PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddy-mark-in-hujurabadh-elections091c5715-b63b-486e-82b0-05f19eddf2d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddy-mark-in-hujurabadh-elections091c5715-b63b-486e-82b0-05f19eddf2d5-415x250-IndiaHerald.jpgవాస్తవంగా చూస్తే దుబ్బాక ఉప ఎన్నిక - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అప్పట్లో తెలంగాణలో టిఆర్ఎస్ ను వ్యతిరేకించే నేతలు అంతా బిజెపిలో చేరి పోదామన్న ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పగ్గాలు రావడంతో అందరి దృష్టి కాంగ్రెస్ పై పడింది. కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయంగా కొంత ఓటు బ్యాంకు ఉంది. ఎస్సీ - ఎస్టీ - మైనార్టీ వర్గాలు ఎప్పుడూ కాంగ్రెస్ వెంటే ఉంటున్నాయి. అయితే కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేకపోవడంతో... వారంతాRevanth Reddy{#}Backward Classes;Scheduled Tribes;Scheduled caste;Eatala Rajendar;Telangana Rashtra Samithi TRS;Telangana;Revanth Reddy;revanth;Congress;Hyderabadరేవంత్ ఎఫెక్ట్‌... ఈ టాప్ లీడ‌ర్లంతా కాంగ్రెస్‌లోకి జంపే...!రేవంత్ ఎఫెక్ట్‌... ఈ టాప్ లీడ‌ర్లంతా కాంగ్రెస్‌లోకి జంపే...!Revanth Reddy{#}Backward Classes;Scheduled Tribes;Scheduled caste;Eatala Rajendar;Telangana Rashtra Samithi TRS;Telangana;Revanth Reddy;revanth;Congress;HyderabadTue, 06 Jul 2021 12:20:00 GMTటిపిసిసి నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలు , బిజెపిలో ఎలాంటి ప్రాధాన్యం లేకుండా డ‌మ్మీలు గా ఉన్న నేతలు... రాజకీయంగా ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియకుండా సంకట స్థితిలో ఉన్న నేతలు... వీళ్ల‌ అందరి దృష్టి ఇప్పుడు కాంగ్రెస్ పై పడిందని తెలుస్తోంది. ఈటల రాజేందర్ వంటి బలమైన బీసీ నాయకుడు బిజెపిలో చేరడం తో కొంతకాలంగా తెలంగాణలో పలువురు కీలక నేతలు బీజేపీలోకి వెళితే ఎలా ? ఉంటుందన్న ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇవ్వడంతో పైన చెప్పుకున్న నాయకులంతా కాంగ్రెస్ లోకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.

వాస్తవంగా చూస్తే దుబ్బాక ఉప ఎన్నిక - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అప్పట్లో తెలంగాణలో టిఆర్ఎస్ ను వ్యతిరేకించే నేతలు అంతా బిజెపిలో చేరి పోదామన్న ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పగ్గాలు రావడంతో  అందరి దృష్టి కాంగ్రెస్ పై పడింది. కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయంగా కొంత ఓటు బ్యాంకు ఉంది. ఎస్సీ - ఎస్టీ - మైనార్టీ వర్గాలు ఎప్పుడూ కాంగ్రెస్ వెంటే ఉంటున్నాయి. అయితే కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేకపోవడంతో... వారంతా ఇతర పార్టీల వైపు చూశారు.

ఇప్పుడు రేవంత్ ఛ‌రిష్మాకు తోడు కాంగ్రెస్ సంప్ర‌దాయ‌ ఓటు బ్యాంకు తోడైతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకాలు కార్యకర్తల్లో కలుగుతున్నాయి. అనే క కార‌ణాల‌తో కాంగ్రెస్ వీడిని వారిని తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు ఘ‌ర్ వాపసీ కార్య‌క్ర‌మం చేప‌డ‌తామ‌ని రేవంత్ ప్ర‌క‌టించ‌డంతో కాంగ్రెస్ లో చేరేందుకు ప‌లువురు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎంతో మంది టాప్ లీడ‌ర్లు ఇప్పుడు తిరిగి హ‌స్తం గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 



రేవంత్ ఎఫెక్ట్‌... టీఆర్ఎస్‌, బీజేపీ టాప్ లీడ‌ర్లంతా కాంగ్రెస్‌లోకి జంపే...!

రేవంత్ విషయంలో వాళ్ళు తప్పులో కాలేశారా?

హుస్సేన్ సాగర్ లో బైక్, సిలిండర్.. కేటీఆర్ ఫైర్..!

టాలెంట్ తో అగ్రతారగా ఎదిగిన రీతూ వర్మ..

క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి స్టార్ హీరోగా ఎదిగిన శర్వానంద్..!!

అసిస్టెంట్ డైరెక్టర్ టూ స్టార్ హీరో..

రేవంత్ దెబ్బ‌కు డీలా ప‌డ్డ బీజేపీ?

కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ లు డుమ్మా... బూస్టర్ షాట్ లే గతి ?

నేడు బెంగళూరు నుంచి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ రాబోతున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా రేవంత్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీ వెళ్లబోతున్న‌ట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే ఎబీఎన్ అధినేత రాధాకృష్ణ‌, టీవీ 5 అధినేత‌ను క‌లిసారు. కాగా ఇప్పుగు రామోజీరావు వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న‌ను క‌ల‌వ‌టం ఆస‌క్తి రేపుతోంది. రామోజీ రావు ను రేవంత్ రెడ్డి మ‌ర్యాద పూర్వ‌కంగా క‌ల‌వ‌బోతున్నార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క లతో కూడా సమావేశంకానున్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>