Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/online67b41a8c-a951-4ca9-9424-ff39640bf379-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/online67b41a8c-a951-4ca9-9424-ff39640bf379-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో అందరూ ఆన్లైన్లోనే కాలం గడుపుతున్నారు. ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఆన్లైన్ వేదికగానే చేస్తున్నారు. ఇలా అందరూ ఆన్లైన్ యుగంలో ముందుకు సాగుతున్నారు. అయితే అటు కరోనా వైరస్ కారణంగా చదువులు కూడా ఆన్లైన్ మారిపోయేది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినాడు మూతపడిన విద్యాసంస్థలు ఇప్పటికి తెరుచుకోలేదు. పలుమార్లు విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వాలు ప్రయత్నించినా అది కుదరలేదు. కరోనా వైరస్ ప్రభావంతో విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం ఇష్టం లేక ప్రభుత్వాలు వెనకడుగు వేశాయOnline{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;students;Ishtam;Government;Telangana;Coronavirusవిద్యార్థులకు శుభవార్త: ఆన్లైన్ క్లాసులు 5 రోజులే?విద్యార్థులకు శుభవార్త: ఆన్లైన్ క్లాసులు 5 రోజులే?Online{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;students;Ishtam;Government;Telangana;CoronavirusTue, 06 Jul 2021 17:15:00 GMTప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యం లో అందరూ ఆన్లైన్లోనే కాలం గడుపుతున్నారు. ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఆన్లైన్ వేదికగానే చేస్తున్నారు. ఇలా అందరూ ఆన్లైన్ యుగం లో ముందుకు సాగుతున్నారు. అయితే అటు కరోనా వైరస్ కారణంగా చదువులు కూడా ఆన్లైన్ మారి పోయింది. కరోనా వైరస్ వెలుగు లోకి వచ్చినాడు మూతపడిన విద్యాసంస్థలు ఇప్పటికి తెరుచుకోలేదు. పలుమార్లు విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వాలు ప్రయత్నించినా అది కుదరలేదు.  కరోనా వైరస్ ప్రభావం తో విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం ఇష్టం లేక ప్రభుత్వాలు వెనకడుగు వేశాయి.


 అయితే పాఠశాలలు మూతబడిన అటు విద్యార్థుల చదువులు కొనసాగాలని ఉద్దేశంతో ప్రభుత్వాలు ఆన్లైన్ తరగతులను తెరమీదికి తెచ్చాయి.  ప్రతి ఒక్క విద్యార్థికి ఆన్లైన్ తరగతులు ద్వారా విద్యాబోధన చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. తెలంగాణలో కూడా ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. మొన్నటికి మొన్న జులై 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ వివిధ కారణాల దృష్ట్యా అది సాధ్యం కాలేదు దీంతో ఆన్లైన్ తరగతులకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తోంది విద్యాశాఖ. ఇప్పటికే కొత్త విద్యా సంవత్సరంలో ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి.



 అయితే ఇటీవలే విద్యార్థులు అందరికీ శుభ వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు అందరికీ కూడా వారంలో కేవలం అయిదు రోజులు మాత్రమే ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. నర్సరీ యూకేజీ చిన్నారులకు రోజుకు 45 నిమిషాలు, 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు గంటన్నర.. 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు రెండు గంటలు.. 9 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రోజుకి మూడు గంటల పాటు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. అంతేకాదు ఈ నెల ఆఖరి వరకు విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది



కేసీఆర్, కేటీఆర్ లకు షాక్ ఇచ్చిన హిమాన్షు.. పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ లేదట?

ఇంగ్లండ్ కి కొత్త కెప్టెన్.. ఎవరో తెలుసా?

ఇండియా vs ఇంగ్లాండ్.. ఇక స్టేడియం కిక్కిరిసి పోవాల్సిందే?

ఒడిశా సీఎం నిర్ణయం.. మిగతా ముఖ్యమంత్రులకు ఆదర్శం?

పెళ్లై 10 ఏళ్ళు అయిన పిల్లలు లేకపోవడం పై ఉపాసన సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఇంటర్ క్లాసులు ప్రారంభం..ఆరోజు నుంచే?

సమంత బాటలో రకుల్.. అలా చేసేందుకు రెడీ?

కేటీఆర్ ను క‌లిసిన సోనూసూద్..కార‌ణం ఇదే !

తస్మాత్ జాగ్రత్త... మళ్ళీ లాక్ డౌన్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>