Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketcf3c68d3-0e11-4edc-a57c-624fd7fd08d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketcf3c68d3-0e11-4edc-a57c-624fd7fd08d1-415x250-IndiaHerald.jpgసాధారణంగా క్రికెట్ ఆటగాళ్లు 35 ఏళ్ల వయసు దాటిపోయింది అంటే చాలు ఇక తమ క్రికెట్ కెరీర్కు క్రమక్రమంగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉండటం చూస్తూ ఉంటాం. ఇప్పటివరకు ఎంతో మంది ఆటగాళ్లు ఇలా తమ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తు వచ్చారు. కానీ ఇక్కడ ఒక ఆటగాడు మాత్రం రిటైర్మెంట్ ప్రకటించాల్సిన వయసులో రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఆటకు వయసు ప్రామాణికం కాదు అంటూ ప్రతిసారి నిరూపిస్తున్నాడు. ఇప్పటికీ యువ ఆటగాళ్లకు సైతం సాధ్యంకాని రికార్డులను కొల్లగొడుతూ ఎంతోమంది ఫిదా చేస్తున్నాడు ఈ ఆటగాడు. 38 ఏళ్ల వయసుCricket{#}James Cameron;England;Cricket;maya;Yuva;Fidaaరికార్డుల వేటలో అండర్సన్.. మరో అరుదైన ఘనత?రికార్డుల వేటలో అండర్సన్.. మరో అరుదైన ఘనత?Cricket{#}James Cameron;England;Cricket;maya;Yuva;FidaaTue, 06 Jul 2021 11:00:00 GMTసాధారణంగా క్రికెట్ ఆటగాళ్లు 35 ఏళ్ల వయసు దాటిపోయింది అంటే చాలు ఇక తమ క్రికెట్ కెరీర్కు క్రమక్రమంగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉండటం చూస్తూ ఉంటాం. ఇప్పటివరకు ఎంతో మంది ఆటగాళ్లు ఇలా తమ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తు వచ్చారు. కానీ ఇక్కడ ఒక ఆటగాడు మాత్రం రిటైర్మెంట్ ప్రకటించాల్సిన వయసులో రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు.  ఆటకు వయసు ప్రామాణికం కాదు అంటూ ప్రతిసారి నిరూపిస్తున్నాడు. ఇప్పటికీ యువ ఆటగాళ్లకు సైతం సాధ్యంకాని రికార్డులను కొల్లగొడుతూ ఎంతోమంది ఫిదా చేస్తున్నాడు ఈ ఆటగాడు.



 38 ఏళ్ల వయసులో వరుసగా రికార్డులు సాధిస్తూ అభిమానులందరినీ సంతోష పెడుతున్నాడు. ఈ ఆటగాడు ఎవరో కాదు ఇంగ్లాండ్ దిగ్గజ ఫేసర్ జేమ్స్ అండర్సన్.  ప్రస్తుతం అతని వయస్సు 38 ఏళ్లు.. జట్టులో ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు.  ఇక వాళ్లందరికీ పోటీఇస్తూ ప్రస్తుతం జేమ్స్ అండర్సన్ ఇంగ్లాండ్ జట్టు లో ఇప్పటికీ తన స్థానాన్ని సుస్థిరం గానే ఉంచుకున్నాడు.  కేవలం వన్డే టి20 లో మాత్రమే కాదు టెస్టు ఫార్మాట్లో కూడా కొనసాగుతూ ఆటకి వయసు ప్రామాణికం కాదు అని నిరూపించుకున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఏకైక క్రికెటర్ గా జేమ్స్ ఆండర్సన్ రికార్డు సృష్టించాడు.



 ఇటీవలే మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు సీనియర్ క్రికెటర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఏకంగా వెయ్యి వికెట్లు తీసిన 14వ క్రికెటర్గా జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డును సాధించాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ లో ఆడుతున్నాడు జేమ్స్ అండర్సన్. కెంట్, లంక షేర్ జట్ల మధ్య ఇటీవలే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తన పేస్ బౌలింగ్ తో మాయ చేసాడు జేమ్స్ అండర్సన్. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇక ఫస్ట్ క్లాస్  క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన 14వ క్రికెటర్గా అరుదైన రికార్డు తన ఖాతలో వేసుకున్నాడు. అంతేకాదు అత్యధిక వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌలర్ గా కూడా రికార్డు సృష్టించాడు జేమ్స్ అండర్సన్.  ఇలా తన బౌలింగ్లో ఇప్పటికి కూడా ఆశ్చర్య పరుస్తూనే  ఉన్నాడు.



కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ లు డుమ్మా... బూస్టర్ షాట్ లే గతి ?

ఆది కోసం భారీ ప్లాన్... ఆ డైరెక్టర్ ను రంగంలోకి ?

వామ్మో .... మరీ అంత బడ్జెట్ అంటే వర్కౌట్ అవుతుందా .... ??

రవిశాస్త్రి తప్పించడం ఎందుకు : కపిల్ దేవ్

అందాల విందుకు మీరు సిద్ధమా..?

కోలుకున్న అయ్యర్.. కెప్టెన్సీ పగ్గాలు దక్కేనా?

జులై 6: చరిత్రలో ఈ రోజు..

ఐపీఎల్ తో పిచ్ లు దెబ్బతింటాయి : మార్క్ బౌచర్

వైరల్ వీడియో: ఆదాశర్మ టాలెంట్ కి ఫిదా అవ్వాల్సిందే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>