Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket491980de-a568-4d0f-bed1-1ed06b8324b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket491980de-a568-4d0f-bed1-1ed06b8324b4-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కారణంగా గత కొంత కాలం నుంచి క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయా అంటే ఏదో జరుగుతున్నాయిలే అన్నట్లుగానే ఉంది పరిస్థితి సాధారణంగా అయితే క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఇక ప్రేక్షకులు స్టేడియంలో కిక్కిరిసి పోతుంటారు. తమ అభిమాన క్రికెటర్ ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా అభిమానుల కేరింతలతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతు ఉంటుంది. ఇక అలాంటి సమయంలో మ్యాచ్ చూస్తే ఆ ఎంజాయ్మెంటే వేరు. అయితే ఇప్పుడు కూడా కరోనా సమయంలో మ్యాచ్ ను భారీ సంఖ్యలో ప్రేక్షకులు మ్యాచ్ వీక్షిస్తున్నారు. అయితే ఒకప్పటిలా Cricket{#}Cricket;Prime Minister;Audience;Coronavirus;Indiaఇండియా vs ఇంగ్లాండ్.. ఇక స్టేడియం కిక్కిరిసి పోవాల్సిందే?ఇండియా vs ఇంగ్లాండ్.. ఇక స్టేడియం కిక్కిరిసి పోవాల్సిందే?Cricket{#}Cricket;Prime Minister;Audience;Coronavirus;IndiaTue, 06 Jul 2021 19:20:00 GMTకరోనా వైరస్ కారణంగా గత కొంత కాలం నుంచి క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయా అంటే ఏదో  జరుగుతున్నాయిలే అన్నట్లుగానే ఉంది పరిస్థితి  సాధారణంగా అయితే క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఇక ప్రేక్షకులు స్టేడియంలో కిక్కిరిసి పోతుంటారు. తమ అభిమాన క్రికెటర్ ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా అభిమానుల కేరింతలతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతు ఉంటుంది. ఇక అలాంటి సమయంలో మ్యాచ్ చూస్తే ఆ ఎంజాయ్మెంటే వేరు.  అయితే ఇప్పుడు కూడా కరోనా సమయంలో మ్యాచ్ ను భారీ సంఖ్యలో ప్రేక్షకులు మ్యాచ్ వీక్షిస్తున్నారు. అయితే ఒకప్పటిలా స్టేడియంలో కాదు కేవలం టీవీల ముందు కూర్చుని మాత్రమే వీక్షించగలుగుతున్నారు.



 కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇక ప్రేక్షకులకు స్టేడియంలోకి నో ఎంట్రీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఇక ప్రేక్షకులు లేకుండానే అన్ని రకాల మ్యాచ్ లు జరిగిపోతున్నాయి. అయితే ఇక ఎప్పుడెప్పుడు స్టేడియం లోకి ఎంట్రీ ఉంటుందా ప్రత్యక్షంగా మ్యాచ్ లు చూస్తామా అని అటు క్రికెట్ లవర్స్ అందరూ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా మరికొన్ని రోజుల్లో అటు ప్రేక్షకుల కోరిక తీరబోతుంది అన్నది అర్ధమవుతుంది. ఆగస్టు 4వ తేదీ భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్  నుంచి జరగబోతుంది. ఈ టెస్ట్ సిరీస్ కి 50% ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంది అని గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తుంది.




 కానీ 50 శాతం కాదు వంద శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు స్టేడియం మొత్తం పూర్తిగా ప్రేక్షకులతో నిండిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవలే యూకేలో లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేస్తూ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు. జూలై 19 నుంచి అన్ని నిబంధనలు ఎత్తి వేస్తారు. ఈ క్రమంలోనే ఇక 100% ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది అటు ప్రేక్షకులందరికీ గొప్ప శుభవార్త అని చెప్పాలి. కాగా ప్రస్తుతం 20 రోజులు బ్రేక్ లో ఉన్న టీమిండియా జులై 14 నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టనుంది.



భారత్ - శ్రీలంక సిరీస్ ముంగిట.. లంక బోర్డు కి కొత్త టెన్షన్?

మోడీకి కొత్త మిత్రులు దొరకడం లేదా... ?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. రేసులో ముందున్నది వీళ్లే..!!

'కేజీఎఫ్2' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?

ఆరోగ్యశ్రీ ఉంటే చాలు.. ఏపీలో ప్రతి కుటుంబానికి 50 వేలు.. కానీ?

కరోనా ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ కొత్త జట్టు ఇదే?

సీఎంకు లోకేశ్ లేఖ..!

హెచ్‌సీఏకి మళ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిందే - మాజీ ప్రెసిడెంట్‌

ఇంగ్లండ్ కి కొత్త కెప్టెన్.. ఎవరో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>