BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/gold264bd141-601f-4694-95ef-68600c807073-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/gold264bd141-601f-4694-95ef-68600c807073-415x250-IndiaHerald.jpgగత మూడు రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు నేడు బ్రేక్ పడింది. బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరటనిస్తూ నేడు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. కానీ గత రెండ్రోజుల నుంచి స్థిరంగా ఉన్న వెండి ధరలు మాత్రం పరుగులు తీశాయి. హైదరాబాద్ లో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,340 ఉండగా... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,310గా ఉంది. ఇవి నిన్నటి ధరలే. నేడు వీటిలో ఏ మార్పూ లేదు. ఇక వెండి విషయానికొస్తే... నేడు వెండి రూ.100 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ.75,000లకు పెరిగింది. బంగారంgold{#}gold;Silver;Coronavirus;Hyderabadబంగారం ధరలు : మగువలకు గుడ్ న్యూస్!బంగారం ధరలు : మగువలకు గుడ్ న్యూస్!gold{#}gold;Silver;Coronavirus;HyderabadTue, 06 Jul 2021 07:20:00 GMTగత మూడు రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు నేడు బ్రేక్ పడింది. బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరటనిస్తూ నేడు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. కానీ గత రెండ్రోజుల నుంచి స్థిరంగా ఉన్న వెండి ధరలు మాత్రం పరుగులు తీశాయి. హైదరాబాద్ లో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,340 ఉండగా... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,310గా ఉంది. ఇవి నిన్నటి ధరలే. నేడు వీటిలో ఏ మార్పూ లేదు. ఇక వెండి విషయానికొస్తే... నేడు వెండి రూ.100 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ.75,000లకు పెరిగింది. బంగారం కొనాలనుకునే వారిది గుడ్ న్యూస్.. అలాగే వెండి కొనాలనుకునే వారికి మాత్రం బ్యాడ్ న్యూస్. ఒకవైపు కరోనా తగ్గుముఖం పట్టడంతో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారంకు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బంగారానికి భారీ రేటు ఉన్నప్పటికీ పెళ్లిళ్ల కారణంగా కొనడం తప్పడం లేదు ప్రజలకు.



పుష్ప పని మొదలైంది!

జగన్ - షర్మిల కలవడం లేదా?

"మహిళలకు మాత్రమే" అంటున్నఆర్టీసీ..!

కరోనా వస్తే 20 రోజులు సెలవులు.. సీఎం జగన్ ఆదేశం?

స్మరణ : ఏవీఎస్ జీవిత విశేషాలు ఏంటో తెలుసా..?

జూలై 15 నుంచి దేశంలో మరో కొత్త టీకా..?

టీవీ: ఆ వయస్సు వారికి అమెజాన్ బంపర్ ఆఫర్ ..

అప్పటిదాకా ఆగలేమంటున్న మహేష్ ఫ్యాన్స్ ... కారణం ఏమిటంటే .... ??

బన్నీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'పుష్ప' కి బ్రేక్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>