TechnologySuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/iphone23ccb133-9024-4b21-b8b5-3c1f51c64347-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/iphone23ccb133-9024-4b21-b8b5-3c1f51c64347-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులుగా ఐఫోన్ 13 సిరీస్ మొబైల్స్ గురించి అనేక లీక్స్ వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా ఒక ఆసక్తికరమైన లీక్ టెక్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే ఐఫోన్ 13 సిరీస్ ఫోన్స్ పెద్ద వైర్‌లెస్ చార్జింగ్ కాయిల్ తో అందుబాటులోకి రానున్నాయట. పెద్ద పరిమాణంలో ఉండటం వల్ల హీట్ సులభంగా నియంత్రణలోకి వస్తుందని అంటున్నారు. అయితే ఈ పెద్ద వైర్‌లెస్ చార్జింగ్ కాయిల్ త్వరగా ఫోన్ ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని కూడా తెలుస్తోంది. అయితే లీకుల ప్రకారం ఈ మోడల్ ఫోన్స్ లో వీడియో ఫీచర్స్ కూడా అదనంగా యాడ్ చేయనుiphone{#}iPhone;Smart phone;september;Samsung;Apple;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Sony;Newsఐఫోన్13 సిరీస్ లో అదిరిపోయే ఫీచర్స్..?ఐఫోన్13 సిరీస్ లో అదిరిపోయే ఫీచర్స్..?iphone{#}iPhone;Smart phone;september;Samsung;Apple;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Sony;NewsTue, 06 Jul 2021 11:00:00 GMTఐఫోన్ 13 సిరీస్ మొబైల్స్ గురించి అనేక లీక్స్ వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా ఒక ఆసక్తికరమైన లీక్ టెక్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే ఐఫోన్ 13 సిరీస్ ఫోన్స్ పెద్ద వైర్‌లెస్ చార్జింగ్ కాయిల్ తో అందుబాటులోకి రానున్నాయట. పెద్ద పరిమాణంలో ఉండటం వల్ల హీట్ సులభంగా నియంత్రణలోకి వస్తుందని అంటున్నారు. అయితే ఈ పెద్ద వైర్‌లెస్ చార్జింగ్ కాయిల్ త్వరగా ఫోన్ ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని కూడా తెలుస్తోంది. అయితే లీకుల ప్రకారం ఈ మోడల్ ఫోన్స్ లో వీడియో ఫీచర్స్ కూడా అదనంగా యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ నెలలో విడుదల కానున్నాయి అని సమాచారం. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

"ఎవ్రీథింగ్ఆపిల్‌ప్రో మాక్స్" వీన్‌బాచ్ తో కలిసి ఐఫోన్ 13 సిరీస్ గురించి తాజా లీక్‌లను వీడియో రూపంలో యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది.  ఐఫోన్ 13 మోడళ్లు సెప్టెంబర్‌ ఈ నెలలో విడుదల కానున్నాయి అని.. ఇవి పెద్ద వైర్‌లెస్ ఛార్జింగ్ కాయిల్‌తో మార్కెట్లోకి రానున్నాయని లీక్‌లు పేర్కొంటున్నాయి. 15W ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే ఐఫోన్ 12 మోడళ్లతో పోలిస్తే ఐఫోన్ 13 మోడళ్లు అత్యంత వేగవంతమైన వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని సమాచారం.

ఈ ఏడాది ఫిబ్రవరిలో, వీన్‌బాచ్ 2021 ఐఫోన్ మోడళ్లు బలమైన మ్యాగ్నెట్ తో మాగ్‌సేఫ్ టెక్నాలజీ కలిగి ఉంటాయని వెల్లడించింది. అయితే వీన్‌బాచ్ పెద్ద వైర్‌లెస్ ఛార్జింగ్ కాయిల్, ఫాస్ట్ ఛార్జింగ్ గురించి అప్పుడే ఒక లీక్ ఇచ్చిందని టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఐఫోన్ 13 సిరీస్ తో పాటు వచ్చే పెద్ద కాయిల్‌ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని తాజా లీకులు పేర్కొంటున్నాయి.  ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్‌లో ఐఫోన్ 12 లో రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ ఫీచర్ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ తీరా విడుదలైన తర్వాత ఐఫోన్ 12 ఫోన్లు వైర్‌లెస్ ఛార్జింగ్‌ ఫీచర్ తో రాలేదు. ఐతే ఐఫోన్ 12 సిరీస్ కోసం రివర్స్ ఛార్జింగ్‌కు దోహదపడే మాగ్నెటిక్ మాగ్‌సేఫ్- సపోర్ట్ బ్యాటరీ ప్యాక్‌పై ఆపిల్ పనిచేస్తున్నట్లు ఈ ఏడాది మార్చిలో తెలిసింది. ఇకపోతే తాజా లీక్స్ ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ లో పొట్రైట్ వీడియో మోడ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.


ఒకటి కాదు ఏకంగా రెండు అందులోనే ..... ??

ఐఫోన్13 సిరీస్ లో అదిరిపోయే ఫీచర్స్..?

అఖిల్ కోసం రంగంలోకి మమ్ముట్టి !

వామ్మో .... మరీ అంత బడ్జెట్ అంటే వర్కౌట్ అవుతుందా .... ??

లైగర్ మూవీ నుండి క్రేజీ అప్ డేట్..!!

ఢిల్లీ ఎన్సీఆర్ లో భూకంపం.. !

దారుణం: హైవేపై మహిళ బట్టలు విప్పేసి మరీ..?

భర్తతో లొల్లి.. మామతో పెళ్లి.. చూస్తే షాకవ్వాల్సిందే..?

స్మార్ట్ ఫోన్ లో విండోస్ 11 సాధ్యమేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>