MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand-8d2faff7-f12a-4f9e-8317-39835d75ddf7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand-8d2faff7-f12a-4f9e-8317-39835d75ddf7-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు, మాస్ హీరో గోపిచంద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తొలివలపు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఆ తరువత అయన వర్షం, నిజం సినిమాలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.gopichand {#}kalyani;nallamalapu srinivas;Loukyam;Narasimha;Brahmanandam;srivas;Anushka;sree;Nijam;Mass;vegetable market;Chitram;Cinemaలక్ష్యం సినిమా ఎన్ని కోట్ల లాభాలు తెచ్చిందో తెలుసా..?లక్ష్యం సినిమా ఎన్ని కోట్ల లాభాలు తెచ్చిందో తెలుసా..?gopichand {#}kalyani;nallamalapu srinivas;Loukyam;Narasimha;Brahmanandam;srivas;Anushka;sree;Nijam;Mass;vegetable market;Chitram;CinemaTue, 06 Jul 2021 09:07:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు, మాస్ హీరో గోపిచంద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తొలివలపు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఆ తరువత అయన వర్షం, నిజం సినిమాలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గోపీచంద్ నటించిన యజ్ఞం, రణం లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకున్నాడు. గోపీచంద్ నటించిన సినిమాలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఇక గోపీచంద్ స్టార్ డైరెక్టర్స్ సపోర్ట్ లేకుండా కొత్త వాళ్లను నమ్ముకుంటూ వరస విజయాలు అందుకుంటున్నాడు. అయితే అలాంటి సమయంలో గోపీచంద్ మార్కెట్‌ను అమాంతం పెంచేసిన సినిమా లక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లక్ష్యం. ఈ సినిమాని అన్నాదమ్ముల కథతో లక్ష్యంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, కళ్యాణి కీలక పాత్రలో నటించారు. ఇక అనుష్క శెట్టి అందాల ఆరబోత సినిమాకు సూపర్ పాజిటివ్‌ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి బ్రహ్మానందం కామెడీ ప్లస్ అయింది. ఇక కమర్షియల్ ఎలిమెంట్స్‌కు తోడు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ కావడంతో లక్ష్యం సినిమా బ్లాక్‌ బస్టర్‌గా రాణించింది.

లక్ష్యం సినిమాని శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నల్లమలపు శ్రీనివాస్ నిర్మించారు.  జులై 5, 2007న ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైంది ‘లక్ష్యం సినిమా. కాగా.. మొదటి షోతోనే ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. చివరికి గోపీచంద్ సినీ జీవితంలోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా 14 ఏళ్ళ కిందే 14 కోట్ల షేర్ వసూలు చేసింది. అంతేకాదు.. బయ్యర్లకు 8 కోట్ల వరకు లాభాలు తీసుకొచ్చింది లక్ష్యం సినిమా. ఇక లక్ష్యం తర్వాత ఇదే కాంబినేషన్‌లో వచ్చిన లౌక్యం కూడా బ్లాక్‌బస్టర్ గా నిలిచింది.





దృశ్యం దర్శకుడితో మరో రీమేక్ ను లైన్ లో పెట్టిన వెంకీ!!

ముడతల ముఖం.. తెల్లటి గడ్డంతో నాగార్జున దొరికిపోయారు.. ఒరిజినల్ లుక్ లో కింగ్..!

సైన్ చేశాక ఆ సినిమా నుండి ఎందుకు తప్పుకుంది... కారణమిదే ?

కుక్కల వివాదంలో చిక్కుకున్న రాజమౌళి !

మన హీరోలు దిమ్మతిరిగేలా చేస్తారా..?

పుష్ప పని మొదలైంది!

మందు బాబులం పాట వెనుక ఆసక్తికర సంఘటన..!!

ఏం చేస్తాం ఛాన్సులు లేవు.. ఐటం అయినా ఓకే అనేసిన కాజల్..!

దిల్ రాజు’కి షాక్ ఇచ్చిన నటసింహం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>