MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shriya-in-ghani-movie9084a61c-699f-45ec-a6bc-ec8f3fdc8fc1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shriya-in-ghani-movie9084a61c-699f-45ec-a6bc-ec8f3fdc8fc1-415x250-IndiaHerald.jpgఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణించిన శ్రియ శరన్ ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదు. సోషల్ మీడియాలో నిరంతరం తన తాజా ఫొటోస్ ను అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు అందాల విందు ఇస్తూ ఫాలోయింగ్ ని పెచుకుంటోంది. తన ఘాటు అందాలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నేటి తరం హీరోయిన్లకు పోటీగా గ్లామర్ డోస్ ను అమాంతం పెంచేసింది శ్రియ. SHRIYA IN GHANI MOVIE{#}kiran;varun tej;Tollywood;marriage;Wanted;Heroine;Ishtam;Telugu;Chitram;Hero;bollywood;Cinemaమెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రియా ?మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రియా ?SHRIYA IN GHANI MOVIE{#}kiran;varun tej;Tollywood;marriage;Wanted;Heroine;Ishtam;Telugu;Chitram;Hero;bollywood;CinemaTue, 06 Jul 2021 15:00:00 GMTఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణించిన శ్రియ శరన్ ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదు. సోషల్ మీడియాలో నిరంతరం తన తాజా ఫొటోస్ ను అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు అందాల విందు ఇస్తూ ఫాలోయింగ్ ని పెచుకుంటోంది. తన ఘాటు అందాలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నేటి తరం హీరోయిన్లకు పోటీగా గ్లామర్ డోస్ ను అమాంతం పెంచేసింది శ్రియ. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఆండ్రూ అనే విదేశీయుడిని ప్రేమించి 2018లో అతడిని పెళ్లి చేసుకుంది. కాని పెళ్లైన తర్వాత హాట్ డోస్ ను మరింత పెంచేసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. 2001 లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన శ్రియ అగ్ర హీరోలు మరియు యంగ్ హీరోల సరసన నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కెరియర్ ని డిజైన్ చేసుకుంది.
అందుకు ఆమె అందం, అభినయం మరియు డాన్స్ బాగా ప్లస్ అయ్యాయి. హిట్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో టాలీవుడ్ లో దూసుకెళ్లిన ఈ భామకు ప్రస్తుతం హీరోయిన్ గా ఛాన్స్ లు రావట్లేదనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈమె మెగా హీరో చిత్రంలో ప్రముఖ పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం గనిలో శ్రియ పాత్ర కీలకం కానుందట. ఈ సినిమాలో శ్రియా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై మంతనాలు జరిగాయని శ్రియ దాదాపుగా ఫైనల్ అయినట్లే అని సమాచారం. ఈ పాత్ర కనుక బాగా ఎలివేట్ అయితే మళ్ళీ శ్రియా టాలీవుడ్ లో బిజీ గా మారే అవకాశం ఉంది.
 అయితే ఇవన్నీ జరగాలంటే ఈ వార్తను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అంతవరకు ఇది ఒక మంచి గాసిప్ గానే మిగిలిపోతుందని సినిమా వర్గాలు అనుకుంటున్నాయి. కాగా ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దీని కోసం వరుణ్ తేజ్ భారీగా జిమ్ లో కష్టపడుతున్న ఫోటోలను మనము ఇదివరకే చూశాము. ఈ చిత్రం ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారట హీరో వరుణ్ తేజ్.
 


రోజా చేసిన ఇంగ్లీష్ సినిమా ఏంటి. ?

థైస్ షోతో పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ..!

మహేష్ బాబు చిత్రం సూపర్ హిట్.. కానీ నిర్మాతకు మాత్రం నష్టం..

ఎన్టీఆర్ కి కొరటాల కథ నచ్చలేదట.. ఎందుకో తెలుసా..?

మెహరీన్ జ్ఞాపకాలను చేరిపేయలేకపోతున్న బిస్నోయ్.. ?

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణించిన శ్రియ శరన్ ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదు. సోషల్ మీడియాలో నిరంతరం తన తాజా ఫొటోస్ ను అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు అందాల విందు ఇస్తూ ఫాలోయింగ్ ని పెచుకుంటోంది. తన ఘాటు అందాలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నేటి తరం హీరోయిన్లకు పోటీగా గ్లామర్ డోస్ ను అమాంతం పెంచేసింది శ్రియ.

సైడ్ యాక్టర్ నుంచి హిట్ హీరో గా మారిన శ్రీ విష్ణు

ఏపీ బీజేపీ సీనియ‌ర్‌కు షాక్ ఇచ్చిన మోడీ...!

తెలుగు సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు ఇవే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>