MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charitha0b69ffb2-0a1f-4418-9192-5c7d91226182-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charitha0b69ffb2-0a1f-4418-9192-5c7d91226182-415x250-IndiaHerald.jpgప్రతిరోజు మనల్ని ఎంతగానో అలరిస్తున్న బుల్లితెర నటి చైత్ర రాయ్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. అయితే చైత్ర రాయ్ అభిమానులకు ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి ఎందుకంటే చైత్ర రాయ్ త్వరలో తల్లి కాబోతోన్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.జీవితంలో తల్లి కావడం అనేది ఒక కొత్త అనుభూతి. ఈ దశ ఎంతో అద్బుతమైనది అంటూ తమ సంతోషాన్ని సోషల్ మీడియలో పంచుకున్నారు. తెలుగు బుల్లితెరపై చైత్ర తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. అలాగే ఎన్నో సీరియల్స్ లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దcharitha{#}media;Telugu;Kannada;Fidaa;Good news;Good Newwz;Husbandతల్లి కాబోతున్న చైత్ర రాయ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!తల్లి కాబోతున్న చైత్ర రాయ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!charitha{#}media;Telugu;Kannada;Fidaa;Good news;Good Newwz;HusbandTue, 06 Jul 2021 17:00:00 GMTమీడియా ద్వారా ప్రకటించింది.జీవితంలో తల్లి కావడం అనేది ఒక కొత్త అనుభూతి. ఈ దశ ఎంతో అద్బుతమైనది అంటూ  తమ సంతోషాన్ని సోషల్ మీడియలో పంచుకున్నారు. తెలుగు బుల్లితెరపై చైత్ర తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. అలాగే ఎన్నో సీరియల్స్ లో  హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ ఇండస్ట్రీలో కూడా  చైత్రకు మంచి ఆఫర్లే వచ్చాయి. కానీ ఉన్నటుండి చైత్ర బుల్లతెరపై సడెన్‌గా కనిపించడం మానేసింది. మంచి హైట్, మంచి కలర్, పెర్సనాలిటీ ఎవరయినా సరే చైత్రను చూస్తే ఫిదా అయిపోతారు.


జీ తెలుగులో అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్‌లో ద్విపాత్రాభినయం చేసి అందరి చేత ప్రశంసలు పొందింది.ఒక పక్కా పాజిటివ్ రోల్ చేస్తూ మరోపక్క నెగటివ్ రోల్ కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆ సీరియల్ మంచి రేటింగ్ లో ఉన్నప్పుడు సీరియల్ నుంచి ఉన్నటుండి మాయం అయింది.అయితే చైత్ర ఎందుకు ఆ సీరియల్ నుంచి మాయం అయ్యారనే విషయంపై కొన్ని ఊహాగానాలు కూడా వినిపించాయి.  కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బయటకు వచ్చేశానని అప్పట్లో అన్నారు.అయితే పూర్తిగా మాయం అవ్వడం లేదు.జస్ట్ కొంచెం గ్యాప్ తీసుకున్నా అంతే అని చైత్ర తెలిపారు.కొంత కాలం నుంచి సీరియల్స్‌కు దూరంగా ఉన్న చైత్ర ఇప్పుడు తన అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. తన భర్త ప్రసన్నతో కలిసి ఈ శుభవార్తను అందరితోను పంచుకున్నారు.


తాను తల్లిని కాబోతోన్నట్టు  షేర్ చేసిన పోస్ట్ అందరినీ విపరీతంగా  ఆకట్టుకుంటోంది.కెరీర్ గురించి ఆలోచిస్తూ ఫ్యామిలీని దూరం పెట్టకండి. ఫ్యామిలీ అనేది కేవలం మన జీవితంలో ప్రాముఖ్యమైనదే కాదు, మన సర్వస్వం కూడా.మరి జీవితంలోకి కొత్తగా బేబీ చైత్ర రాయ్ రాబోతోంది. నేను నా భర్త ప్రసన్న ఈ విషయం మీతో పంచుకోవడానికి ఎంతగానో ఆనందిస్తున్నాం. మాకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి.మా జీవితంలో రానున్న ఈ కొత్త మార్పును మేము సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నా జీవితంలోని అతి గొప్ప దశను అనుభూతి చెందేందుకు ఎదురుచూస్తున్నాను అంటూ చైత్ర ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చైత్ర  బేబీ బంప్ ఫోటో షూట్ బాగా  వైరల్ అవుతోంది.








సురేష్ బాబు అస్సలు తగ్గట్లేదుగా..?

మహేష్ కాదన్నదే ధనుష్ ఓకే అన్నాడా..!

తల్లి కాబోతున్న చైత్ర రాయ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

ఏపీతో జల వివాదాలపై కీలక నిర్ణయం?

అల్లు అర్జున్ కథతోనే రామ్ సినిమా..!

తమిళంలోకి డబ్ అవుతున్న తెలుగు బ్లాక్ బస్టర్

రోజా చేసిన ఇంగ్లీష్ సినిమా ఏంటి. ?

థైస్ షోతో పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ..!

మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రియా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>