MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnadf0d36ec-0286-4908-adbf-0ba206d35815-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnadf0d36ec-0286-4908-adbf-0ba206d35815-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండ్రస్టీ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకడు.ప్రస్తుతం ఈ సీనియర్ హీరో వరుస చిత్రాలను సైన్ చేస్తున్నాడు. అదేంటో గానీ బాలయ్యకు హిట్ వచ్చినా.. ప్లాప్ వచ్చినా తన పారితోషకం మాత్రం అస్సలు మారదు. అందుకేనేమో బాలయ్యను దర్శకనిర్మాతల హీరో అనేది. అంటే దర్శకుడు ఏది చెబితే అది చేస్తూ.. నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సినిమాలు చేస్తుంటాడు బాలయ్య.కథ నచ్చితే పారితోషకం గురించి అస్సలు ఆలోచించకుండా.. నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు.ఇక బాలయ్య కెరీర్లో మొదటిసారిగా అగ్ర నిర్మాతలు Balakrishna{#}Balakrishna;boyapati srinu;dil raju;kalyan;sithara;Darsakudu;AK Entertainments;producer;Producer;Director;Hero;Cinemaబాలయ్య వెంట పడుతున్న అగ్ర నిర్మాతలు..!!బాలయ్య వెంట పడుతున్న అగ్ర నిర్మాతలు..!!Balakrishna{#}Balakrishna;boyapati srinu;dil raju;kalyan;sithara;Darsakudu;AK Entertainments;producer;Producer;Director;Hero;CinemaTue, 06 Jul 2021 18:00:00 GMTటాలీవుడ్ ఇండ్రస్టీ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకడు.ప్రస్తుతం ఈ సీనియర్ హీరో వరుస చిత్రాలను సైన్ చేస్తున్నాడు. అదేంటో గానీ బాలయ్యకు హిట్ వచ్చినా.. ప్లాప్ వచ్చినా తన పారితోషకం మాత్రం అస్సలు మారదు. అందుకేనేమో బాలయ్యను దర్శకనిర్మాతల హీరో అనేది. అంటే దర్శకుడు ఏది చెబితే అది చేస్తూ.. నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సినిమాలు చేస్తుంటాడు బాలయ్య.కథ నచ్చితే పారితోషకం గురించి అస్సలు ఆలోచించకుండా.. నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు.ఇక బాలయ్య కెరీర్లో మొదటిసారిగా అగ్ర నిర్మాతలు బాలయ్య వెంట పడుతున్నారట.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న అఖండ సినిమా తర్వాత వరుసగా రెండు ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టాడు ఈ సీనియర్ హీరో.అయితే వీటితోపాటు మరో అరడజను ప్రాజెక్టులకు సంబంధించిన అడ్వాన్స్ లు ఇప్పుడు బాలయ్య చేతిలో ఉన్నాయట.ఒకవేళ ఆ ప్రాజెక్టులన్నీ సెట్ అయితే మరో మూడేళ్ళ పాటు బాలయ్య బిజీ బిజీగా మారిపోతారు.ఈ మేరకు అఖండ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ తో ఓ సినిమా చేస్తాడు బాలయ్య.ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేయాల్సి ఉంది.ఇక మరో నిర్మాత సి. కళ్యాణ్ ఇప్పటికే బాలయ్యకు అడ్వాన్స్ ఇచ్చాడు.ఆయనతో పాటుమ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సైతం..

 బాలయ్యకు ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చినట్లు సమాచారం.ఇక నిర్మాత రాజ్ కందుకూరి సైతం బాలయ్యతో ఓ సినిమా నిర్మించాలని ఆసక్తి చూపుతున్నారు.ఇటీవలే వీరి మధ్య ఓ మీటింగ్ కూడా జరిగిందట.ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో కూడా బాలయ్యసినిమా చేయాల్సి ఉంది.ఇక ఇవే కాకుండా మరో నలుగురు నిర్మాతలు నిత్యం బాలయ్యతో టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది.అయితే వీటిల్లో చాలా ప్రాజెక్ట్ ల కథలు ఇంకా సెట్ కావాల్సి ఉంది.అందుకే అడ్వాన్సులు పట్టుకుని తన దగ్గరకు వచ్చిన నిర్మాతలను బాలయ్య వెనక్కి పంపించేస్తున్నట్లు తెలుస్తోంది.ఏదేమైనా బాలయ్య కోసం ఇంత మంది నిర్మాతలు వెంటపడటం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది...!!



ఆ డిజాస్టర్ డైరెక్టర్ కి ప్రభాస్ మరో ఛాన్స్ ఇచ్చేనా!!

నీ దూకుడు సాటెవ్వరు.. అదిరిపోయే రేటుకి వరుణ్ తేజ్ 'గని' డిజిటల్ శాటిలైట్ రైట్స్..!

చిత్ర పరిశ్రమను షేక్ చేస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్..?

సమంత బాటలో రకుల్.. అలా చేసేందుకు రెడీ?

సురేష్ బాబు అస్సలు తగ్గట్లేదుగా..?

మహేష్ కాదన్నదే ధనుష్ ఓకే అన్నాడా..!

కేటీఆర్ ను క‌లిసిన సోనూసూద్..కార‌ణం ఇదే !

అఖండ సినిమా తర్వాత వరుసగా రెండు ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టాడు  సీనియర్ హీరో బాలయ్య.అయితే వీటితోపాటు మరో అరడజను ప్రాజెక్టులకు సంబంధించిన అడ్వాన్స్ లు ఇప్పుడు బాలయ్య చేతిలో ఉన్నాయట.ఒకవేళ ఆ ప్రాజెక్టులన్నీ సెట్ అయితే మరో మూడేళ్ళ పాటు బాలయ్య బిజీ బిజీగా మారిపోతారు.

ఆ సినిమా అంటే తారక్ భార్యకు చచ్చేంత కోపం ఆట



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>