PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/ap-schoolsa8119e1b-c798-4abe-a518-992deeb7379a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/ap-schoolsa8119e1b-c798-4abe-a518-992deeb7379a-415x250-IndiaHerald.jpgఏపీలో ఈనెల 15నుంచి ఆన్ లైన్ క్లాసులు మొదలవుతాయని ఆల్రడీ విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టాయి. మరి ప్రత్యక్ష తరగతులు ఎప్పటినుంచి..? పిల్లల్ని స్కూల్ కి ఎప్పటినుంచి పంపించాలి..? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మూడో వేవ్ ముప్పు వార్తల నేపథ్యంలో ఇంకా ప్రభుత్వాలు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోలేదు. అయితే ఆ లోపు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు. ఈమేరకు సీఎం జగన్, ఉపాధ్యాయులకు టీకా ఇవ్వడంలో పap schools{#}Andhra Pradesh;CM;School;Governmentటీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే ఏపీలో క్లాసులు మొదలు..టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే ఏపీలో క్లాసులు మొదలు..ap schools{#}Andhra Pradesh;CM;School;GovernmentTue, 06 Jul 2021 09:04:10 GMTఏపీలో ఈనెల 15నుంచి ఆన్ లైన్ క్లాసులు మొదలవుతాయని ఆల్రడీ విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టాయి. మరి ప్రత్యక్ష తరగతులు ఎప్పటినుంచి..? పిల్లల్ని స్కూల్ కి ఎప్పటినుంచి పంపించాలి..? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మూడో వేవ్ ముప్పు వార్తల నేపథ్యంలో ఇంకా ప్రభుత్వాలు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోలేదు. అయితే ఆ లోపు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు. ఈమేరకు సీఎం జగన్, ఉపాధ్యాయులకు టీకా ఇవ్వడంలో ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించారు.

తెలంగాణలో ఆల్రడీ ఉపాధ్యాయులకోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లు చేపట్టారు. ప్రత్యక్ష తరగతులు మొదలయ్యేలోగా ఉపాధ్యాయులంతా టీకాలు వేసుకోవాలని చెప్పారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలు కూడా వ్యాక్సినేషన్ కి మొగ్గు చూపుతున్నాయి. యాజమాన్యాలే చొరవ తీసుకుని తమ టీచర్లందరికీ టీకాలు వేయిస్తున్నాయి. తరగతులు ప్రారంభమయ్యే నాటికి మా స్కూల్ లో టీచర్లంతా వ్యాక్సినేషన్ వేయించుకున్నవారే అనే ప్రచారంతో రంగంలోకి దిగుతాయి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు.

ఏపీలో ఆగస్ట్ 15 తర్వాత నేరుగా విద్యార్థులను స్కూల్స్ కి అనుమతించే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో జులైనెలాఖరుకల్లా ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. టీకా లభ్యత పెంచుకోవాలనుకుంటోంది. కేంద్రం ఇచ్చే డోసుల సంఖ్య పెంచాలని లేఖరు రాస్తోంది. 18 సంవత్సరాలు పైబడినవారికి టీకాలు ఇవ్వాలని కేంద్రం చెబుతున్నా.. తగినన్ని డోసులు అందుబాటులో లేకపోవడం, 45ఏళ్లుపైబడినవారిలో చాలామందికి సింగిల్ డోస్ కూడా ఇవ్వకపోవడంతో ముందు ఆ టార్గెట్ పూర్తి చేయాలనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. గర్భిణులకు, ఉపాధ్యాయులకు కూడా టీకా విషయంలో ప్రయారిటీ ఇవ్వాలని చూస్తోంది. ప్రస్తుతానికి ఆన్ లైన్ క్లాసులతో బండి నడిపిస్తున్నా.. గ్రామీణ విద్యార్థుల్లో చాలామందికి ఆన్ లైన్ పాఠాలు వినే అవకాశం లేకపోవడంతో ప్రత్యక్ష తరగతులు మొదలు పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. థర్డ్ వేవ్ ప్రభావం లేదు అని తేలిన తర్వాత, సెకండ్ వేవ్ ప్రభావం పూర్తిగా తొలగిపోయిన తర్వాత ఏపీలో స్కూల్స్, విద్యార్థులతో కళకళలాడతాయి.



జూలై 19 నుంచి ఆంక్షల ఎత్తివేత.. స్పష్టం చేసిన ప్రధాని?

నాడు వైఎస్‌.. నేడు జ‌గ‌న్ సేమ్ టు సేమ్.. ఒకే క‌ష్టం..!

ఏపీలో ఈనెల 15నుంచి ఆన్ లైన్ క్లాసులు మొదలవుతాయని ఆల్రడీ విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టాయి. మరి ప్రత్యక్ష తరగతులు ఎప్పటినుంచి..? పిల్లల్ని స్కూల్ కి ఎప్పటినుంచి పంపించాలి..? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మూడో వేవ్ ముప్పు వార్తల నేపథ్యంలో ఇంకా ప్రభుత్వాలు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోలేదు. అయితే ఆ లోపు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు. ఈమేరకు సీఎం జగన్, ఉపాధ్యాయులకు టీకా ఇవ్వడంలో ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించారు.

కుక్కల వివాదంలో చిక్కుకున్న రాజమౌళి !

2024లో చంద్ర‌బాబు సొంత సీటులో మ‌ళ్లీ ఓడ‌తాడా...!

తీర్పులు పాతవి.. రాష్ట్రాలు కొత్తవి.. అందుకే జలజగడాలు..

జగన్ - షర్మిల కలవడం లేదా?

నేరస్థులు పారిపోతున్నారా.. అయితే కాల్చేయండి.. సీఎం ఆదేశం?

చదివింది ఏడో తరగతే.. కానీ వంద మందికి పాఠాలు బాలిక?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>