BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/earth-quak-in-delhi-today-morningc8226504-1143-4af3-b4b8-42efa73ff897-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/earth-quak-in-delhi-today-morningc8226504-1143-4af3-b4b8-42efa73ff897-415x250-IndiaHerald.jpgఢిల్లీ ఎన్సీఆర్ లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7 నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. అంతే కాకుండా హర్యానా లోని జజ్జర్ కు ఉత్తరాదిన పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. భూకంపం లోతు ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుందని గుర్తించారు. ఇక ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇదిలా ఉండగా ఆదివారం గుజరాత్ లోని కచ్ జిల్లాలో 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దూదై కి ఈశాన్యంగా 1Delhi{#}Haryana;Earhquake;monday;Delhi;sunday;Newsఢిల్లీ ఎన్సీఆర్ లో భూకంపం.. !ఢిల్లీ ఎన్సీఆర్ లో భూకంపం.. !Delhi{#}Haryana;Earhquake;monday;Delhi;sunday;NewsTue, 06 Jul 2021 10:11:00 GMTఢిల్లీ ఎన్సీఆర్ లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7 నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. అంతే కాకుండా హర్యానా లోని జజ్జర్ కు ఉత్తరాదిన పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. భూకంపం లోతు ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుందని గుర్తించారు. ఇక ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

ఇదిలా ఉండగా ఆదివారం గుజరాత్ లోని కచ్ జిల్లాలో 3.7  తీవ్రతతో భూకంపం సంభవించింది. దూదై కి ఈశాన్యంగా 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. 11.8 కిలోమీటర్ల లోతు ఉందని గాంధీనగర్ భూకంప పరిశోధన సంస్థ అధికారులు వెల్లడించారు. ఇక గత సంవత్సరం ఏప్రిల్, ఆగస్టు లో ఢిల్లీ ప్రాంతంలో అనేక భూకంపాలు సంభవించాయి. భూకంప కార్యకలాపాలను  పరిశీలించడానికి రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేసారు.



దారుణం: హైవేపై మహిళ బట్టలు విప్పేసి మరీ..?

భర్తతో లొల్లి.. మామతో పెళ్లి.. చూస్తే షాకవ్వాల్సిందే..?

కార్తీకదీపం సీరియల్ చూసే వారికి శుభవార్త..

వైష్ణవ్ తేజ్ మ్యానియాకు నాగార్జున ఊతం !

మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?

వైరల్ వీడియో : గ్రౌండ్ లో అందరి ముందే అలా చేసిన ఫుట్బాల్ ప్లేయర్?

ఈ చట్టం రద్దయిన ఇంకా కేసులు పెడుతున్నారా..?

మాస్ మహారాజాకు ఆ మాత్రం ఉండాల్సిందే..!

కోలుకున్న అయ్యర్.. కెప్టెన్సీ పగ్గాలు దక్కేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>