidipally;Tollywood;Cinema;Telugu;Tamil;producer;Director;Producer;Hero;vegetable market;Joseph Vijay;Darsakudu;Geetha Arts;DalapathiWed, 07 Jul 2021 18:00:00 GMTకోలీవుడ్ హీరోలంతా ఇప్పుడు తెలుగు మార్కెట్ పై కన్నేశారు. ధనుష్, విజయ్, సూర్య ఇలా అందరు డైరెక్ట్ తెలుగు సినిమాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దళపతి విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో క్రేజీ మూవీ రాబోతుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా అలా సెట్ అయ్యిందో లేదో విజయ్ తో మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రొడక్షన్ లో విజయ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. విజయ్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారట.

విజయ్ కూడా తెలుగులో వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ఎలాగు తెలుగులో చేస్తే తమిళంలో కూడా రిలీజ్ అవుతుంది. బైలింగ్వల్ మూవీగా చేస్తే మార్కెట్ ఇంకాస్త ఎక్కువగా జరుగుతుందని ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ తమిళంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు దళపతి విజయ్. అలాంటి స్టార్ హీరో తెలుగులో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే గీతా ఆర్ట్స్ లో తెరకెక్కే సినిమాకు దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు.

విజయ్ సినిమా కేవలం తమిళంలో రిలీజ్ అయితేనే 200 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. ఇక తెలుగు, తమిళ్ బైలింగ్వల్ మూవీ అంటే ఎలా లేదన్నా 300 కోట్ల దాకా బిజినెస్ చేస్తుంది. సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ అయితే 500 కోట్లు వసూలు చేస్తుంది. ఈ భారీ ప్లాన్ తోనే దళపతి విజయ్ తెలుగు, తమిళ సినిమాలను లైన్ లో పెడుతున్నారని తెలుస్తుంది. మొత్తానికి విజయ్ కూడా టాలీవుడ్ పై తన స్టామినా ప్రూవ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం విజయ్ 65వ సినిమా బీస్ట్ నెల్సన్ డైరక్షన్ లో చేస్తుండగా 66వ సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తుంది. అల్లు అరవింద్ తో చేసే సినిమా 67వది అవుతుందని తెలుస్తుంది.





స్టార్ క్రికెట‌ర్‌తో స్టార్ హీరో భార్య ఎఫైర్ ?

దీపికా ప‌డుకొనే బాడీగార్డ్ జీతం తెలిస్తే... దిమ్మ‌తిరిగి కింద ప‌డ‌తాం...!

ధోని కెరీర్లో చేదు అనుభవం.. ఆ హాట్ హీరోయిన్ వల్లే?

గుండెకోత : ధోని తొలి ప్రేయసి చనిపోవడం వెనక కారణాలు

రష్మిక కూడా పెంచేసిందా.. కన్నడ భామ డిమాండ్ అలా ఉంది..!

మనోళ్లకి బుద్ధి చెప్పాలనే వాళ్ళని దించారట!!

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిన సినిమాలు ఇవే..!!

సీక్రెట్ ఏజెంట్ పాత్రల్లో అలరించిన స్టార్ హీరోలు

దళపతి విజయ్ తో అల్లు అరవింద్.. మరో భారీ మూవీ ఫిక్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>