PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-cases78019df5-d8f1-4a56-aa24-d79176bf789e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-cases78019df5-d8f1-4a56-aa24-d79176bf789e-415x250-IndiaHerald.jpgభారత్ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమైంది. గత 24గంటల్లో 34వేల 703 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల కంటే.. కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. corona cases{#}monday;Andhra Pradesh;Coronavirusహమ్మయ్య.. తగ్గుతున్నాయ్..!హమ్మయ్య.. తగ్గుతున్నాయ్..!corona cases{#}monday;Andhra Pradesh;CoronavirusTue, 06 Jul 2021 12:05:04 GMTభారత్ లో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. రోజువారి కేసుల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నాయి. గత 24గంటల్లో 34వేల 703 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల కంటే.. కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. కేవలం ఒక్కరోజులో 51వేల 864మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4లక్షలా 64వేల 35యాక్టివ్ కేసులున్నాయి.  ఈ పరిస్థితులను చూస్తే రికవరీ రేటు97.17శాతానికి పెరిగింది. గత సోమవారం దేశవ్యాప్తంగా 16లక్షలా 47వేల 424మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇక రోజువారీ పాజిటివీ రేటు పరిశీలిస్తే 2.11శాతంగా ఉంది.

దేశంలో కరోనా కేసులు తగ్గడానికి దేశంలో వివిధ రాష్ట్రాలు చేపట్టిన కట్టుదిట్టమైన చర్యలే అని చెప్పాలి. ఎందుకంటే వైరస్ దేశంలో విజృంభిస్తున్నప్పుడు అన్ని రాష్ట్రాలు ఒక్క తాటిపై నడిచాయి. లాక్ డౌన్ లు ప్రకటించి వైరస్ ను కట్టడి చేసేందుకు తమవంతు ప్రయత్నించాయి. అంతేకాదు ప్రజలను పెద్ద ప్రమాదం నుంచి తప్పించాయి. సరిహద్దుల్లో భద్రతను పెంచి వైరస్ వ్యార్తిని అరికట్టగలిగాయి. మాస్క్, శానిటైజర్లను ఖచ్చితం చేసిన ప్రభుత్వాలు అందులో విజయం సాధించాయి. ఇన్ని పాటించడం వల్లే వైరస్ విజృంభణ కంట్రోల్ అయింది.

ఇక అన్నింటి కంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ లో జోరు పెరిగింది. వ్యాక్సిన్ విషయంలోఅపోహ ఉన్న వాళ్లకు అవగాహన కలిగించి మరీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామ ప్రజలు.. పట్టణ ప్రజల కంటే ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకున్నా వారిలో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో రికార్డు సృష్టించింది. కొన్ని రాష్ట్రాలు కరోనా తగ్గుముఖం పడుతుండటంతో కర్ఫ్యూలో సడలింపులు ఇస్తోంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం థియేటర్లు, జిమ్ లు, ఫంక్షన్ హాళ్లు 50శాతం మందితో నడిపించుకోవచ్చని చెప్పింది. మరోవైపు ప్రజలను థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది. ఆ వైరస్ ఇప్పటికే కొన్ని రాషట్ట్రాలతో పాట.. కొన్ని దేశాల్లో వెలుగు చూసింది. ముందుముందు అది వేగంగా వ్యప్తి చెందితే ఎలా అని ప్రజలు వణికిపోతున్నారు.





భారత్ లో తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్య, 24గంటల్లో 34వేల 703 కేసులు

సినీ పరిశ్రమలో మరో విషాదం

రెడ్డీ సాబ్‌కు చెప్పండి... వ‌కీల్‌సాబ్ వ‌స్తున్నాడ‌ని..!!

ఒకటి కాదు ఏకంగా రెండు అందులోనే ..... ??

కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ లు డుమ్మా... బూస్టర్ షాట్ లే గతి ?

అఖిల్ కోసం రంగంలోకి మమ్ముట్టి !

జ‌గ‌న్ రెడ్డిపై రెడ్లు ఉడ‌కుతున్నారు... ఈ రెడ్ల‌ను న‌మ్మ‌లేం...!

సాయంత్రం ఏపీకి పవన్!

అన్న ఉన్నాడు.. అన్న వ‌స్తున్నాడు.. సిద్ధంగా ఉండండి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>