MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/haryana5606758f-4422-40d1-a0c9-5f66eff2a577-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/haryana5606758f-4422-40d1-a0c9-5f66eff2a577-415x250-IndiaHerald.jpg10 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత.. ఇప్పుడు కిర‌ణ్ రావుకు కూడా విడాకులు ఇచ్చి మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మా పదిహేనేళ్ల వివాహ బంధాన్ని ముగిస్తున్నాం.. విడిపోతున్నాం ఆమీర్ దంప‌తులు ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే ఇప్పుడు చాలామంది ఊహల్లో ఉన్న పేరు ఫాతిమా సనా షేక్‌. ఆమె ఆమీర్ న‌టించిన దంగ‌ల్ సినిమాలో ఆమీర్‌కు పెద్ద కూతురుగా న‌టించింది. ఇప్పుడు వారిద్ద‌రు క‌లిసి కొత్త జీవితం ఆరంభించ బోతున్న‌ట్టు టాక్ ? ఇలా ఆమ‌ర్ జీవితంలో విధి ఎలా వింత ఆట ఆడి... జ‌నాల‌కు షాక్ ఇచ్చిందో బాలీవుడ్‌లోనే Heroine{#}sana;Mr Perfect;Amitabh Bachchan;abhishek;marriage;Wife;American Samoa;bollywood;Heroine;News;Cinemaఆ క్రేజీ హీరోయిన్‌కు క‌లిసి రాని ఎఫైర్లు.. పెళ్లిళ్లు...!ఆ క్రేజీ హీరోయిన్‌కు క‌లిసి రాని ఎఫైర్లు.. పెళ్లిళ్లు...!Heroine{#}sana;Mr Perfect;Amitabh Bachchan;abhishek;marriage;Wife;American Samoa;bollywood;Heroine;News;CinemaTue, 06 Jul 2021 11:49:22 GMTసినిమా రంగం అనేది ఒక గ్లామర్ ఫీల్డ్.. ఇక్కడ ఎవరైనా చాలా త్వరగా ఆకర్షితులు అవుతారు.. అంతే త్వరగా ఆకర్షితులవుతారు. ఇక్కడ ఆకర్షణ - వికర్షణ అనేది కెరీర్ కోసం .. పేరు కోసం.. అవకాశాల కోసం మాత్రమే ఉంటుంది అన్నది నిజం. సినిమా రంగంలో నిజమైన ప్రేమలు చాలా తక్కువగా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అంటే ఒకప్పుడు ఎంతో మందికి ఇష్టం. ఆమిర్ వ్యక్తిగత జీవితానికి, వైవాహిక బంధానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అన్న పేరు ఉండేది. అలాంటి అమీర్ అందరికీ షాక్ ఇస్తూ మొదటి భార్య రీనా ద‌త్తా కు విడాకులు ఇచ్చి ల‌గాన్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కిర‌ణ్ రావును పెళ్లి చేసుకున్నారు.

10 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత.. ఇప్పుడు కిర‌ణ్ రావుకు కూడా విడాకులు ఇచ్చి మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మా పదిహేనేళ్ల వివాహ బంధాన్ని ముగిస్తున్నాం.. విడిపోతున్నాం ఆమీర్ దంప‌తులు ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే ఇప్పుడు చాలామంది ఊహల్లో ఉన్న పేరు ఫాతిమా సనా షేక్‌. ఆమె ఆమీర్ న‌టించిన దంగ‌ల్ సినిమాలో ఆమీర్‌కు పెద్ద కూతురుగా న‌టించింది. ఇప్పుడు వారిద్ద‌రు క‌లిసి కొత్త జీవితం ఆరంభించ బోతున్న‌ట్టు టాక్ ?  ఇలా ఆమ‌ర్ జీవితంలో విధి ఎలా వింత ఆట ఆడి... జ‌నాల‌కు షాక్ ఇచ్చిందో బాలీవుడ్‌లోనే మ‌రో స్టార్‌, క్రేజీ హీరోయిన్ జీవితాన్ని కూడా అలాగే ఆడుకుంది.

ఆ క్రేజీ హీరోయిన్ ఎవ‌రో కాదు 1990వ ద‌శ‌కంలో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన క‌రిష్మా క‌పూర్‌. ఆమె స్టార్ హీరోయిన్‌గా ఉన్న‌ప్పుడు కరిష్మా - అజయ్‌ దేవగణ్‌ లవర్స్‌ అని బాలీవుడ్‌ కోడై కూసింది. బీ టౌన్‌లో ఎక్క‌డ చూసినా వీరి హ‌డావిడే క‌నిపించేది. త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య బ్రేక‌ప్‌. అజ‌య్ - కాజ‌ల్‌ను పెళ్లి చేసేసుకున్నాడు. ఆ త‌ర్వాత క‌రిష్మా కు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ త‌న‌యుడు అభిషేక్‌ బచ్చన్‌తో 2002లో నిశ్చితార్థం జరిగింది. వీరు భార్య‌, భ‌ర్త‌లు అవుతారు అనుకుంటున్న టైంలో అభిషేక్ కెరీర్‌లో ఇంకా నిల‌దొక్కుకోక పోవ‌డంతో క‌రిష్మా అత‌డిని పెళ్లాడ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో వీరి పెళ్లి జరగలేదు.

చివ‌ర‌కు క‌రిష్మా అమెరికా ఎన్నారై అయిన వ్యాపారవేత్త సంజయ్‌ని 2003లో పెళ్లాడారు . 2014లో ఇద్దరూ విడిపోవాలనుకుని.. చివ‌ర‌కు 2016కి విడాకులు తీసుకున్నారు. ఇలా క‌రిష్మా జీవితంలో కూడా విధి వింత ఆట ఆడింది.



టాలెంట్ తో అగ్రతారగా ఎదిగిన రీతూ వర్మ..

త్రివిక్రమ్, మహేష్ లకు తమన్ కూడా ఆనట్లేదా!!

గంపెడు ఆశలతో బాలీవుడ్ కి వెళ్లి ఫెయిల్ అయిన స్టార్స్ వీళ్ళే

అసిస్టెంట్ డైరెక్టర్ టూ స్టార్ హీరో..

ఒకటి కాదు ఏకంగా రెండు అందులోనే ..... ??

కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ లు డుమ్మా... బూస్టర్ షాట్ లే గతి ?

ఆది కోసం భారీ ప్లాన్... ఆ డైరెక్టర్ ను రంగంలోకి ?

ఎన్టీఆర్ నిర్ణయంతో హిట్ డైరెక్టర్ అప్ సెట్...!

మామను మించిన అల్లుడు.. బన్నీ సరికొత్త రికార్డు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>