Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer-babu-as-mass-hero8991c305-a1d2-4411-a96c-cdc1fc197831-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer-babu-as-mass-hero8991c305-a1d2-4411-a96c-cdc1fc197831-415x250-IndiaHerald.jpgఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు హీరోగా పలస ఫేం కరుణ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో లైటింగ్ సూరి బాబు పాత్రలో సుధీర్ బాబు కనిపిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడైనట్టు తెలుస్తుంది.sudheer-babu{#}Kumaar;Sridevi Kapoor;mohan krishna indraganti;soori;sudheer babu;sudigali sudheer;Comedy;Traffic police;V;Girl;CBN;Love;Rajani kanth;Joseph Vijay;Hero;Heroine;Cinemaసుధీర్ బాబు సినిమాకు సూపర్ బిజినెస్..!సుధీర్ బాబు సినిమాకు సూపర్ బిజినెస్..!sudheer-babu{#}Kumaar;Sridevi Kapoor;mohan krishna indraganti;soori;sudheer babu;sudigali sudheer;Comedy;Traffic police;V;Girl;CBN;Love;Rajani kanth;Joseph Vijay;Hero;Heroine;CinemaTue, 06 Jul 2021 23:03:27 GMTఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు హీరోగా పలస ఫేం కరుణ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో లైటింగ్ సూరి బాబు పాత్రలో సుధీర్ బాబు కనిపిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడైనట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు జీ నెట్ వర్క్ నుండి 9 కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.

సుధీర్ బాబు కెరియర్ లో హయ్యెస్ట్ బిజినెస్ చేసింది ఈ సినిమా. పలాసతో సత్తా చాటిన కరుణ కుమార్ మరోసారి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సుధీర్ బాబు, కృతి శెట్టిల జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

సుధీర్ బాబు చేస్తున్న ఈ రెండు సినిమాలు క్రేజెగా రాబోతున్నాయి. వి సినిమాలో పోలీస్ పాత్రలో మెప్పించిన సుధీర్ బాబు రాబోతున్న ఈ సినిమాలతో తన సత్తా చాటనున్నాడు. చేస్తున్న ప్రతి సినిమా కొత్తగా ప్రయత్నిస్తున్న సుధీర్ బాబు కెరియర్ ఇక మీద జోరు కొనసాగించే అవకాశం ఉందని అనిపిస్తుంది. సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరోగా వచ్చినా సోలోగానే తన టాలెంట్ చూపిస్తూ డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు సుధీర్ బాబు. సమ్మోహనం హిట్ తో కెరియర్ సెట్ రైట్ అవగా రాబోయే సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. శ్రీదేవి సోడా సెంటర్ కామెడీ సినిమాగా వస్తుండగా ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రాబోతుంది.





సుధీర్ బాబు సినిమాకు సూపర్ బిజినెస్.

మహేష్ కోసం మాంత్రికుడి స్పెషల్ కేర్ .... ??

చరణ్ మూవీ కి చిరు టైటిల్ ... వింటే మైండ్ బ్లాకే .... ??

పూజా హెగ్దే తగ్గేదిలే..!

మహేష్, పవన్ లతో పాటు వెంకీ కూడానా ..... ??

క్రేజీ గాసిప్: బాలీవుడ్ లోకి ప్రముఖ కమెడియన్... ?

ముడతల ముఖం.. తెల్లటి గడ్డంతో నాగార్జున దొరికిపోయారు.. ఒరిజినల్ లుక్ లో కింగ్..!

'కేజీఎఫ్2' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?

ఓటీటీ వచ్చినా ఆ సినిమాలకు షాకేనా... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>