MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/athadu-movie-loss-produserb4db85a5-c9a4-4c78-9e5c-d67614e4cb34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/athadu-movie-loss-produserb4db85a5-c9a4-4c78-9e5c-d67614e4cb34-415x250-IndiaHerald.jpgతండ్రికి తగ్గ తనయుడిగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినీ ఇండస్ట్రీలోకి బాలనటుడిగా అడుగుపెట్టి, ప్రస్తుతం స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. ఇక మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమాలు అన్నీ దాదాపుగా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవల ఆయన తీసిన సినిమాల ద్వారా నిర్మాతలకు ఏదైనా నష్టం కలిగింది అంటే, ఆయన తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడమే కాకుండా, నిర్మాతలకు కూడా తగిన సహాయాన్ని అందిస్తూ, వారు సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేస్తూ ఉంటారు. ఇలాంటి గొప్ప హృదయం కేవATHADU MOVIE LOSS PRODUSER{#}murali mohan;trivikram srinivas;Rajani kanth;Athadu;Chitram;mahesh babu;Hero;producer;Producer;Trisha Krishnan;Coronavirus;Cinemaమహేష్ బాబు చిత్రం సూపర్ హిట్.. కానీ నిర్మాతకు మాత్రం నష్టం..మహేష్ బాబు చిత్రం సూపర్ హిట్.. కానీ నిర్మాతకు మాత్రం నష్టం..ATHADU MOVIE LOSS PRODUSER{#}murali mohan;trivikram srinivas;Rajani kanth;Athadu;Chitram;mahesh babu;Hero;producer;Producer;Trisha Krishnan;Coronavirus;CinemaTue, 06 Jul 2021 15:00:00 GMT
తండ్రికి తగ్గ తనయుడిగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు సూపర్ స్టార్  మహేష్ బాబు. సినీ ఇండస్ట్రీలోకి బాలనటుడిగా అడుగుపెట్టి, ప్రస్తుతం స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. ఇక మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమాలు అన్నీ దాదాపుగా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవల ఆయన తీసిన సినిమాల ద్వారా నిర్మాతలకు ఏదైనా నష్టం కలిగింది అంటే,  ఆయన తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడమే కాకుండా, నిర్మాతలకు  కూడా తగిన సహాయాన్ని అందిస్తూ, వారు సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేస్తూ ఉంటారు. ఇలాంటి గొప్ప హృదయం కేవలం మహేష్ బాబు కు మాత్రమే చెల్లింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


అయితే మహేష్ బాబు  మొదట్లో సినిమాలు చేస్తున్న సమయంలో ఈయన తీసిన అతడు సినిమా ఒక సంచలనం సృష్టించింది. ఎవరి నోట విన్న, ఈ సినిమా గురించే ప్రస్తావన. అలా  చాలా సందర్భాల్లో వినే ఉంటాము. చిత్రం పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ గా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా మహేష్ బాబు సినీ కెరీర్ ని కూడా ఒక మలుపు తిట్టింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా, త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను నిర్మించింది  సీనియర్ నటుడు అలాగే రాజకీయ నేత అని మురళీమోహన్.


మురళీమోహన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన జయభేరి ఆర్ట్స్ పతాకంపై అతడు సినిమాని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ మొదలు అవకముందు అనుకున్న బడ్జెట్ వేరు. కానీ ఈ సినిమా పూర్తయ్యే సరికి అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ అ ముయ్యింది. ఇకఈ సినిమా ద్వారా హీరోకి ,హీరోయిన్ కి ,  దర్శకుడికి, విలన్ కు  ఇలా అందరికీ మంచి పేరు తీసుకొచ్చింది కాకపోతే నిర్మాత మాత్రం పూర్తిగా నష్టపోయాడు..

సాధారణంగా ఒక సినిమా హిట్ అయింది అంటే కలెక్షన్ల పరంగా కూడా మంచి షేర్ ను  రాబడుతుంది.కానీ అతడు చిత్రానికి  మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి, పూర్తిగా నష్టపోయాడు మురళీమోహన్. ఇక పూర్తిగా నష్టాల్లో మునిగిపోయిన మురళీమోహన్ తన సంస్థ ద్వారా వేరే సినిమాలను నిర్మించలేదు. ఇప్పుడు త్వరలోనే ఈ జయభేరి సంస్థపై, కరోనా పూర్తిగా ముగిసిన వెంటనే కొత్త సినిమాలు నిర్మిస్తానని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.



రోజా చేసిన ఇంగ్లీష్ సినిమా ఏంటి. ?

థైస్ షోతో పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ..!

మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రియా ?

ఎన్టీఆర్ కి కొరటాల కథ నచ్చలేదట.. ఎందుకో తెలుసా..?

మెహరీన్ జ్ఞాపకాలను చేరిపేయలేకపోతున్న బిస్నోయ్.. ?

సైడ్ యాక్టర్ నుంచి హిట్ హీరో గా మారిన శ్రీ విష్ణు

తెలుగు సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు ఇవే

త్రిష హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన సినిమా ఎదో తెలుసా..?

వైఎస్ బొమ్మ షర్మిలకు కలిసొస్తుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>