MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/accidental-cameo-tollywood733897c8-5706-41bc-936a-f17bd97b98dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/accidental-cameo-tollywood733897c8-5706-41bc-936a-f17bd97b98dd-415x250-IndiaHerald.jpg తన అందం, అభినయంతో చూపు తిప్పుకోనివ్వనికుండా చేసి ప్రేక్షకుల హృదయాలను అమాంతం దోచేసిన హైదరాబాద్ బ్యూటీ రీతూ వర్మ ఇప్పుడు నాలుగు తెలుగు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం ఎక్కువగా హీరోయిన్ రోల్స్ చేస్తున్నారు. అయితే ఆమె ఈ స్థాయికి రావడానికి ముందు చిన్నపాటి షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. అనుకోకుండా అనే ఒక షార్ట్ ఫిల్మ్ తో ఆమె సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ లఘు చిత్రానికి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ గా అవార్డు కూడా లభించింది. అలాగే రీతూ వర్మ కి బెస్ట్ యాక్టర్ గా మరొక అవార్డు లభించింది. ఈ ఒకaccidental-cameo-tollywood{#}hyderabadటాలెంట్ తో అగ్రతారగా ఎదిగిన రీతూ వర్మ..టాలెంట్ తో అగ్రతారగా ఎదిగిన రీతూ వర్మ..accidental-cameo-tollywood{#}hyderabadTue, 06 Jul 2021 12:00:00 GMTతన అందం, అభినయంతో చూపు తిప్పుకోనివ్వనికుండా చేసి ప్రేక్షకుల హృదయాలను అమాంతం దోచేసిన హైదరాబాద్ బ్యూటీ రీతూ వర్మ ఇప్పుడు నాలుగు తెలుగు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం ఎక్కువగా హీరోయిన్ రోల్స్ చేస్తున్నారు. అయితే ఆమె ఈ స్థాయికి రావడానికి ముందు చిన్నపాటి షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. అనుకోకుండా అనే ఒక షార్ట్ ఫిల్మ్ తో ఆమె సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ లఘు చిత్రానికి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ గా అవార్డు కూడా లభించింది. అలాగే రీతూ వర్మ కి బెస్ట్ యాక్టర్ గా మరొక అవార్డు లభించింది. ఈ ఒక్క షార్ట్ ఫిల్మ్ తో వచ్చిన పాపులారిటీ తో ఆమె "ప్రేమ ఇష్క్ కాదల్" అనే సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత రాకుమారుడు చిత్రంలో నటించారు. అయితే ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో సపోర్టింగ్ యాక్టర్ గా నటించి ఆమె మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

ఆ తర్వాత ఆమె పెళ్లిచూపులు అనే ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా లో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆమె తన కెరీర్ లో వెనుదిరిగి చూసుకోలేదు. ఈ చిత్రం "బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు" విభాగంలో నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. అయితే ఈ చిత్రంలో అద్భుతంగా నటించిన రీతూ వర్మ కి నంది అవార్డుతో పాటు ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. కేశవ, కనులు కనులను దోచాయంటే వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో కూడా ఆమె హీరోయిన్ గా నటించారు. దీంతో ఆమె స్టార్డమ్ విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా ఆమె తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీ లలో అగ్ర తారగా పేరుతెచ్చుకున్నారు.

ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ యాక్టర్ నుంచి భారీ ప్రాజెక్టులలో హీరోయిన్ అవకాశాలు దక్కించుకునే స్థాయికి వచ్చారు అంటే అందుకు కారణం ఆమె టాలెంట్, కృషి అని చెప్పుకోవచ్చు. అయితే వర్మ హైదరాబాద్ లో పుట్టి పెరిగినప్పటికీ ఆమె తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ కి చెందినవారు. ఆమె ఇంట్లో హిందీ మాట్లాడతారు అలాగే బయట తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు. ఆమె పాత్రలకు ఆమే సొంత డబ్బింగ్ చెప్పగలరు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ బ్యూటీ పాజీయంట్ కాంపిటేషన్ లో పోటీ చేశారు. అయితే ఈమె ఫస్ట్ రన్నరప్ గా నిలిచారు.


టాలెంట్ తో అగ్రతారగా ఎదిగిన రీతూ వర్మ... పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్మూ వీ కేటగిరీలో చూడండి.

క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి స్టార్ హీరోగా ఎదిగిన శర్వానంద్..!!

అసిస్టెంట్ డైరెక్టర్ టూ స్టార్ హీరో..

కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ లు డుమ్మా... బూస్టర్ షాట్ లే గతి ?

చేయి ఎత్తితే బస్సు ఆపాలి.. ఆర్టీసీ కీలక నిర్ణయం?

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్!

మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?

జగన్ - షర్మిల కలవడం లేదా?

"మహిళలకు మాత్రమే" అంటున్నఆర్టీసీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>