BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/alert-in-ap-low-pressure-become-storm-16th-may64888b81-d6d6-4d17-b4cc-5146791f5fce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/alert-in-ap-low-pressure-become-storm-16th-may64888b81-d6d6-4d17-b4cc-5146791f5fce-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ లో ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ మేరకు రెండు రోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ ఏడాదrain{#}Koshta;Odisha;pollution;West Bengal - Kolkata;Coronavirus;Hyderabadతెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్!తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్!rain{#}Koshta;Odisha;pollution;West Bengal - Kolkata;Coronavirus;HyderabadTue, 06 Jul 2021 08:59:27 GMTతెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ లో ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ మేరకు రెండు రోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. 


ఇక ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో చిన్న చిన్న వర్షాలకే నీరు వరదలై పారుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల కాస్త పొల్యూషన్ తగ్గింది. దీంతో ఈ వర్షాకాలంలో రాష్ట్రాల్లో బాగానే వర్షాలు పడతాయని నిపుణులు అంటున్నారు.



మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?

పుష్ప పని మొదలైంది!

జగన్ - షర్మిల కలవడం లేదా?

"మహిళలకు మాత్రమే" అంటున్నఆర్టీసీ..!

కరోనా వస్తే 20 రోజులు సెలవులు.. సీఎం జగన్ ఆదేశం?

బంగారం ధరలు : మగువలకు గుడ్ న్యూస్!

స్మరణ : ఏవీఎస్ జీవిత విశేషాలు ఏంటో తెలుసా..?

జూలై 15 నుంచి దేశంలో మరో కొత్త టీకా..?

టీవీ: ఆ వయస్సు వారికి అమెజాన్ బంపర్ ఆఫర్ ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>