MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aradhana3824b7f5-ef46-4757-9d1b-241430281607-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aradhana3824b7f5-ef46-4757-9d1b-241430281607-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎప్పుడో కానీ కొన్ని కొన్ని విచిత్రాలు జరగవు. ఈ మధ్యలో పాత సినిమా టైటిల్స్ ను కొత్త సినిమా టైటిల్స్ గా వాడుతూ హిట్ లు కొడుతున్నారు కొంతమంది హీరోలు. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలు హిట్ అయిన పాత సినిమా టైటిల్ లను ఎంచుకుని తెలుగులో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి హిట్ లు అవుతున్నాయి. పాత సినిమాల క్రేజ్ సదరు కొత్త సినిమా కి ఏర్పడి ఆ సినిమాను ప్రేక్షకులు అభిమానించడం లో ఎంతగానో ఉపయోగపడతాయి పాత టైటిల్స్. అందుకే కొత్త టైటిల్ దొరకకపోతే పాత సినిమాల టైటిల్స్ కు వెళ్లడం లో ఏ మాత్రం సందేహం వహించట్లేదు aradhana{#}bharathiraja;dr rajasekhar;vanisri;Dubbing movies;Bengali;Akkineni Nageswara Rao;prasad;Telugu;Chiranjeevi;Tollywood;NTR;Tamil;Cinema;Audienceఒక్క పేరుపై వచ్చిన మూడు తెలుగు సినిమాలు.. ఏది హిట్టు.. ఏది ఫట్టు.. ?ఒక్క పేరుపై వచ్చిన మూడు తెలుగు సినిమాలు.. ఏది హిట్టు.. ఏది ఫట్టు.. ?aradhana{#}bharathiraja;dr rajasekhar;vanisri;Dubbing movies;Bengali;Akkineni Nageswara Rao;prasad;Telugu;Chiranjeevi;Tollywood;NTR;Tamil;Cinema;AudienceTue, 06 Jul 2021 19:30:00 GMTటాలీవుడ్ లో ఎప్పుడో కానీ కొన్ని కొన్ని విచిత్రాలు జరగవు. ఈ మధ్యలో పాత సినిమా టైటిల్స్ ను కొత్త సినిమా టైటిల్స్ గా వాడుతూ హిట్ లు కొడుతున్నారు కొంతమంది హీరోలు. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలు హిట్ అయిన పాత సినిమా టైటిల్ లను ఎంచుకుని తెలుగులో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి హిట్ లు అవుతున్నాయి. పాత సినిమాల క్రేజ్ సదరు కొత్త సినిమా కి ఏర్పడి ఆ సినిమాను ప్రేక్షకులు అభిమానించడం లో ఎంతగానో ఉపయోగపడతాయి పాత టైటిల్స్.  అందుకే కొత్త టైటిల్ దొరకకపోతే పాత సినిమాల టైటిల్స్ కు వెళ్లడం లో ఏ మాత్రం సందేహం వహించట్లేదు దర్శకనిర్మాతలు. 

డబ్బింగ్ సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని స్ట్రైట్ తెలుగు సినిమాలు కూడా పాత సినిమా టైటిల్స్ ను పెట్టుకోవడం లో మోజు పడుతున్నాయి. ఆ విధంగా ఇప్పుడు వచ్చే కొత్త సినిమాలు చాలా వరకూ పాత సినిమా టైటిల్స్ నే పెట్టుకుంటూ సినిమాపై క్రేజ్ ను పెంచుకుంటూ ఉన్నాయి. వాటిలో ఆరాధన సినిమా మూడు తరాలుగా మూడు తరాల ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. మొదట అక్కినేని నాగేశ్వరరావు 1967లో ఆరాధన పేరుతో సినిమా చేశారు. వి.మధుసూధనరావు దర్శకత్వంలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ పై బెంగాలీ నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

ఆ తరువాత 1976 లో ఎన్టీఆర్ హీరోగా వాణిశ్రీ హీరోయిన్ గా ఆరాధన పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. బివి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎన్నో రికార్డులను అప్పట్లో క్రియేట్ చేసింది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి    హీరోగా సుహాసిని, రాధిక, రాజశేఖర్ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమాకి కూడా ఆరాధన అనే పేరు పెట్టారు. తమిళంలో సూపర్ హిట్ అయిన కడలూరు కవిదైగల్ అనే తమిళ చిత్రాన్ని తెలుగు లో భారతీరాజా దర్శకత్వం వహించగా ఈ సినిమా లోని పాటలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి.  సినిమా కూడా టాలీవుడ్ రికార్డులను తుడిచిపెట్టింది. 



సీఎంకు లోకేశ్ లేఖ..!

ఓటీటీ వచ్చినా ఆ సినిమాలకు షాకేనా... ?

తెలుగు హీరోలకు చుక్కలు చూపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

రామ్ చరణ్ శంకర్ కాంబో సెట్ అవ్వడానికి ఎవరు కారణం..?

ఇండియా vs ఇంగ్లాండ్.. ఇక స్టేడియం కిక్కిరిసి పోవాల్సిందే?

టాలీవుడ్ హీరోలకే అసలైన పోటీ ... ?

జగపతి బాబు పెళ్లి కానుక హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ?

సురేందర్ రెడ్డితో వైష్ణవ్ తేజ్.. మెగా హీరో స్పీడు మాములుగా లేదు..!

క్రేజీ బైక్ రైడ్ లతో స్టార్ హీరోలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>