Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/armyb5b6ecff-6d09-47a3-aab7-6f53879c13e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/armyb5b6ecff-6d09-47a3-aab7-6f53879c13e4-415x250-IndiaHerald.jpgగత కొంత కాలం నుంచి ఆర్మీకి పూర్తి అధికారాలు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే భారత బలగాలు ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాద కుట్రలను భగ్నం చేయడమే కాదు.. భారత సరిహద్దు లోకి అక్రమంగా ప్రవేశించే తన ఉగ్రవాదులను గుర్తించి ఎన్కౌంటర్ చేసి చంపుతున్నారు భారత సైనికులు. మామూలుగానే భారత్ లోని కాశ్మీర్ ప్రాంతంలో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ఈ క్రమంలోనే అక్కడ భారత బలగాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటాయి . దీంతో గత కొంత కాలం నుంచి ఉగ్రవాదుల ఆటలు సాగArmy{#}commander;Success;Army;central government;District;Jammu and Kashmir - Srinagar/Jammu;Indiaగర్జించిన భారత ఆర్మీ.. టాప్ కమాండర్ మటాష్?గర్జించిన భారత ఆర్మీ.. టాప్ కమాండర్ మటాష్?Army{#}commander;Success;Army;central government;District;Jammu and Kashmir - Srinagar/Jammu;IndiaWed, 07 Jul 2021 09:00:00 GMTగత కొంత కాలం నుంచి ఆర్మీకి పూర్తి అధికారాలు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే భారత బలగాలు ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాద కుట్రలను భగ్నం చేయడమే కాదు.. భారత సరిహద్దు లోకి అక్రమంగా ప్రవేశించే తన ఉగ్రవాదులను గుర్తించి ఎన్కౌంటర్ చేసి చంపుతున్నారు భారత సైనికులు. మామూలుగానే  భారత్ లోని కాశ్మీర్ ప్రాంతంలో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ఈ క్రమంలోనే అక్కడ భారత బలగాలు  ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటాయి .



 దీంతో గత కొంత కాలం నుంచి ఉగ్రవాదుల ఆటలు సాగడం లేదు అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు  సరికొత్త ఆపరేషన్స్ చేపడుతూ ఇక ఉగ్రవాదుల కుట్ర ను భగ్నం చేయడం.. ఇక సైన్యానికి దొరకకుండా దాగి ఉన్న ఉగ్రవాదులను గుర్తించి ఎన్ కౌంటర్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇప్పటికీ వందల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత సైన్యం.. ఇటీవలె మరోసారి భారత ఆర్మీ విజృంభించింది. ఇటీవల భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇక ఈ ఆపరేషన్లో భాగంగా ఉగ్రవాద సంస్థలకు చెందిన టాప్ కమాండర్ ను పట్టుబెట్టింది భారత సైన్యం.


 దీంతో ఉగ్రవాద ఏరివేత కార్యక్రమంలో భారత సైన్యం మరో ఘన విజయం సాధించినట్లు అయింది. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాద టాప్ కమాండర్ చనిపోయాడు. హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్ ఉబాయిడ్ ను ఇటీవలే తెల్లవారుజామున భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ లో ఎన్ కౌంటర్ చేసింది. ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లా లో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఉగ్రవాది  భారత్లో జరిగిన పలు  ఉగ్రదాడిలలో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు అని భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు  అయితే టాప్ ఉగ్ర సంస్థ కమాండర్ ను మట్టుబెట్టడం ఒక గొప్ప విజయంగా అభివర్ణించారు ఆర్మీ అధికారులు.



జగన్ కీలక నిర్ణయం.. థియేటర్ల నిర్వాహకులకు షాక్?

కరోనా మరణాల నియంత్రణలో టాప్ లో ఉన్న రాష్ట్రమిదే ?

భారత ప్రయాణికులకు ఏపీ కబురు చెప్పిన మరో దేశం..?

కరోనా పోరుకు 1000 కోట్లు.. అజీమ్ ప్రేమ్ జి హ్యాట్సాఫ్?

ప్రేమ అంటు వెంటపడ్డ యువకుడు.. చివరికి ఏం చేసాడంటే?

బిగ్ బ్రేకింగ్ : ప్రముఖ నటుడు కన్నుమూత

ఆర్ ఆర్ ఆర్ లో ఉక్రెయిన్ సెంటిమెంట్ సీక్రెట్ !

బాబాయ్ చివ‌రి కోరిక జ‌గ‌న్ నెర‌వేర్చేనా ?

కొత్తగా 24 మంది మంత్రులు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>