PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/deputy-cm-son-accident0bbb40e7-8c8c-4646-a410-2878aea8b52b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/deputy-cm-son-accident0bbb40e7-8c8c-4646-a410-2878aea8b52b-415x250-IndiaHerald.jpgకర్ణాటకలో కారు బీభత్సం సృష్టించింది. డిప్యూటీ సీఎం కుమారుడి కారు ఢీకొని ఓ రైతు మృతి చెందాడు. పైగా తాను ఏమీ ఎరుగనట్టు ఆ కారులో తాను లేనని చెబుతున్నాడు. ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు తన కారు నెంబర్ ప్లేట్ కూడా ధ్వంసం చేసుకున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడీ కుమారుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు.deputy cm son accident{#}Deputy Chief Minister;Driver;Car;News;local language;Bike;policeడిప్యూటీ సీఎం కుమారుడి కారు బీభత్సం.. రైతు మృతి !డిప్యూటీ సీఎం కుమారుడి కారు బీభత్సం.. రైతు మృతి !deputy cm son accident{#}Deputy Chief Minister;Driver;Car;News;local language;Bike;policeTue, 06 Jul 2021 19:27:58 GMTబైక్ ను ఢీకొట్టింది.గత సోమవరం పొలం పనులు చూసుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రైతు బైక్ ను సవాడి కారు అత్యంత వేగంగా ఢీకొనడంతో బైక్ పడిపోయింది. రైతు కుదలెప్ప బోలి తలకు బలంగా గాయాలు తగలడంతో ఆ రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  

ప్రమాదం జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడీ కుమారుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని స్థానిక రైతులు చెబుతున్నారు. దీంతో వారిని అడ్డుకోవడం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు భౌతిక దాడులకు దిగే స్థాయికి వెళ్లిపోయింది. హనుగుండా పోలీసులకు సమాచారం అందించారు. ఖాకీలు హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చారు. తీవ్రంగా నిందితునికి, స్థానికులకు మధ్య తీవ్రంగా గొడవ జరుతుండటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రమాదం జరిగిన సమయంలో డిప్యూటీ సీం కుమారుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఈ ప్రమాదం నుండి తనకు సంబంధం లేకుండా ఉండేలా.. రాజకీయంగా ఇబ్బంది కలుగకుండా తప్పించునే ప్లాన్ వేశాడు. కారు రైతు బైక్ ను ఢీకొట్టిన వెంటనే రైతు ఎప్పుడైతే మరణించాడో... ఆ సమయంలోకారు నెంబర్ ప్లేట్ ను ధ్వంసం చేశాడు డిప్యూటీ సీఎం కుమారుడు. అంతేకాదు తనపై కేసు నమోదు కాకుండా మృతుని బంధువులను బెదిరించినట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదంటున్నాడు చిదానంద సవాడి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రమాదం జరిగిన సమయంలో తాను అసలు కారులో లేను అనడం గమనర్హం. ఆ సందర్భంలో కారులో 12మంది ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

 తాను తన స్నేహితులుతో కలిసి అంజనాద్రి కొండల పర్యటనకు వెళ్లాననీ చెబుతున్నాడు. ఆ సమయంలో తాను తన కారులో లేననీ తన ఫ్రెండ్స్ కారులో ఉన్నట్టు చెబుతున్నాడు. నా కారుకు మా ఫ్రెండ్స్ కారుకు మధ్య 30కిలోమీటర్ల దూరం ఉంటుందంటున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే తన డ్రైవర్ తనకు కాల్ చేశాడనీ... హుటాహుటిన అంబులెన్స్ కు కాల్ చేసి ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పుకొస్తున్నాడు డిప్యూటీ సీఎం కుమారుడు. ఆ సమయంలో మృతుని కుటుంబ సభ్యులు ఎవరూ లేరంటున్నాడు. ఇది తన తప్పు కాదనీ.. నేరం అంతా డ్రైవర్ దేనని చెబుతున్నాడు చిదానంద వాడి. చేసిందంతా చేసి..  మృతి చెందిన రైతు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు.





అనకాపల్లిలో కుప్పకూలిన ఫ్లై ఓవర్.. ఇద్దరు మృతి!

స్నేహితుల కోరిక తీర్చమన్న ప్రియుడు.. ట్విస్ట్ ఇచ్చిన మహిళ?

క్రేజీ బైక్ రైడ్ లతో స్టార్ హీరోలు..

"ఎలక్షన్స్ ఎప్పుడు" అంటూ ప్రకాష్ రాజ్ సెటైర్

సురేష్ బాబు అస్సలు తగ్గట్లేదుగా..?

మహేష్ కాదన్నదే ధనుష్ ఓకే అన్నాడా..!

సూపర్ స్టార్ తో జోడీ కట్టనున్న లేడీ సూపర్ స్టార్..!!

మూడు గంట‌ల్లోనే కోవిడ్ సేవ‌లందాలి : సీఎం

తమిళంలోకి డబ్ అవుతున్న తెలుగు బ్లాక్ బస్టర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>