MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-trivikramfdeb8f7a-7e1f-44c6-9a87-5d8e2c5c2385-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-trivikramfdeb8f7a-7e1f-44c6-9a87-5d8e2c5c2385-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కి వరుస అవకాశాలు వెంటాడుకుంటూ మరీ వస్తున్నాయి. ఈ అమ్మడి ఏజ్ పెరిగే కొద్ది ఆఫర్లు కూడా అదే స్థాయిలో రావడం గమనార్హం.ఇప్పటికే నయన్ కి కోలీవుడ్ తో పాటూ బాలీవుడ్, టాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.ఇటీవలే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్,అట్లీ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో నయనతార హీరోయిన్ గా ఎంపికైందని.. అంతేకాకుండా ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుబోతున్నట్లు వార్తలు వచ్చాయి.ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో మరో సినిమాకిఓకే చెప్పినట్లు సమాచారం.తెలుగులో ఈమMahesh And Trivikram{#}Chiranjeevi;keerthi suresh;nayantara;thaman s;Kollywood;Saira Narasimhareddy;News;Yuva;bhama;trivikram srinivas;bollywood;Tollywood;mahesh babu;Chitram;Cinema;Heroineసూపర్ స్టార్ తో జోడీ కట్టనున్న లేడీ సూపర్ స్టార్..!!సూపర్ స్టార్ తో జోడీ కట్టనున్న లేడీ సూపర్ స్టార్..!!Mahesh And Trivikram{#}Chiranjeevi;keerthi suresh;nayantara;thaman s;Kollywood;Saira Narasimhareddy;News;Yuva;bhama;trivikram srinivas;bollywood;Tollywood;mahesh babu;Chitram;Cinema;HeroineTue, 06 Jul 2021 16:00:00 GMTకోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కి వరుస అవకాశాలు వెంటాడుకుంటూ మరీ వస్తున్నాయి. ఈ అమ్మడి ఏజ్ పెరిగే కొద్ది ఆఫర్లు కూడా అదే స్థాయిలో రావడం గమనార్హం.ఇప్పటికే నయన్ కి కోలీవుడ్ తో పాటూ బాలీవుడ్, టాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.ఇటీవలే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్,అట్లీ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో నయనతార హీరోయిన్ గా ఎంపికైందని.. అంతేకాకుండా ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుబోతున్నట్లు వార్తలు వచ్చాయి.ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో మరో సినిమాకిఓకే చెప్పినట్లు సమాచారం.తెలుగులో ఈమె చివరగా మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించి.. తన నటనతో మంత్రముగ్ధుల్ని చేసింది.

ఇక మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ తో నటించబోతోందట ఈ ముద్దుగుమ్మ.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ సినిమాలో మహేష్ కి హీరోయిన్ గా చాలామంది పేర్లను పరిశీలించారు.బాలీవుడ్ భామ కియారా అద్వానీ,కృతి సనన్, జాన్వీ కపూర్,మాళవిక మోహనన్..వంటి హీరోయిన్ల పేరు తెర పైకి వచ్చాయి.కానీ వీళ్ళెవరు కాకుండా తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్.ఇప్పటికే నయనతారతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఒక వేళ నయన్ కనుక ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్తే.. మహేష్, నయనతార కాంబినేషన్ లో రానున్న మొదటి చిత్రం ఇదే అవుతుంది.ఇక ఇదే సినిమాలో రెండవ హీరోయిన్ కోసం బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నారట. అయితే ఆ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది.పక్కా కుమార్5ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి యువ సంగీత తరంగం థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు మహేష్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.మహేష్ కి జోడిగా కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నాడు మహేష్...!!



చిత్ర పరిశ్రమను షేక్ చేస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్..?

సమంత బాటలో రకుల్.. అలా చేసేందుకు రెడీ?

టాలీవుడ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన మురళి మోహన్..

సురేష్ బాబు అస్సలు తగ్గట్లేదుగా..?

మహేష్ కాదన్నదే ధనుష్ ఓకే అన్నాడా..!

ఆ సినిమా అంటే తారక్ భార్యకు చచ్చేంత కోపం ఆట

SVSC సినిమా వదులుకున్న స్టార్ హీరో..?

అల్లు అర్జున్ కథతోనే రామ్ సినిమా..!

అప్పుడే రెమ్యూనరేషన్ పెంచేసిన తేజ సజ్జ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>