BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modib047f01e-5866-4639-9caa-cccbf3bd5608-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modib047f01e-5866-4639-9caa-cccbf3bd5608-415x250-IndiaHerald.jpgదేశానికి ప్రధానిగా ఉన్న మోడీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అలా యాక్టివ్ గా ఉంటూనే ఒక్కోసారి ఒక నెటిజన్ ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఒక సాధారణ నెటిజన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. దేశం కోసం సేవలందిస్తున్నాము ఒక కుర్ర డాక్టరు ట్విట్టర్లో ఎకౌంట్ తెరిచారు. అయితే అందులో తన సొంత పేరు పెట్టుకోకుండా డెక్స్ట్రో కార్డియాక్ అనే యూజర్ నేమ్ తో చలామణి అవుతున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో అజిత్ దత్త అనే ఒక జర్నలిస్ట్ ఆయనకి పుట్టినరModi;{#}ajith kumar;Prime Minister;Doctor;Ajit Pawarనెటిజన్ కు మోడీ బర్త్ డే విషెస్నెటిజన్ కు మోడీ బర్త్ డే విషెస్Modi;{#}ajith kumar;Prime Minister;Doctor;Ajit PawarTue, 06 Jul 2021 17:00:20 GMTదేశానికి ప్రధానిగా ఉన్న మోడీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అలా యాక్టివ్ గా ఉంటూనే ఒక్కోసారి ఒక నెటిజన్ ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఒక సాధారణ నెటిజన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. దేశం కోసం సేవలందిస్తున్నాము ఒక కుర్ర డాక్టరు ట్విట్టర్లో ఎకౌంట్ తెరిచారు. అయితే అందులో తన సొంత పేరు పెట్టుకోకుండా డెక్స్ట్రో కార్డియాక్ అనే యూజర్ నేమ్ తో చలామణి అవుతున్నారు. 

ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో అజిత్ దత్త అనే ఒక జర్నలిస్ట్ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాక డెక్స్ ట్రో దివాస్ అని పేర్కొన్నారు. ఆ విషెస్ కు స్పందించిన సదరు డాక్టర్ థాంక్యూ చెబుతూనే మిమ్మల్ని ప్రధాని మోడీ ఫాలో అవుతూ ఉంటారు కదా... ఆయన నాకు శుభాకాంక్షలు చెప్పేలా చేయండి అని కోరాడు. ఆసక్తికరంగా ఈ ట్వీట్ చూసిన మోడీ ఆయనకు హ్యాపీ బర్త్ డే చెబుతూ ట్వీట్ చేశారు.
" style="height: 410px;">





ఇండియా vs ఇంగ్లాండ్.. ఇక స్టేడియం కిక్కిరిసి పోవాల్సిందే?

కార్తీకదీపం సీరియల్ చూసే వారికి శుభవార్త..

జూలై 19 నుంచి ఆంక్షల ఎత్తివేత.. స్పష్టం చేసిన ప్రధాని?

టార్గెట్ యూపీ.. వారికే తొలి ప్రాధాన్యం!

టాలీవుడ్ ని వదలని తెలంగాణ మంత్రి..

అత్యధిక మరణాలకు కారణం వారేనా ?

యూపీ ఎన్నికల్లో సత్తా చాటిన తెలుగు మహిళ.. !

కరోనా సోకితే మెదడు బరువు తగ్గుతుందా..?

శిరీష బండ్ల సాధించిన అసాధారణ విజయం.. ఎందరికో ఆదర్శం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>