BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-a4ffa8e7-4f8b-4308-91f0-863a1bbd05e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-a4ffa8e7-4f8b-4308-91f0-863a1bbd05e7-415x250-IndiaHerald.jpgఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌కి నిర‌స‌న సెగ త‌గిలింది అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌ను వ‌చ్చిన మంత్రి ఆదిమూల‌పు సురేష్ కాన్వాయ్‌ను విద్యార్థి,యువ‌జ‌న సంఘాల నేత‌లు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని,కొత్త జాబ్ క్యాలెండ‌ర్‌ని విడుద‌ల చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళ చేశాయి.రాష్ట్రంలో నిరుద్యోగుల‌ను మోసం చేసిన వైసీపీ ప్ర‌భుత్వం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని విద్యార్థి సంఘాల నేత‌లు అన్నారు.ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామ‌ని,క‌రap{#}Andhra Pradesh;Minister;District;Suresh;job;YCP;CMవిద్యాశాఖ మంత్రికి నిర‌స‌న సెగ‌విద్యాశాఖ మంత్రికి నిర‌స‌న సెగ‌ap{#}Andhra Pradesh;Minister;District;Suresh;job;YCP;CMTue, 06 Jul 2021 17:36:00 GMTఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌కి నిర‌స‌న సెగ త‌గిలింది అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌ను వ‌చ్చిన మంత్రి ఆదిమూల‌పు సురేష్ కాన్వాయ్‌ను విద్యార్థి,యువ‌జ‌న సంఘాల నేత‌లు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని,కొత్త జాబ్ క్యాలెండ‌ర్‌ని విడుద‌ల చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళ చేశాయి.రాష్ట్రంలో నిరుద్యోగుల‌ను మోసం చేసిన వైసీపీ ప్ర‌భుత్వం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని విద్యార్థి సంఘాల నేత‌లు అన్నారు.ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామ‌ని,క‌రువు జిల్ల‌లాలో వ‌ల‌స‌ల‌పు నివారిస్తామ‌ని గోప్ప‌లు ప‌లికి ఓట్లు వేయించుకున్నార‌ని ఆరోపించారు. అధికారంలోకి వ‌చ్చాక నిరుద్యోగ‌లు జీవితాల‌ను విచ్ఛిన్నం చేసే విధంగా సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విధ్యార్థి సంఘం నేత‌లు మండిప‌డ్డారు.ఇటీవ‌ల ప్ర‌భుత్వం విడ‌దుల చేసిన జాబ్ క్యాలెండ‌ర్‌పై పెద్ద ఎత్తును నిరుద్యోగుల నుంచి నిర‌స‌న వ్య‌క్తం అవుతుంది.ఇందులో భాగంగా ఈ రోజు అనంత‌పురంలో విద్యాశాఖ మంత్రిని విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి.



సెంక‌డ్ డోస్‌కి ప్రాధ‌న్య‌త ఇవ్వండి - ఏపీ సీఎం

సురేష్ బాబు అస్సలు తగ్గట్లేదుగా..?

కేటీఆర్ ను క‌లిసిన సోనూసూద్..కార‌ణం ఇదే !

ఏపీతో జల వివాదాలపై కీలక నిర్ణయం?

ఏపీ ప్ర‌భుత్వంలో షాడో సీఎం... వైసీపీ కేబినెట్ గ‌గ్గోలు...!

మూడు గంట‌ల్లోనే కోవిడ్ సేవ‌లందాలి : సీఎం

బాబు వస్తే జాబు...చినబాబుకు తెలుసుగా...!

రోజా ఇంట్లో ఇద్ద‌రు సీఎంలు ర‌హ‌స్య ఒప్పందం..?

రోజా చేసిన ఇంగ్లీష్ సినిమా ఏంటి. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>