BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tenth-inter-exam-cancellation2af5acf9-51de-4e24-a5a1-7fe85833192b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tenth-inter-exam-cancellation2af5acf9-51de-4e24-a5a1-7fe85833192b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఇంటర్ రెండవ సంవత్సరం క్లాసులు ఎప్పుడు నుంచి మొదలు కాబోతున్నాయి అనే అంశం మీద ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈనెల 12వ తేదీ నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం ప్రారంభం చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.. అలాగే టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ అంతా ఆ రోజు నుంచి విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే కరోనా దృష్ట్యా క్లాసులు మాత్రం ఆన్లైన్ లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. కొత్త ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది మొత్తం మీద 213 రోజులు కళాశాలలు పనిచేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారclasses{#}Government;June;Coronavirusఏపీలో ఇంటర్ క్లాసులు ప్రారంభం..ఆరోజు నుంచే?ఏపీలో ఇంటర్ క్లాసులు ప్రారంభం..ఆరోజు నుంచే?classes{#}Government;June;CoronavirusTue, 06 Jul 2021 18:32:00 GMTఆంధ్రప్రదేశ్ ఇంటర్ రెండవ సంవత్సరం క్లాసులు ఎప్పుడు నుంచి మొదలు కాబోతున్నాయి అనే అంశం మీద ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈనెల 12వ తేదీ నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం ప్రారంభం చేస్తున్నట్లు ఇంటర్  బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.. అలాగే టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ అంతా ఆ రోజు నుంచి విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

అయితే కరోనా దృష్ట్యా క్లాసులు మాత్రం ఆన్లైన్ లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. కొత్త ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది మొత్తం మీద 213 రోజులు కళాశాలలు పనిచేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక వేసవి సెలవులు ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది మాత్రం జూన్ ఒకటో తేదీ నుంచి విద్యా సంవత్సరం మొదలు పెడతామని వెల్లడించారు.



విద్యార్థులకు శుభవార్త: ఆన్లైన్ క్లాసులు 5 రోజులే?

సమంత బాటలో రకుల్.. అలా చేసేందుకు రెడీ?

కేటీఆర్ ను క‌లిసిన సోనూసూద్..కార‌ణం ఇదే !

తస్మాత్ జాగ్రత్త... మళ్ళీ లాక్ డౌన్ !

మూడు గంట‌ల్లోనే కోవిడ్ సేవ‌లందాలి : సీఎం

రోజా ఇంట్లో ఇద్ద‌రు సీఎంలు ర‌హ‌స్య ఒప్పందం..?

మహేష్ బాబు చిత్రం సూపర్ హిట్.. కానీ నిర్మాతకు మాత్రం నష్టం..

ఆ ఉద్యోగాలు వచ్చే ఏడాదిలోనే మరి అప్పటివరకూ...

అమీర్ ఖాన్ విడాకులపై కంగనా రనౌత్ వివాదాస్పద కామెంట్స్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>