MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikramc8a47363-d488-4915-a26b-4ebdb6f80811-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikramc8a47363-d488-4915-a26b-4ebdb6f80811-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో అతడు, ఖలేజా సినిమాలు తీశారు. అయితే వీటిలో ముందుగా వచ్చిన అతడు మూవీ సూపర్ హిట్ కొట్టగా ఆ తరువాత వచ్చిన ఖలేజా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక అప్పటి నుండి అటు మహేష్, ఇటు త్రివిక్రమ్ ఇద్దరూ కూడా కెరీర్స్ లో భాగంగా తమ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగారు. ఇక మళ్ళి పదకొండు సంవత్సరాల తరువాత త్వరలో మరొక్కసారి మహేష్ తో త్రివిక్రమ్ జతకట్టనున్నారు. mahesh babu trivikram{#}trivikram srinivas;Rajani kanth;Success;Film Nagar;Khaleja;Athadu;Heroine;bollywood;Cinema;Andhra Pradesh;Newsమహేష్ కోసం మాంత్రికుడి స్పెషల్ కేర్ .... ??మహేష్ కోసం మాంత్రికుడి స్పెషల్ కేర్ .... ??mahesh babu trivikram{#}trivikram srinivas;Rajani kanth;Success;Film Nagar;Khaleja;Athadu;Heroine;bollywood;Cinema;Andhra Pradesh;NewsTue, 06 Jul 2021 23:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో అతడు, ఖలేజా సినిమాలు తీశారు. అయితే వీటిలో ముందుగా వచ్చిన అతడు మూవీ సూపర్ హిట్ కొట్టగా ఆ తరువాత వచ్చిన ఖలేజా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక అప్పటి నుండి అటు మహేష్, ఇటు త్రివిక్రమ్ ఇద్దరూ కూడా కెరీర్స్ లో భాగంగా తమ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగారు. ఇక మళ్ళి పదకొండు సంవత్సరాల తరువాత త్వరలో మరొక్కసారి మహేష్ తో త్రివిక్రమ్ జతకట్టనున్నారు.

హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న ఈ భారీ సినిమా అధికారిక ప్రకటన ఇటీవల వచ్చింది. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా యొక్క స్టోరీ, టైటిల్ కి సంబంధించి కొద్దిరోజులుగా పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ పాత్ర నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే స్థాయిలో ఉంటుందని, ఆ విధంగా ఎంతో అద్భుతంగా త్రివిక్రమ్ తన బృందంతో కలిసి ఆయన పాత్రని తీర్చి దిద్దారని అంటున్నారు.

కథ పరంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే ఈ స్టోరీ లో భారీ యాక్షన్ అంశాలు కూడా ఉండనున్నాయట. ఎంతో గ్యాప్ తరువాత సూపర్ స్టార్ తో తాను చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ కొట్టాలని త్రివిక్రమ్, సినిమాకి సంబంధించి అన్ని విషయాల్లోనూ ఎంతో పక్కాగా శ్రద్ధ తీసుకుంటున్నారని తప్పకుండా త్వరలో సెట్స్ మీదకు వెల్లబోయే ఈ సినిమా, రేపు విడుదల తరువాత అతి పెద్ద హిట్ కొట్టడం ఖాయం అని ఇన్నర్ వర్గాల టాక్. కాగా ఈ సినిమాలో ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ మహేష్ కి జోడి కట్టనుందని, అలానే ఒకప్పటి బాలీవుడ్ నటి ఒకరు మహేష్ కు వదిన పాత్ర చేయనున్నారని, ఈ వివరాలు అన్నిటికీ సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు ... !!





సుధీర్ బాబు సినిమాకు సూపర్ బిజినెస్..!

మర్మాంగంపై పాముకాటుకి గురైన వ్యక్తి...

చరణ్ మూవీ కి చిరు టైటిల్ ... వింటే మైండ్ బ్లాకే .... ??

పూజా హెగ్దే తగ్గేదిలే..!

మహేష్, పవన్ లతో పాటు వెంకీ కూడానా ..... ??

క్రేజీ గాసిప్: బాలీవుడ్ లోకి ప్రముఖ కమెడియన్... ?

ముడతల ముఖం.. తెల్లటి గడ్డంతో నాగార్జున దొరికిపోయారు.. ఒరిజినల్ లుక్ లో కింగ్..!

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. రేసులో ముందున్నది వీళ్లే..!!

'కేజీఎఫ్2' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>