PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tsrtc-for-womens07d66940-9d4f-4e79-8ece-98ee4380c720-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tsrtc-for-womens07d66940-9d4f-4e79-8ece-98ee4380c720-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్ద పీఠ వేస్తోంది. రాత్రి 7.30గంటల తర్వాత ఏ మహిళైనా రోడ్డుపై చేయి ఎత్తితే తప్పకుండా బస్సు ఆపాలనే నిబంధన తీసుకొచ్చింది తద్వారా ఏ మహిళ అయినా కోరిన చోట బస్సు ఆపడం వల్ల నేరాలు ఆపగలగొచ్చని భావిస్తోంది. అందులో భాగంగా ఎక్కడకోరితే అక్కడ బస్ ఆపే ప్రక్రియను వెలుగులోకి వచ్చింది.tsrtc for womens{#}RTC;Bus Stop;bus;Evening;Good news;Good Newwz;Hyderabad;Telangana;Andhra Pradesh;CM;police;Government"మహిళలకు మాత్రమే" అంటున్నఆర్టీసీ..!"మహిళలకు మాత్రమే" అంటున్నఆర్టీసీ..!tsrtc for womens{#}RTC;Bus Stop;bus;Evening;Good news;Good Newwz;Hyderabad;Telangana;Andhra Pradesh;CM;police;GovernmentTue, 06 Jul 2021 08:16:00 GMTతెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్ద పీఠ వేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది, రాత్రి 7.30గంటల తర్వాత ఏ మహిళైనా రోడ్డుపై చేయి ఎత్తితే తప్పకుండా బస్సు ఆపాలనే నిబంధన తీసుకొచ్చింది. ఈ రూల్స్ గ్రేటర్ హైదరాబాద్ వరకే పరిమితం చేశారు. అందులో భాగంగానే.. డ్రైవర్లు, కండక్టర్లకు రూల్స్ కూడా పాస్ అయ్యాయి.అంతేకాదు వారు దిగాల్సిన చోట చెప్పినప్పుడు బస్ స్టాప్ తో సంబంధం లేకుండా ఎక్కడ కోరితే అక్కడ ఆపాలని బస్ డ్రైవర్ల, కండక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం సూచించింది.

దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. తద్వారా ఏ మహిళ అయినా కోరిన చోట బస్సు ఆపడం వల్ల నేరాలు ఆపగలగొచ్చని భావిస్తోంది. అందులో భాగంగా ఎక్కడకోరితే అక్కడ బస్ ఆపే ప్రక్రియను వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సాయంత్రం డ్యూటీలు ముగించుకొని ఇంటికొచ్చేసరికి రాత్రి 9నుండి10అయ్యే సందర్భాలున్నాయి. ఇలాంటప్పుడు డ్యూటీ చేసే ప్రాంతం నుండి బస్టాప్ కు నడుచుకుంటూ పోవడం లాంటి వాటిని గమనించింది ప్రభుత్వం. దీనివల్ల ప్రమాదం ఎదురయ్యే సంఘటనలు ఎదురుకావచ్చని భావించి చేయి ఎత్తితే బస్ ఆపే ప్రక్రియను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మహిళలు సురక్షితంగా ఇంటికి చేరవచ్చు.

నిర్భయ, అభయ లాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇటీవల దిశ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సదరు మహిళ ప్రమాదంలో ఉన్నప్పుడు ఆటోమెటిక్ గా దిశ యాప్ పోలీసులను, పేరెంట్స్ ను అలర్ట్ చేయడం లాంటివి చేస్తుంది. అలా ఉండటం వల్ల పోలీసులు అప్రమత్తమై..బాధితురాలిని కాపాడగలుగుతారు


నిర్భయ, అభయ లాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇటీవల దిశ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సదరు మహిళ ప్రమాదంలో ఉన్నప్పుడు ఆటోమెటిక్ గా  దిశ యాప్ పోలీసులను, పేరెంట్స్ ను అలర్ట్ చేయడం లాంటివి చేస్తుంది. అలా ఉండటం వల్ల పోలీసులు అప్రమత్తమై..బాధితురాలిని కాపాడగలుగతారు. ఇటీవల స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగి దిశ యాప్ పై యువతులు, మహిళల్లో అవగాహన కలిగించారు. దీంతో యువతులు, మహిళలు దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. తమను తామే కాపాడుకుంటామని చెబుతున్నారు.


తీర్పులు పాతవి.. రాష్ట్రాలు కొత్తవి.. అందుకే జలజగడాలు..

జగన్ - షర్మిల కలవడం లేదా?

నేరస్థులు పారిపోతున్నారా.. అయితే కాల్చేయండి.. సీఎం ఆదేశం?

మహిళలకు ఆర్టీసీ శుభవార్త, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోమహిళలు చేయి ఎత్తితే బస్ ఆపాల్సిందే, అదే విధంగా దిగేటప్పుడు కూడా.

ఈ చట్టం రద్దయిన ఇంకా కేసులు పెడుతున్నారా..?

కరోనా వస్తే 20 రోజులు సెలవులు.. సీఎం జగన్ ఆదేశం?

కృష్ణా వివాదం: జగన్, కేసీఆర్ ఎవరు కరెక్ట్..?

టార్గెట్ సజ్జల... జగన్ కి రఘురామ లేఖ

పవన్ కల్యాణ్ ని నోరెత్తకుండా చేస్తున్న లోకేష్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>