PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/political-f3323f32-e851-47cb-85bb-0477d488f1e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/political-f3323f32-e851-47cb-85bb-0477d488f1e1-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. అటు అధికార పార్టీ, విపక్షాలు నువ్వా నేనా అంటూ ఒకరికి ఒకరు యుద్ధంలోకి దిగుతున్నారు. భవిష్యత్తులో అధికార పార్టీని ఏ విధంగా అయితే ఎదుర్కోగలమో అలాంటి వాటిపై వ్యూహ రచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. వీరి ఆలోచనలు అంతా రెండున్నర సంవత్సరాల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలే. ఇప్పటి నుంచే పార్టీల నాయకులు పలు సభలతో ప్రజల్లోకి వెళుతూ చాలా బిజీగా ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికలు, దాని తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల వరకు రాజకీయాలు Political {#}Telangana Rashtra Samithi TRS;రాజీనామా;Elections;Cabinet;Assembly;revanth;Sharmila;Revanth Reddy;Congress;Hanu Raghavapudi;Eatala Rajendar;Huzurabad;politics;Coronavirus;Josh;Telangana;Partyఅందరి లక్ష్యం వచ్చే ఎన్నికలేనా..?అందరి లక్ష్యం వచ్చే ఎన్నికలేనా..?Political {#}Telangana Rashtra Samithi TRS;రాజీనామా;Elections;Cabinet;Assembly;revanth;Sharmila;Revanth Reddy;Congress;Hanu Raghavapudi;Eatala Rajendar;Huzurabad;politics;Coronavirus;Josh;Telangana;PartyWed, 07 Jul 2021 14:05:00 GMTరాష్ట్రంలో రాజకీయాలు  చాలా రసవత్తరంగా  సాగుతున్నాయి. అటు అధికార పార్టీ, విపక్షాలు  నువ్వా నేనా అంటూ ఒకరికి ఒకరు యుద్ధంలోకి దిగుతున్నారు.  భవిష్యత్తులో  అధికార పార్టీని  ఏ విధంగా అయితే ఎదుర్కోగలమో అలాంటి వాటిపై వ్యూహ రచనలు చేస్తూ  ముందుకు సాగుతున్నారు. వీరి ఆలోచనలు అంతా  రెండు న్నర  సంవత్సరాల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలే. ఇప్పటి నుంచే  పార్టీల నాయకులు  పలు సభలతో  ప్రజల్లోకి వెళుతూ చాలా బిజీగా ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికలు, దాని తర్వాత  2019 లోక్ సభ ఎన్నికల వరకు రాజకీయాలు చాలా వేడి మీద ఉన్నాయి. అంతకుముందు  ఎన్నికల్లో  కాంగ్రెస్- టిఆర్ఎస్, టిఆర్ఎస్ -బిజెపి మధ్య పోటి గట్టిగానే సాగింది. ఆ ఎన్నికల్లో  టిఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా, మిగిలిన రెండు మూడు స్థానాల కోసం  ఈ రెండు పార్టీలు గట్టిగానే పోటీ చేశాయి. ఇదే సమయంలో  రాష్ట్రంలో  2020లో మొదటి కరోనా  కేసు  నమోదయింది.

 దీంతో  రాష్ట్రంలో అన్ని  వ్యవస్థలు చిన్నాభిన్నమై, రాజకీయాలు కూడా పక్కన పెట్టారు నేతలు. ఈ సమయం లోనే  మధ్యలో దుబ్బాక ఎలక్షన్లు వచ్చాయి, తర్వాత నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికలు,  తర్వాత పట్టభద్రులు ఎన్నికలు, తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చిన కరోనా భయంతో అంతగా రాజకీయాల్లో నేతలు క్రియాశీలకంగా లేరని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కరోణ తగ్గుముఖం పట్టడం ఈ సమయంలోనే  భూకబ్జా పేరుతో కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ ను టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపడం, ఈటల రాజేందర్  పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం  తెలంగాణ రాష్ట్రంలో  రాజకీయాలలు ఒక్క సారిగా వేడెక్కాయి. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక రావడంతో ఎలాగైనా అక్కడ పట్టు సాధించాలని కెసిఆర్ మళ్లీ జిల్లాల పర్యటనను మొదలుపెట్టారు. ఎన్నో శంకు స్థాపనలు, అభివృద్ధి పనులు చేస్తూ  మళ్లీ ప్రజలకు దగ్గర వుతున్నారు. ఇదిలా ఉండగా బలహీనపడ్డ  కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డిని  టిపిసిసిగా నియమించడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో మళ్లీ కొత్త జోష్ మొదలైంది. దీంతో తెలంగాణ రాజకీయాలన్నీ  అధికార టీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీయాలని తమదైన శైలిలో అన్ని పార్టీలు కార్యాచరణ రూపొందించుకుని ఉన్నాయి.

ఇదే సమయంలో  రేవంత్ రెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం చేయడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం  మొదలైంది. ఇదిలా ఉండగా జూలై 8 న షర్మిల పార్టీ పెట్టడం, ఆగస్టు 9 నుంచి బండి సంజయ్ పాదయాత్ర మొదలు పెట్టడం లాంటి కార్యక్రమాలు చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కొత్త శకం మొదలైందా అని అనిపిస్తోంది. ఈ అన్ని రాజకీయ పార్టీలు  ముందుగా హుజురాబాద్ ఉప ఎన్నికపై  దృష్టిపె ట్టాయి. ఈ ఎన్నికే రాబోవు అసెంబ్లీ ఎన్నికలపై లక్ష్యంగా పెట్టుకొని  ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతున్నాయి.



రేవంత్‌కు ష‌ర్మిల ఆహ్వానం... కొత్త పాలి ' ట్రిక్స్ ' ?

ముఖ్య‌మంత్రికి జ‌రిమానా విధించిన కోర్టు..ఎందుకంటే...?

పవన్ ఫిక్స్ అయ్యారు...సంచలన నిర్ణయం తీసుకుంటారా?

యాక్ష‌న్ షురూ చేసిన రామ్‌-లింగుస్వామి మూవీ టీమ్‌..?

కేంద్ర మంత్రి వ‌ర్గంలోకి ఏపీ నుంచి పురందేశ్వ‌రి, సీఎం. ర‌మేష్‌, తెలంగాణ నుంచి విజ‌య‌శాంతి, అర్వింద్ ?

కేంద్ర మంత్రి వ‌ర్గంలోకి ఏపీ నుంచి ఇద్ద‌రు.. తెలంగాణ నుంచి ఇద్ద‌రు.. ?

ఈటలపై కేసీఆర్ వేసే అస్త్రాలు చూస్తే షాకవుతారు..?

మోడీ సాబ్ తెలుగోడంటే ఎందుకంత చులకన ?

రేవంత్‌కు మైనస్ అయ్యేది అదేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>