MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthika-deapam-cireal-netflixed13a180e-086e-4261-8ac7-b2ca23b3779d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthika-deapam-cireal-netflixed13a180e-086e-4261-8ac7-b2ca23b3779d-415x250-IndiaHerald.jpgసినిమాలతో పోల్చుకుంటే సీరియల్స్ కు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుందని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సినిమాలు కేవలం ప్రేక్షకులను మూడు గంటల పాటు అలరిస్తాయి. కానీ సీరియల్స్ అలా కాదు.. నిరంతరం కొనసాగుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అయితే ఈ సీరియల్స్ ను కూడా ప్రేక్షకులు కొన్ని వాటికి పట్టం కడుతూ ఉంటారు. ముఖ్యంగా బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధిస్తున్న సీరియల్ ఏదైనా ఉంది అంటే , అది కేవలం కార్తీకదీపం సీరియల్ మాత్రమే అని చెప్పవచ్చు. ఈ సీరియల్ KARTHIKA DEAPAM CIREAL NETFLIXE{#}Doctor;Remake;Yevaru;Audience;Manam;News;Darsakudu;Directorకార్తీకదీపం సీరియల్ చూసే వారికి శుభవార్త..కార్తీకదీపం సీరియల్ చూసే వారికి శుభవార్త..KARTHIKA DEAPAM CIREAL NETFLIXE{#}Doctor;Remake;Yevaru;Audience;Manam;News;Darsakudu;DirectorTue, 06 Jul 2021 10:00:00 GMTసినిమాలతో పోల్చుకుంటే సీరియల్స్ కు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుందని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సినిమాలు కేవలం ప్రేక్షకులను మూడు గంటల పాటు అలరిస్తాయి. కానీ సీరియల్స్ అలా కాదు.. నిరంతరం కొనసాగుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అయితే ఈ సీరియల్స్ ను  కూడా ప్రేక్షకులు కొన్ని వాటికి పట్టం కడుతూ ఉంటారు. ముఖ్యంగా బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధిస్తున్న సీరియల్ ఏదైనా ఉంది అంటే , అది కేవలం కార్తీకదీపం సీరియల్ మాత్రమే అని చెప్పవచ్చు. ఈ సీరియల్ మలయాళం నుంచి తెలుగులోకి రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. ఈ నాటికలో డాక్టర్ బాబు, వంటలక్క ఇద్దరూ ప్రేక్షకుల మదిలో ఎంతగానో నిలిచిపోయారు. ఎంతగా అంటే కార్తీకదీపం సీరియల్ అనే విషయం పక్కన పెట్టి వంటలక్క సీరియల్ అనే పేరును సంపాదించారు. అయితే నాటిక ప్రియుల కోసం ఈ సీరియల్  ఒక శుభవార్తను తీసుకు వచ్చింది అది కూడా చూద్దాం.

కార్తీకదీపం సీరియల్ త్వరలో NETFLIX లో వస్తుందని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. కానీ ఇటీవల కాలంలో ఏ సీరియల్ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద సందడి చేయలేదు. కానీ ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ NETFLIX లో ప్రసారమవుతుంది అనే వార్తలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి.

అయితే ఈ బుల్లితెర సీరియల్ NETFLIX  లో నిజంగానే వస్తుందా! లేక ఇదంతా ఒక గాసిప్ ఆ అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే ఈ సీరియల్  నెట్ ఫ్లెక్స్ లో విడుదలైతే.. వంటలక్క అభిమానులు ఎంతగానో సంతోషిస్తారని అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ విషయం పై సీరియల్ దర్శకుడు గాని, నిర్మాతగాని, అందులో నటించే సభ్యులు ఎవరు ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఈ సీరియల్  నిజంగా OTT లో విడుదలవుతుందో ? లేదో  ? కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.





ప్రభాస్ కోసం ఆమెను దించుతున్నారట!!

మూడు నెలల తర్వాత.. ఎవర్‌ గివెన్‌ నౌక కదులుతోంది..!

విలేజ్ బ్యాక్ డ్రాప్ తో సత్యదేవ్-కొరటాల మూవీ..?

వైష్ణవ్ తేజ్ మ్యానియాకు నాగార్జున ఊతం !

జూలై 19 నుంచి ఆంక్షల ఎత్తివేత.. స్పష్టం చేసిన ప్రధాని?

దృశ్యం దర్శకుడితో మరో రీమేక్ ను లైన్ లో పెట్టిన వెంకీ!!

సైన్ చేశాక ఆ సినిమా నుండి ఎందుకు తప్పుకుంది... కారణమిదే ?

తీర్పులు పాతవి.. రాష్ట్రాలు కొత్తవి.. అందుకే జలజగడాలు..

వైరల్ వీడియో : గ్రౌండ్ లో అందరి ముందే అలా చేసిన ఫుట్బాల్ ప్లేయర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>