PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp27b69055-6ba1-4629-b65b-45514d96fc18-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp27b69055-6ba1-4629-b65b-45514d96fc18-415x250-IndiaHerald.jpgఓటములు ఎప్పుడు రాజకీయ నాయకులకు పెద్ద గుణపాఠాలుగా ఉంటాయి. ఇక వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ కష్టపడి గెలిచేందుకు చూసే నాయకుడే సక్సెస్ అవుతాడు. గతంలో గెలుపు దగ్గర వరకు వచ్చి ఓటమిపాలైన జగన్, ఐదు ఏళ్లలోనే తిరుగులేని బలం పుంజుకున్నారు. ఓ వైపు అధికార పక్షం చేస్తున్న తప్పులని ఎత్తిచూపుతూనే, మరోవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ, ప్రజల మధ్యలోనే ఉంటూ, వారి సమస్యలు తెలుసుకున్నారు.tdp{#}Lokesh;Lokesh Kanagaraj;Hanu Raghavapudi;TDP;YCP;Success;CBNబాబు మారట్లేదు...అందుకే వాళ్ళకు ప్లస్...బాబు మారట్లేదు...అందుకే వాళ్ళకు ప్లస్...tdp{#}Lokesh;Lokesh Kanagaraj;Hanu Raghavapudi;TDP;YCP;Success;CBNTue, 06 Jul 2021 04:00:00 GMTఓటములు ఎప్పుడు రాజకీయ నాయకులకు పెద్ద గుణపాఠాలుగా ఉంటాయి. ఇక వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ కష్టపడి గెలిచేందుకు చూసే నాయకుడే సక్సెస్ అవుతాడు. గతంలో గెలుపు దగ్గర వరకు వచ్చి ఓటమిపాలైన జగన్, ఐదు ఏళ్లలోనే తిరుగులేని బలం పుంజుకున్నారు. ఓ వైపు అధికార పక్షం చేస్తున్న తప్పులని ఎత్తిచూపుతూనే, మరోవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ, ప్రజల మధ్యలోనే ఉంటూ, వారి సమస్యలు తెలుసుకున్నారు.


అందుకే 2019 ఎన్నికల్లో జగన్‌కు భారీ విజయం వచ్చిది. చంద్రబాబుకు భారీ ఓటమి వచ్చింది. ఇక ఆ ఓటమి నుంచి బాబు పాఠాలు పెద్దగా నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. అందుకే ఎన్నికలై రెండేళ్ళు దాటిన కూడా చంద్రబాబు పుంజుకోలేదు. అటు చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉంది. ఓడిపోయినా సరే బాబు ఏ మాత్రం మారలేదు. పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలనే ఆలోచన కూడా చేయట్లేదు.


నిత్యం జగన్‌ని తిట్టడమే పనిగా పెట్టుకుని బాబు పనిచేస్తున్నారు. ఎక్కువగా హైదరాబాద్‌లోని ఇంటికి పరిమితమై, జూమ్, సోషల్ మీడియాల్లో వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోరాటం చేస్తే సామాన్య ప్రజలకు ఎలా అర్ధం అవుతుందో, బాబుకే తెలియాలి. అటు లోకేష్ కూడా ప్రజల మధ్యలోకి వచ్చి పోరాటం చేయడం లేదు. ఏమన్నా దీక్షలు చేసినా అవి జూమ్‌కే పరిమితమవుతున్నాయి. దీని వల్ల టీడీపీకి అడ్వాంటేజ్ ఏమి రావడం లేదు.


పైగా బాబు రాజకీయం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలకు ప్లస్ అవుతుంది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకిత ఉన్న మాట వాస్తవమని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ కూడా వీక్‌గా ఉంటుంది. అసలు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్‌చార్జ్‌లే లేరు. ఈ విషయంలో బాబు పట్టించుకొని పార్టీని బాగుచేసే కార్యక్రమాలు చేయకుండా, ఎంతసేపు జగన్‌ని తిట్టడానికే టైమ్ కేటాయిస్తున్నారు. దీని వల్ల వైసీపీ ఎమ్మెల్యేలకే ప్లస్ అవుతుంది.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీనే ప్లస్...

అలా జరిగితే పవనే సీఎం....!

జగన్‌కు ఆ విషయం చెప్పేవాళ్లు కావాలి...

అక్కడ జనసేన టీడీపీకి మైనస్...కలిస్తే వైసీపీకి షాక్?

జగన్ వ్యూహంలో ట్విస్టులు...అసలు టార్గెట్ ఏంటి?

హౌజ్ లో ఉన్నంతవరకే క్రేజ్.. ఆ తర్వాత కెరియర్ ఓవర్.. బిగ్ బాస్ కథా కమామిషు..!

మమత వ్యూహం సక్సెస్.. పార్టీలోకి మాజీ రాష్ట్రపతి కుమారుడు?

ఓటములు ఎప్పుడు రాజకీయ నాయకులకు పెద్ద గుణపాఠాలుగా ఉంటాయి. ఇక వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ కష్టపడి గెలిచేందుకు చూసే నాయకుడే సక్సెస్ అవుతాడు. గతంలో గెలుపు దగ్గర వరకు వచ్చి ఓటమిపాలైన జగన్, ఐదు ఏళ్లలోనే తిరుగులేని బలం పుంజుకున్నారు. ఓ వైపు అధికార పక్షం చేస్తున్న తప్పులని ఎత్తిచూపుతూనే, మరోవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ, ప్రజల మధ్యలోనే ఉంటూ, వారి సమస్యలు తెలుసుకున్నారు.

ఏపీ రాజకీయాల్లో బలంగా ఉన్న అధికార వైసీపీని ఢీకొట్టాలంటే ప్రతిపక్ష టీడీపీ బలం ఏ మాత్రం సరిపోవట్లేదనే చెప్పొచ్చు. టీడీపీ ఒక్కటే పోరాడితే వైసీపీని ఎదురుకోవడం కష్టమని, జనసేన కలిస్తేనే వైసీపీపై పోరాడటానికి అవకాశం ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు కలిస్తేనే జగన్‌ని ఎదురుకోగలరని, లేదంటే జనసేన విడిగా పోటీ చేస్తే టీడీపీకే డ్యామేజ్ అని చెబుతున్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>