PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp-mla-have-many-problems-7b2f8b77-f37b-4883-8ec4-e46d1026b806-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp-mla-have-many-problems-7b2f8b77-f37b-4883-8ec4-e46d1026b806-415x250-IndiaHerald.jpgస‌ద‌రు షాడో సీఎం ఎవ‌రో కాద‌ట‌... వైసీపీ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. అస‌లు మంత్రుల‌కు తెలియ‌కుండానే త‌మ శాఖ‌ల్లో చాలా వ‌ర‌కు నిర్ణ‌యాలు జ‌రిగి పోతున్నాయ‌ట‌. విచిత్రం ఏంటంటే కొంద‌రు మంత్రులు చివ‌ర్లో వ‌చ్చి త‌మ శాఖాధికారులు చెప్పిన స‌మాచారంతోనే ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సి వ‌స్తోంద‌ని కూడా వారు వాపోతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లోనే ఓ ప్ర‌చారం జ‌రుగుతోంది. కొన్ని నిర్ణ‌యాలు మంత్రుల‌కు న‌చ్చ‌క‌పోయినా వారు నోరెత్తే ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. ఆ మాట‌కు వ‌స్తే జ‌గ‌న్‌కు అత్యంత ఇష్టుడు అయిన స‌జ్జ‌లYSRCP{#}Press;Shadow;Party;YCP;CMఏపీ ప్ర‌భుత్వంలో షాడో సీఎం... వైసీపీ కేబినెట్ గ‌గ్గోలు...!ఏపీ ప్ర‌భుత్వంలో షాడో సీఎం... వైసీపీ కేబినెట్ గ‌గ్గోలు...!YSRCP{#}Press;Shadow;Party;YCP;CMTue, 06 Jul 2021 16:03:00 GMTఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి... ఆయ‌న‌తో పాటు ఆయ‌న కేబినెట్లో మ‌రో 25 మంది మంత్రులు ఉన్నారు. మంత్రుల ఎవ‌రి శాఖ‌లకు వారు బాధ్య‌త వ‌హిస్తారు. అయితే ఇప్పుడు ఓ షాడో సీఎం తయార‌వ్వ‌డంతో పాటు అన్ని శాఖ‌ల్లోనూ ఆయ‌నే వేలు పెట్టేస్తుండ‌డంతో ఓవ‌రాల్‌గా మంత్రులు, చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి పాత్ర కూడా నామ‌మాత్రం అయిపోతుందా ? అంటు అవున‌నే సందేహాలే వినిపిస్తున్నాయి. చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి కూడా స‌ద‌రు నేత‌నే న‌మ్ముతుండ‌డంతో ఎవ్వ‌రూ ఏమీ అన‌లేని ప‌రిస్థితి. దీంతో ఇప్పుడు ఆ షాడో సీఎం పెత్త‌నానికి అడ్డూ అదుపు లేకుండా పోయింద‌ని సొంత పార్టీ నేత‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంట‌ర్న‌ల్ గా గగ్గోలు పెడుతున్నారు.

స‌ద‌రు షాడో సీఎం ఎవ‌రో కాద‌ట‌... వైసీపీ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. అస‌లు మంత్రుల‌కు తెలియ‌కుండానే త‌మ శాఖ‌ల్లో చాలా వ‌ర‌కు నిర్ణ‌యాలు జ‌రిగి పోతున్నాయ‌ట‌. విచిత్రం ఏంటంటే కొంద‌రు మంత్రులు చివ‌ర్లో వ‌చ్చి త‌మ శాఖాధికారులు చెప్పిన స‌మాచారంతోనే ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సి వ‌స్తోంద‌ని కూడా వారు వాపోతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లోనే ఓ ప్ర‌చారం జ‌రుగుతోంది. కొన్ని నిర్ణ‌యాలు మంత్రుల‌కు న‌చ్చ‌క‌పోయినా వారు నోరెత్తే ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు.

ఆ మాట‌కు వ‌స్తే జ‌గ‌న్‌కు అత్యంత ఇష్టుడు అయిన స‌జ్జ‌ల‌ను కాద‌నే ప‌రిస్థితి లేదు. ఇక స‌జ్జ‌ల స‌ల‌హాదారుడిగా తెర‌వెన‌క్కు మాత్ర‌మే ప‌రిమితం కావాలి. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చి ప్రెస్ మీట్లు పెట్టి చంద్ర‌బాబు, టీడీపీని తిట్ట‌నూ గ‌ల‌రు.. తెర వెన‌క ఉండి మొత్తం అన్ని శాఖ‌ల వ్య‌వ‌హారాల‌ను కూడా చక్క పెట్టేయ‌నూ గ‌ల‌రు. అయితే ఇదే పార్టీలో ఓ విధ‌మైన అంత‌ర్గ‌త అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతోంది. గ‌తంలో వైఎస్ ద‌గ్గ‌ర కేవీపీ రామ‌చంద్ర‌రావు స‌ల‌హా దారుడిగా ఉండేవారు. అయితే ఆయ‌న ఎప్పుడూ ఇలా తెర‌ముందుకు వ‌చ్చేవారు కాదు.

కానీ ఇప్పుడు స‌జ్జ‌ల జ‌గ‌న్‌ను డామినేట్ చేస్తోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనిని జ‌గ‌న్ కంట్రోల్ చేయ‌క‌పోతే పార్టీలో విబేధాలు మ‌రింత పెరిగి.. పార్టీకి నష్టం జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలే హెచ్చ‌రిస్తున్నాయి.

 



కేసీఆర్, కేటీఆర్ లకు షాక్ ఇచ్చిన హిమాన్షు.. పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ లేదట?

విద్యాశాఖ మంత్రికి నిర‌స‌న సెగ‌

సెంక‌డ్ డోస్‌కి ప్రాధ‌న్య‌త ఇవ్వండి - ఏపీ సీఎం

ఏపీతో జల వివాదాలపై కీలక నిర్ణయం?

ఏపీ ప్ర‌భుత్వంలో స‌జ్జ‌ల డామినేష‌న్‌.. వైసీపీ వ‌ర్గాల గ‌గ్గోలు ?

మూడు గంట‌ల్లోనే కోవిడ్ సేవ‌లందాలి : సీఎం

బాబు వస్తే జాబు...చినబాబుకు తెలుసుగా...!

రోజా ఇంట్లో ఇద్ద‌రు సీఎంలు ర‌హ‌స్య ఒప్పందం..?

రోజా చేసిన ఇంగ్లీష్ సినిమా ఏంటి. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>