BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hca-acc5fd0d-8a0a-418a-90f7-bfd4873f84fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hca-acc5fd0d-8a0a-418a-90f7-bfd4873f84fc-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో చిల్ల‌ర లోపాలు పోవాలంటే మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల‌న్నారు మాజీ హెచ్‌సీఏ అధ్య‌క్షుడు గ‌డ్డం వినోద్‌కుమార్‌.హెచ్‌సీఏకి 80 ఏళ్ల చ‌రిత్ర ఉంద‌ని..ఇప్పుడు అది నాశ‌న‌మైపోయింద‌న్నారు.హెచ్‌సీఏ ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉందన్నారు. హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో 218 క్ల‌బ్‌లు ఉన్నాయ‌ని...అందులో ఉన్న వారికి ఎప్పుడు మ‌నస్ప‌ర్థ‌లు ఉంటాయ‌ని గ‌డ్డం వినోద్‌కుమార్ తెలిపారు.గ‌తంలో ఐసీసీ ఛాంపియ‌న్ షిప్‌కోసం తాను ఎంతగానో కృషి చేశాన‌ని ప్రెసిడెంట్‌గా ఉన్న స‌మ‌యంలో అంద‌రినHCA;{#}vinodkumar;Cricketహెచ్‌సీఏకి మళ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిందే - మాజీ ప్రెసిడెంట్‌హెచ్‌సీఏకి మళ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిందే - మాజీ ప్రెసిడెంట్‌HCA;{#}vinodkumar;CricketTue, 06 Jul 2021 19:34:05 GMTహైదరాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో చిల్ల‌ర లోపాలు పోవాలంటే మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల‌న్నారు మాజీ హెచ్‌సీఏ అధ్య‌క్షుడు గ‌డ్డం వినోద్‌కుమార్‌.హెచ్‌సీఏకి 80 ఏళ్ల చ‌రిత్ర ఉంద‌ని..ఇప్పుడు అది నాశ‌న‌మైపోయింద‌న్నారు.హెచ్‌సీఏ ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉందన్నారు. హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో 218 క్ల‌బ్‌లు ఉన్నాయ‌ని...అందులో ఉన్న వారికి ఎప్పుడు మ‌నస్ప‌ర్థ‌లు ఉంటాయ‌ని గ‌డ్డం వినోద్‌కుమార్ తెలిపారు.గ‌తంలో ఐసీసీ ఛాంపియ‌న్ షిప్‌కోసం తాను ఎంతగానో కృషి చేశాన‌ని ప్రెసిడెంట్‌గా ఉన్న స‌మ‌యంలో అంద‌రిని కూర్చోబెట్టి ప‌రిస్థితులు చ‌క్క‌బెట్టాన‌ని ఆయ‌న తెలిపారు.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు హెచ్‌సీఏకి ఐదు ఎక‌రాల ల్యాండ్ ఇప్పించాన‌ని..స్టేడియం నిర్మాణానికి 4.5 కోట్ల రూపాయ‌లు ఇచ్చామ‌ని ఆయ‌న తెలిపారు.క్రికెట్ అభివృద్ధి కోసం తాము ఎప్పుడూ ముందుంటామ‌ని...ప్ర‌స్తుతం హెచ్‌సీఏలో జ‌రిగే ప‌రిణామాలు చూస్తుంటే బాధేస్తుంద‌న్నారు.అజార్, అపెక్స్ కౌన్సిల్ కూర్చొని మాట్లాడుకోవాలి లేదా ఉన్న బాడీలు డిజల్వ్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.



కరోనా ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ కొత్త జట్టు ఇదే?

ఇంగ్లండ్ కి కొత్త కెప్టెన్.. ఎవరో తెలుసా?

ఇండియా vs ఇంగ్లాండ్.. ఇక స్టేడియం కిక్కిరిసి పోవాల్సిందే?

రికార్డుల వేటలో అండర్సన్.. మరో అరుదైన ఘనత?

జులై 6: చరిత్రలో ఈ రోజు..

ఐపీఎల్ తో పిచ్ లు దెబ్బతింటాయి : మార్క్ బౌచర్

సీఎం జగన్ తో అనిల్ కుంబ్లే సమావేశం.. ఏం చర్చించారంటే?

టి20లో కొత్త హిస్టరీ.. ఫస్ట్ డబుల్ సెంచరీ.. చేసింది ఎవరో కాదు?

బిసిసిఐ కొత్త రూల్.. సిఎస్కేలో రైనా ఉంటాడా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>