MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani962a7dd2-1410-4198-bcfe-7afb9a155593-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani962a7dd2-1410-4198-bcfe-7afb9a155593-415x250-IndiaHerald.jpgమీటూ అలాగే సంచలన తార శ్రీ రెడ్డి చేసిన క్యాస్టింగ్ కౌచ్‌ ఉద్యమం ద్వారా ఎంతో మంది బ‌య‌ట‌కు వ‌చ్చి తాము ఎదుర్కొన్న అనుభ‌వాలు చెపుతున్నారు. చాలా మంది నటీమణులు బాహాటంగా తమకు ఎదురైన చేదు అనుభవాలు చెపుతున్నారు. సౌత్ టు నార్త్‌... కోలీవుడ్ టు బాలీవుడ్ ఇలా ఏ రంగంలో అయినా ఇప్పుడు ఛాన్సు ల పేరుతో లైంగీక దోపిడి అనేది కామ‌న్ అయిపోయింది. అయితే క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవ‌లం వెండి తెర మీద మాత్ర‌మే కాద‌ట‌.. బుల్లితెర మీద కూడా ఉంద‌ట‌. ఇటీవ‌ల బుల్లితెర న‌టీమ‌ణులు సైతం త‌మ లైంగీక దోపిడి అనుభ‌వాలు చెపుతున్నారు. Priyamani{#}Allu Arjun;priyamani;tara;bollywood;Kollywood;media;you tube;Heroine;silver screen;Reddyబుల్లితెర‌పై క్యాస్టింగ్ కౌచ్‌.. కార్తీక‌దీపం ప్రియ‌మ‌ణిని కోరిక తీర్చ‌మందెవ‌రు ?బుల్లితెర‌పై క్యాస్టింగ్ కౌచ్‌.. కార్తీక‌దీపం ప్రియ‌మ‌ణిని కోరిక తీర్చ‌మందెవ‌రు ?Priyamani{#}Allu Arjun;priyamani;tara;bollywood;Kollywood;media;you tube;Heroine;silver screen;ReddyTue, 06 Jul 2021 13:00:00 GMTసినిమారంగంలో అవకాశాలు ఇచ్చే పేరుతో లైంగిక దోపిడీ చేయడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా ఉంది. 1970 - 80 దశకంలో ఎంతో మంది హీరోయిన్లు ఛాన్సుల కోసం కెరీర్ ప్రారంభంలో దర్శక , నిర్మాతలు , హీరోలకు ప‌క్క‌ సుఖం ఇచ్చిన వాళ్లే. అయితే అప్పట్లో మీడియా ఇంత ఓపెన్ గా ఉండేది కాదు. చాలా తక్కువ మందికి మాత్రమే మీడియా అందుబాటులో ఉండేది. ఎవరైనా తనకు జరిగిన అన్యాయంపై నోరెత్తితే ఎక్కడ అవకాశాలు రావో అన్న భయంతో ఉండేవారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నారు.

మీటూ అలాగే సంచలన తార శ్రీ రెడ్డి చేసిన క్యాస్టింగ్ కౌచ్‌ ఉద్యమం ద్వారా ఎంతో మంది బ‌య‌ట‌కు వ‌చ్చి తాము ఎదుర్కొన్న అనుభ‌వాలు చెపుతున్నారు. చాలా మంది నటీమణులు బాహాటంగా తమకు ఎదురైన చేదు అనుభవాలు చెపుతున్నారు. సౌత్ టు నార్త్‌... కోలీవుడ్ టు బాలీవుడ్ ఇలా ఏ రంగంలో అయినా ఇప్పుడు ఛాన్సు ల పేరుతో లైంగీక దోపిడి అనేది కామ‌న్ అయిపోయింది. అయితే క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవ‌లం వెండి తెర మీద మాత్ర‌మే కాద‌ట‌.. బుల్లితెర మీద కూడా ఉంద‌ట‌. ఇటీవ‌ల బుల్లితెర న‌టీమ‌ణులు సైతం త‌మ లైంగీక దోపిడి అనుభ‌వాలు చెపుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఓ బుల్లితెర న‌టీమ‌ణి కూడా తన అనుభ‌వాన్ని పంచుకుంది. కార్తీకదీపం లో మోనిత వద్ద పని మనిషి ప్రియమణియూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కమిట్‌మెంట్స్ అనేవి ఇండస్ట్రీలో కామ‌న్ అని.. తాను కూడా  గ‌తంలో అలాంటివి ఫేస్ చేశానని చెప్పింది. ఓ సీరియ‌ల్ ఛాన్సు కోస‌మే ఆమెకు ఈ అనుభ‌వం ఎదురైంద‌ట‌. ఇక అల్లు అర్జున్ పుష్ప‌లో ఆమె ఓ ప‌నిమనిషి క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తోంది.



హవ్వ, రకుల్ కి జిమ్ బేసిక్స్ కూడా తెలియవా..?

మొదటిసారి ఇంటర్ నేషనల్ కిస్సింగ్ డే ఎక్కడ జరుపుకున్నారో తెలుసా..??

ఆ రెండు సార్లు ష‌ర్మిల ఏం అడిగింది.. జ‌గ‌న్ ఎందుకు ఇవ్వ‌లేదు ?

నేను ఉన్నా, నేను విన్నా అన్న‌ది ఇదేనా జ‌గ‌న్‌...?

అమీర్ ఖాన్ విడాకులపై కంగనా రనౌత్ వివాదాస్పద కామెంట్స్...

కెరీర్ మొదట్లో.. నువ్విలా సినిమాలో మెరిసిన విజయ్ దేవరకొండ.. ?

టాలీవుడ్ లో మొట్ట మొదటి ఫ్యాక్షన్ చిత్రం ఏంటో తెలుసా. ?

చిన్నపాత్రతో తెరంగేట్రం చేసి అగ్రహీరోగా ఎదిగిన నవీన్..?

కార్తీక‌దీపం ప్రియ‌మ‌ణికి త‌ప్ప‌ని లైంగీక వేధింపులు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>