BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-viveka-murder-case-cbi6ab03d5d-dd07-46a4-b62c-33e73da0b9e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-viveka-murder-case-cbi6ab03d5d-dd07-46a4-b62c-33e73da0b9e1-415x250-IndiaHerald.jpgవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మీద ప్రత్యేక ఫోకస్ పెట్టిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున విచారణ జరుపుతోంది. ఎలా అయినా ఈ కేసు ఒక కొలిక్కి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ, ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటూ ఎవరి మీద అనుమానం వచ్చిన వారిని విచారణ చేస్తూ ముందుకు వెళుతోంది. ఇక తాజాగా వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ రాత్రంతా జరిగింది. పులివెందులలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కొనసాగిన ఈ విచారణలో ఈ కేసులో కీలకమైన వ్యక్తులుగా సీviveka{#}Y S Vivekananda Reddy;Driver;Murder.;CBI;Kiran Kumar;Reddy;central government;Houseరాత్రుళ్ళు కూడా సీబీఐ ఆన్ డ్యూటీ!రాత్రుళ్ళు కూడా సీబీఐ ఆన్ డ్యూటీ!viveka{#}Y S Vivekananda Reddy;Driver;Murder.;CBI;Kiran Kumar;Reddy;central government;HouseTue, 06 Jul 2021 09:05:00 GMTవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మీద ప్రత్యేక ఫోకస్ పెట్టిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున విచారణ జరుపుతోంది. ఎలా అయినా ఈ కేసు ఒక కొలిక్కి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ, ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటూ ఎవరి మీద అనుమానం వచ్చిన వారిని విచారణ చేస్తూ ముందుకు వెళుతోంది. 


ఇక తాజాగా వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ రాత్రంతా జరిగింది. పులివెందులలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కొనసాగిన ఈ విచారణలో ఈ కేసులో కీలకమైన వ్యక్తులుగా సీబీఐ భావిస్తున్న వివేకా సన్నిహితుడు ఎర్రగంగిరెడ్డి, వివేకా పిఎ క్రిష్ణా రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లా, కిరణ్ కుమార్ యాదవ్, సునీల్, వివేకా మాజీ డ్రైవర్ ప్రసాద్ లు కూడా విచారణకు హాజరయ్యారు.




దారుణంగా మోసపోయిన 8 మంది భారతీయులు .. ఎట్టకేలకు..!

మంచు విష్ణు - వెరోనికాది ప్రేమ వివాహం కాదా... ఇంత క‌థ న‌డిచిందా ?

పుష్ప పని మొదలైంది!

తీర్పులు పాతవి.. రాష్ట్రాలు కొత్తవి.. అందుకే జలజగడాలు..

టార్గెట్ యూపీ.. వారికే తొలి ప్రాధాన్యం!

సెటైర్: మోడీకి లెటర్ ఎందుకు.. కేసీఆర్‌కు ఫోన్‌ చేయొచ్చుగా..!

ఆకట్టుకుంటున్న ఇ-సైకిల్స్.. హోమ్ డెలివరీ కోసం బుక్ చేసుకోండి..

ట్విట్టర్ విఫలం.. స్పష్టం చేసిన కేంద్రం?

రేవంత్ ను చెప్పులతో కొడతారు.. టిఆర్ఎస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>