PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/reavnth15af88fb-c490-421d-93af-7a37a5c63109-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/reavnth15af88fb-c490-421d-93af-7a37a5c63109-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రాజకీయాల్లో మీడియా పాత్ర ఏ మేర ఉంటుందో అందరికీ తెలిసిందే. మీడియాలే పార్టీలకు పెద్ద బలమవుతున్నాయి. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి సొంత మీడియా సంస్థలు ఉంటున్నాయి. అలాగే అనుకూల మీడియా సంస్థలు ఉంటున్నాయి. ఇక వీటి పని వచ్చి సొంత పార్టీలని పొగడటం, ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేయడం. అటు తెలంగాణ కావొచ్చు, ఇటు ఏపీ కావొచ్చు రాజకీయ పార్టీలకు అనుకూల మీడియాలు ఉన్నాయి.reavnth{#}eenadu;media;TDP;politics;Andhra Pradesh;revanth;Revanth Reddy;Telangana;Partyరేవంత్‌ది అదే వరుస...పైకి తీసుకొచ్చేది వాళ్లేనా!రేవంత్‌ది అదే వరుస...పైకి తీసుకొచ్చేది వాళ్లేనా!reavnth{#}eenadu;media;TDP;politics;Andhra Pradesh;revanth;Revanth Reddy;Telangana;PartyWed, 07 Jul 2021 01:00:00 GMTప్రస్తుతం రాజకీయాల్లో మీడియా పాత్ర ఏ మేర ఉంటుందో అందరికీ తెలిసిందే. మీడియాలే పార్టీలకు పెద్ద బలమవుతున్నాయి. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి సొంత మీడియా సంస్థలు ఉంటున్నాయి. అలాగే అనుకూల మీడియా సంస్థలు ఉంటున్నాయి. ఇక వీటి పని వచ్చి సొంత పార్టీలని పొగడటం, ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేయడం. అటు తెలంగాణ కావొచ్చు, ఇటు ఏపీ కావొచ్చు రాజకీయ పార్టీలకు అనుకూల మీడియాలు ఉన్నాయి.


అయితే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు పెద్దగా అనుకూలమైన మీడియా సంస్థలు ఉన్నట్లు కనిపించవు. ఏపీలో ఎలాగో ఆ పార్టీ కొనఊపిరితో ఉంది. పోనీ తెలంగాణలో అయినా పార్టీకి మీడియా సపోర్ట్ లేదు. కానీ కొత్తగా పీసీసీ అధ్యక్ష పీఠంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మీడియా సంస్థల మద్ధతు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పీసీసీ ప్రకటన రాగానే దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. వరుసపెట్టి సొంత పార్టీలోని సీనియర్లని కలుస్తూ వారి మద్ధతు తీసుకుంటున్నారు. అలాగే అసంతృప్తితో ఉన్న నాయకులని బుజ్జగించి, తన దారిలోకి తీసుకొస్తున్నారు.


అటు అధికార టీఆర్ఎస్‌పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. బీజేపీని కూడా టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. నెక్స్ట్ కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ పనిచేస్తున్నారు. అయితే రేవంత్ పోరాటాలు హైలైట్ కావాలంటే మీడియా సపోర్ట్ తప్పనిసరి. అందుకే రేవంత్ ఇటీవల ఏ‌బి‌ఎన్, టి‌వి5 మీడియా అధిపతులని కలిశారు. మర్యాదపూర్వకంగా వారితో భేటీ అయ్యారు.


తాజాగా ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుని కూడా రేవంత్ కలిశారు. అంటే రాబోయే రోజుల్లో రేవంత్‌కు ఈ మీడియా సంస్థలే సపోర్ట్‌గా ఉంటాయని తెలుస్తోంది. ఆయన్ని పైకి తీసుకొచ్చే మీడియా సంస్థలు ఇవే అని అర్ధమవుతుంది. అయితే ఈ సంస్థలు టీడీపీకి అనుకూలమైనవనే విమర్శ ఉన్న సంగతి తెలిసిందే.  ఇలా టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థల మద్ధతు రేవంత్ తీసుకోవడం వెనుక ఏదో రాజకీయ వ్యూహం ఉండే ఉంటుందని విశ్లేషకులు అనుమానపడుతున్నారు. అంటే టీడీపీ లైన్‌లోనే రేవంత్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 




ఆ టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్ భారీగానే ఉంటుందట...!

ఏపీలో రాజకీయ పరిస్తితులు ఇంకా టీడీపీకి అనుకూలంగా మారినట్లు కనిపించడం లేదు. టీడీపీ అధికారం కోల్పోయి దాదాపు రెండేళ్లు దాటేసినా సరే పార్టీ పుంజుకున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా వైసీపీకి కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో టీడీపీ ఉనికి చాటుకోవడమే కష్టంగా ఉందని చెప్పొచ్చు. అలాంటి చోట్ల మళ్ళీ టీడీపీ గెలుపు చాలా కష్టమైపోతుందనే చెప్పొచ్చు.

మహేష్ కోసం మాంత్రికుడి స్పెషల్ కేర్ .... ??

షర్మిలకి కేసీఆర్ సపోర్ట్.. ఎలాగో తెలుసా?

రేవంత్‌కి నా పూర్తి స‌హ‌కారం ఉంటుంది- టీకాంగ్రెస్ ఎమ్మెల్యే

ప్రస్తుతం రాజకీయాల్లో మీడియా పాత్ర ఏ మేర ఉంటుందో అందరికీ తెలిసిందే. మీడియాలే పార్టీలకు పెద్ద బలమవుతున్నాయి. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి సొంత మీడియా సంస్థలు ఉంటున్నాయి. అలాగే అనుకూల మీడియా సంస్థలు ఉంటున్నాయి. ఇక వీటి పని వచ్చి సొంత పార్టీలని పొగడటం, ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేయడం. అటు తెలంగాణ కావొచ్చు, ఇటు ఏపీ కావొచ్చు రాజకీయ పార్టీలకు అనుకూల మీడియాలు ఉన్నాయి.

ఏపీలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం 19. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున 23 మంది గెలిచిన విషయం తెలిసిందే. జగన్ వేవ్‌ని తట్టుకుని 23 మంది గెలిస్తే, అందులో నలుగురు చంద్రబాబుకు షాక్ ఇచ్చి, జగన్‌కు మద్ధతు తెలిపారు. మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, కరణం బలరాంలు వైసీపీ వైపుకు వచ్చారు. దీంతో టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మిగిలారు.

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. రేసులో ముందున్నది వీళ్లే..!!

ఆరోగ్యశ్రీ ఉంటే చాలు.. ఏపీలో ప్రతి కుటుంబానికి 50 వేలు.. కానీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>