MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-deverakonda81622dfa-78d6-4c27-a619-0ffc2eb0f4f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-deverakonda81622dfa-78d6-4c27-a619-0ffc2eb0f4f6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో చాలామంది స్టార్ నటీనటులు కెరీర్ మొదట్లో గుర్తింపు తెచ్చుకోవడానికి వచ్చిన అవకాశన్నల్లా చేస్తారు. అలా వారు క్రేజ్ ని సంపాదించుకుని ఆ తర్వాత స్టార్ లుగా ఎదుగుతారు. అయితే వారు స్టార్ లుగా ఎదిగిన తర్వాత తమ అభిమాన నటుడు ఇలా నటించాడు అలా నటించాడు అని చెప్పుకుంటూ ఉంటారు అభిమానులు. ఆ విధంగా కెరీర్ మొదట్లో వచ్చిన చిన్న పాత్రలు చేసి ఇప్పుడు టాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదిగాడు విజయ్ దేవరకొండ.. అయన పెళ్లి చూపులు సినిమా తో పూర్తి స్థాయి హీరోగా మారగా అంతకు కొన్ని సినిమాలలో సైడ్ పాత్రలు వేశారు. Accidental-Cameos-tollywood{#}BEAUTY;Nani;geetha;nag ashwin;ravi babu;India;Pelli Choopulu;Arjun Reddy;marriage;Joseph Vijay;Dear Comrade;Yevaru;Yevade Subramanyam;Blockbuster hit;vijay deverakonda;Tollywood;Reddy;Cinemaకెరీర్ మొదట్లో.. నువ్విలా సినిమాలో మెరిసిన విజయ్ దేవరకొండ.. ?కెరీర్ మొదట్లో.. నువ్విలా సినిమాలో మెరిసిన విజయ్ దేవరకొండ.. ?Accidental-Cameos-tollywood{#}BEAUTY;Nani;geetha;nag ashwin;ravi babu;India;Pelli Choopulu;Arjun Reddy;marriage;Joseph Vijay;Dear Comrade;Yevaru;Yevade Subramanyam;Blockbuster hit;vijay deverakonda;Tollywood;Reddy;CinemaTue, 06 Jul 2021 13:01:00 GMTటాలీవుడ్ లో చాలామంది స్టార్ నటీనటులు కెరీర్ మొదట్లో గుర్తింపు తెచ్చుకోవడానికి వచ్చిన అవకాశన్నల్లా చేస్తారు. అలా వారు క్రేజ్ ని సంపాదించుకుని ఆ తర్వాత స్టార్ లుగా ఎదుగుతారు. అయితే వారు స్టార్ లుగా ఎదిగిన తర్వాత తమ అభిమాన నటుడు ఇలా నటించాడు అలా నటించాడు అని చెప్పుకుంటూ ఉంటారు అభిమానులు. ఆ విధంగా కెరీర్ మొదట్లో వచ్చిన చిన్న పాత్రలు చేసి ఇప్పుడు టాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదిగాడు విజయ్ దేవరకొండ.. అయన పెళ్లి చూపులు సినిమా తో పూర్తి స్థాయి హీరోగా మారగా అంతకు కొన్ని సినిమాలలో సైడ్ పాత్రలు వేశారు.వాటిలో ఒక సినిమా నువ్విలా.. రవిబాబు దర్శకత్వంలో అందరు నూతన నటీనటులు నటించిన ఈ సినిమా తోనే విజయ్ దేవరకొండ  టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో ఓ క్రికెటర్ పాత్రలో అయన మెరిశారు. అయితే అప్పుడే ఆయనకు పెద్ద గా క్రేజ్ లేకపోవడంతో ఆయనను ఎవరు గుర్తుపట్టలేకపోయారు. అంతేకాకుండా ఆ సినిమా కూడా యావరేజ్ గా మిగిలిపోయింది..దాంతో ఆయనకు పెద్ద పేరొచ్చే అవకాశం లేదు. ఇక ఆ తర్వాత చాలా సినిమా ప్రయత్నాలు చేసిన విజయ్ దేవరకొండ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో ఓ చిన్న రోల్ చేశాడు.

ఈ పాత్ర కూడా ఆయనకు పెద్ద గా పేరు తెచ్చిపెట్టలేదు.. దాంతో మళ్ళీ చిన్న గ్యాప్ తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా లో నాని తో స్క్రీన్ పంచుకున్నాడు.. ఈ సినిమా నాని కంటే ఎక్కువ మార్కులు పొంది మంచి గుర్తింపు దక్కించుకున్నాడు విజయ్.. ఆ తర్వాత హీరోగా మారి అర్జున్ రెడ్డి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇన్నేళ్ల తన కష్టానికి ప్రతిఫలం అందుకున్నాడు.. పెళ్లి చూపులతోనే ఆకట్టుకున్న విజయ్ అర్జున్ రెడ్డి టాప్ దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో హిట్ కొట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు పూరీజగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.



న్యాయ విద్యార్థిగా వచ్చి.. స్టార్ యాంకర్ గా స్థానం..

ఆ రెండు సార్లు ష‌ర్మిల ఏం అడిగింది.. జ‌గ‌న్ ఎందుకు ఇవ్వ‌లేదు ?

నేను ఉన్నా, నేను విన్నా అన్న‌ది ఇదేనా జ‌గ‌న్‌...?

అమీర్ ఖాన్ విడాకులపై కంగనా రనౌత్ వివాదాస్పద కామెంట్స్...

2003లో వచ్చిన నాగ సినిమాలు సునీల్ వెనకాల న్యాయ విద్యార్థిని గా కనిపించిన అనసూయ, ప్రస్తుతం స్టార్ యాంకర్ గా బుల్లితెర మీద కొనసాగుతోంది. ఇక వెండి తెరపై కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు పొందింది.

కొరటాల శివ తో సాయి ధరమ్ తేజ్.. అలా మిస్ అయ్యింది?

టాలీవుడ్ లో మొట్ట మొదటి ఫ్యాక్షన్ చిత్రం ఏంటో తెలుసా. ?

చిన్నపాత్రతో తెరంగేట్రం చేసి అగ్రహీరోగా ఎదిగిన నవీన్..?

బుల్లితెర‌పై క్యాస్టింగ్ కౌచ్‌.. కార్తీక‌దీపం ప్రియ‌మ‌ణిని కోరిక తీర్చ‌మందెవ‌రు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>