Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul1d592f69-1201-4c8e-a624-b4f731edcc6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul1d592f69-1201-4c8e-a624-b4f731edcc6e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే అన్ని రంగాలు టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాయి. అటు సినిమారంగం కూడా ఏం తక్కువ కాదు టెక్నాలజీకి అనుగుణంగానే సినిమాల శైలి కూడా మారిపోతుంది. ఒకప్పుడైతే స్టార్ హీరో భారీ బడ్జెట్తో కమర్షియల్ సినిమాలు తీశాడు అంటే చాలు ప్రేక్షకులు ఎగబడి చూసేవారు. సినిమా ఎలా ఉన్నా చూసే వారు. కానీ ఇప్పుడు కథ బలంగా ఉంటే తప్ప సినిమా హిట్ కావడం లేదు. స్టార్ హీరో చిన్న హీరో అని చూడటం లేదు. కథ బలంగా ఉంటే చిన్న హీరో ని సైతం స్టార్ హీరోని చేస్తున్నారు. అదే సమయంలో అటు నRakul{#}TECHNOLOGY;rakul preet singh;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Samantha;Audience;Tollywood;Heroine;Cinema;Hero;Coronavirusసమంత బాటలో రకుల్.. అలా చేసేందుకు రెడీ?సమంత బాటలో రకుల్.. అలా చేసేందుకు రెడీ?Rakul{#}TECHNOLOGY;rakul preet singh;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Samantha;Audience;Tollywood;Heroine;Cinema;Hero;CoronavirusTue, 06 Jul 2021 17:04:00 GMTప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే అన్ని రంగాలు టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాయి. అటు సినిమారంగం కూడా ఏం తక్కువ కాదు టెక్నాలజీకి అనుగుణంగానే సినిమాల శైలి కూడా మారిపోతుంది. ఒకప్పుడైతే స్టార్ హీరో భారీ బడ్జెట్తో కమర్షియల్ సినిమాలు తీశాడు అంటే చాలు ప్రేక్షకులు ఎగబడి చూసేవారు. సినిమా ఎలా ఉన్నా చూసే వారు. కానీ ఇప్పుడు కథ బలంగా ఉంటే తప్ప సినిమా హిట్ కావడం లేదు. స్టార్ హీరో చిన్న హీరో అని చూడటం లేదు. కథ బలంగా ఉంటే చిన్న హీరో ని సైతం స్టార్ హీరోని చేస్తున్నారు. అదే సమయంలో అటు నటీనటులు కూడా ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా  కొత్తపుంతలు తొక్కుతున్నారు.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. అయితే వెబ్ సిరీస్ లను చూసేందుకు అటు ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సినిమాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారు సైతం నటించేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి  ఎప్పటి నుంచో హీరో హీరోయిన్లు వెబ్ సిరీస్ లలో నటించడానికి సిద్ధమయ్యారు. కానీ కరోనా వైరస్ కారణంగా పూర్తిస్థాయిలో వెబ్ సిరీస్ లపై దృష్టి సారిస్తున్నారు. ఇక మన టాలీవుడ్ విషయానికి వస్తే టాలీవుడ్లో ఇప్పటివరకూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు సమంత తమన్నా లాంటి హీరోయిన్లు.  వీరికున్న క్రేజ్ కి వెబ్ సిరీస్ లు చేయాల్సిన అవసరం లేదు.



 కానీ వెబ్ సిరీస్ లలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఇద్దరు దూసుకుపోతున్నారు. అయితే ఇక ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ల బాటలోనే మరో హాట్ హీరోయిన్ కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్త కథలను వింటుందట. ఒక వైవిధ్యమైన పాత్ర దొరికితే చేసేందుకు రెడీ అని అనుకుంటుందట రకుల్. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.  ఏదేమైనా సినిమా రంగం కొత్త పుంతలు తొక్కుతున్న  సమయంలో ఓ టిటికీ అంతకంతకు క్రేజ్ సంపాదించుకుంటుంది. ఇలాంటి సమయంలో నటీనటులు వెబ్ సిరీస్ ల  వైపు అడుగులు వేస్తూ ఉండగా.. రకుల్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.



చిత్ర పరిశ్రమను షేక్ చేస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్..?

విద్యార్థులకు శుభవార్త: ఆన్లైన్ క్లాసులు 5 రోజులే?

టాలీవుడ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన మురళి మోహన్..

సురేష్ బాబు అస్సలు తగ్గట్లేదుగా..?

మహేష్ కాదన్నదే ధనుష్ ఓకే అన్నాడా..!

కేటీఆర్ ను క‌లిసిన సోనూసూద్..కార‌ణం ఇదే !

తస్మాత్ జాగ్రత్త... మళ్ళీ లాక్ డౌన్ !

ఆ సినిమా అంటే తారక్ భార్యకు చచ్చేంత కోపం ఆట

SVSC సినిమా వదులుకున్న స్టార్ హీరో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>