MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sujith348264d4-1584-4311-a89e-fd0a570c6ec5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sujith348264d4-1584-4311-a89e-fd0a570c6ec5-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమా హీరో అయ్యాక ఏ రేంజ్ సినిమాలు చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. బాహుబలి సినిమా తో ఒక్కసారిగా గుర్తుతెచ్చుకొని ప్రభాస్ అన్ని పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బాహుబలి సినిమా తర్వాత ఆయన హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద చతికిల పడిపోయింది. రన్ రాజా రన్ సినిమాతో ప్రేక్షకులను తొలి సినిమాతోనే ఆకట్టుకున్న దర్శకుడు సుజీత్ ఈ సినిమsujith{#}raja;sujeeth;Bahubali;Saaho;Prabhas;India;Darsakudu;Director;Cinema;Heroఆ డిజాస్టర్ డైరెక్టర్ కి ప్రభాస్ మరో ఛాన్స్ ఇచ్చేనా!!ఆ డిజాస్టర్ డైరెక్టర్ కి ప్రభాస్ మరో ఛాన్స్ ఇచ్చేనా!!sujith{#}raja;sujeeth;Bahubali;Saaho;Prabhas;India;Darsakudu;Director;Cinema;HeroTue, 06 Jul 2021 18:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమా హీరో అయ్యాక ఏ రేంజ్ సినిమాలు చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. బాహుబలి సినిమా తో ఒక్కసారిగా గుర్తుతెచ్చుకొని ప్రభాస్ అన్ని పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బాహుబలి సినిమా తర్వాత ఆయన హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద చతికిల పడిపోయింది. రన్ రాజా రన్ సినిమాతో ప్రేక్షకులను తొలి సినిమాతోనే ఆకట్టుకున్న దర్శకుడు సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

అంత చిన్న సినిమా చేసిన సుజిత్ కు ఇంత పెద్ద ప్రాజెక్టు ఇవ్వడం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. కానీ సుజీత్ మీద నమ్మకంతోనే ప్రభాస్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. అయితే అనుభవం లేమి ఈ సినిమాలో కొట్టొచ్చినట్లు కనిపించింది. కథాకథనం బాగానే ఉన్నదని దాన్ని ఢీల్ చేసే విధానంలో సుజిత్ ఫెలయ్యాడు. అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయినట్లు వారు పేర్కొన్నారు. ఈ సినిమా దెబ్బతో ప్రభాస్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాహుబలి తో వచ్చిన ఫేమ్ సాహో తో తగ్గగా తదుపరి సినిమా లతో అయినా హిట్ కొట్టి తన రేంజ్ ను పెంచుకోవాలి అనుకుంటున్నాడు . 

తాజాగా సుజిత్ ను సాహో సినిమా గురించిన విశేషాలను అడిగుతే ఓ విషయాన్ని వెల్లడించాడు. ప్రభాస్ తో సాహో సినిమా చేయడంలో కొంత వరకు విఫలమయ్యాను కానీ ప్రభాస్ నమ్మకాన్ని మాత్రం పూర్తిగా కోల్పలేదు. త్వరలోనే ఆయనతో మరో సినిమా చేస్తా అంటూ హింట్ ఇచ్చాడు. చాలామంది ప్రభాస్ కథ చెప్పాలి అంటే కూడా ఛాన్స్ దొరకదని అయితే తనకు మాత్రం ఇప్పటికి కూడా ఆ ప్రాబ్లమ్ లేదని ప్రభాస్ తో మరో సినిమా చేయడానికి రెడీ అన్నట్లుగా సుజిత్ క్లారిటీ ఇచ్చాడు. 



జగపతి బాబు పెళ్లి కానుక హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ?

సురేందర్ రెడ్డితో వైష్ణవ్ తేజ్.. మెగా హీరో స్పీడు మాములుగా లేదు..!

క్రేజీ బైక్ రైడ్ లతో స్టార్ హీరోలు..

పెళ్లై 10 ఏళ్ళు అయిన పిల్లలు లేకపోవడం పై ఉపాసన సంచలన వ్యాఖ్యలు

బాలయ్య వెంట పడుతున్న అగ్ర నిర్మాతలు..!!

నీ దూకుడు సాటెవ్వరు.. అదిరిపోయే రేటుకి వరుణ్ తేజ్ 'గని' డిజిటల్ శాటిలైట్ రైట్స్..!

చిత్ర పరిశ్రమను షేక్ చేస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్..?

సమంత బాటలో రకుల్.. అలా చేసేందుకు రెడీ?

సురేష్ బాబు అస్సలు తగ్గట్లేదుగా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>